Asianet News TeluguAsianet News Telugu
2438 results for "

Release

"
allu arjun rajamouli will attend balakrishna akhanda event this matter is hot topicallu arjun rajamouli will attend balakrishna akhanda event this matter is hot topic

Akhanda: బాలయ్య కోసం రాజమౌళి, బన్నీ.. ఇండస్ట్రీ చూపు `అఖండ` ఈవెంట్‌పైనే.. ఏం జరగబోతుంది?

`అఖండ` చిత్ర ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వస్తున్నారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌` డైరెక్టర్‌ రాజమౌళి కూడా స్పెషల్‌ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో  `అఖండ` ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Entertainment Nov 26, 2021, 10:13 PM IST

Allu Arjun to attend Akhanda pre release eventAllu Arjun to attend Akhanda pre release event

బిగ్ సర్ ప్రైజ్ : బాలయ్య 'అఖండ' ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సింహగర్జనకు రెడీ అవుతోంది. డిసెంబర్ 2న అఖండ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

Entertainment Nov 25, 2021, 8:03 PM IST

Naga Shaurya Lakshya to release on December 10thNaga Shaurya Lakshya to release on December 10th

నాగశౌర్య 'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. పార్ధు అనే క్రీడాకారుడి జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. నాగశౌర్య, పాత్ర రెండు భిన్న పార్శ్వాల్లో సాగుతుంది.  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం అని తెలిపారు.  లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు.

Entertainment Nov 25, 2021, 3:28 PM IST

ram goopal varma releases tulasidalam sequel tulasi teerdhamram goopal varma releases tulasidalam sequel tulasi teerdham

పట్టపగలే చెమటలు పట్టించిన తులసీదళం  సీక్వెల్ వచ్చేస్తుంది!

స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ తో స్టార్ రైటర్ గా నీరాజనాలందుకుని... మానసిక వికాస రచనలతో వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న రచనా సంచలనం యండమూరి తాజాగా "తులసితీర్ధం" తీర్చిదిద్దారు. 
 

Entertainment Nov 25, 2021, 12:13 PM IST

balakrishna starrer akhanda movie pre release event detailsbalakrishna starrer akhanda movie pre release event details

Akhanda: బాలయ్య `అఖండ` రోర్‌ షురూ.. గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డిటెయిల్స్

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం `అఖండ`. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. దీంతో  చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది. సినిమాకి సంబంధించి భారీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు.

Entertainment Nov 23, 2021, 9:18 PM IST

Pawan Kalyan Bheemla Nayak movie effected with AP tickets pricePawan Kalyan Bheemla Nayak movie effected with AP tickets price

Bheemla Nayak: ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్.. 'భీమ్లా నాయక్'కి 10 కోట్లకు పైగా లాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Entertainment Nov 23, 2021, 4:44 PM IST

Royal challengers Banglore release Exiting Music Video which Was choreographed By Dhanashree Verma, Dedicated To Team FansRoyal challengers Banglore release Exiting Music Video which Was choreographed By Dhanashree Verma, Dedicated To Team Fans

RCB: కప్పు రాకపోయినా సరే.. తగ్గేదేలే..! సూపర్ మ్యూజిక్ వీడియో చేసిన ఆర్సీబీ.. కొరియోగ్రాఫర్ ఎవరంటే..?

RCB Musical Video: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ మ్యూజిక్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఆ జట్టుకు చెందిన విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, చాహల్ వంటి ఆటగాళ్లు ఇందులో ఆడిపాడారు. #Playbold స్ఫూర్తితో  ఈ వీడియోను రూపొందించారు. 

Cricket Nov 23, 2021, 2:30 PM IST

18 thousand teacher posts are vacant in telangana state soon notification will be released for it18 thousand teacher posts are vacant in telangana state soon notification will be released for it

తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలోనే భారీగా టీచర్ పోస్టుల నియామకం..

తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని  ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  పోస్టులకు దశల వారిగా నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Jobs Nov 23, 2021, 1:38 PM IST

RRR movie next song update janani song release dateRRR movie next song update janani song release date

RRR Update: `ఆర్‌ఆర్‌ఆర్‌` మూడో పాట రెడీ.. `జనని` వచ్చేది ఎప్పుడంటే?

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ప్రమోషన్‌లో సాంగ్ తోపాటు `నాటు నాటు` సాంగ్‌ దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో మరో పాట రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. 

Entertainment Nov 22, 2021, 6:57 PM IST

Mike Tyson needed to have sex in dressing room, before match, American Boxer Secret revealed byMike Tyson needed to have sex in dressing room, before match, American Boxer Secret revealed by

మైక్ టైసన్, మ్యాచ్‌కి ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో సెక్స్ చేసేవాడు... అదీ ఒకరిద్దరితో కాదు, ఏకంగా...

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మైక్ టైసన్ జీవితంలో వివాదాలు కొత్తేమీ కాదు. అమెరికాలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మైక్ టైసన్ గురించి ఓ డార్క్ సీక్రెట్ బయటికి వచ్చింది...

SPORTS Nov 20, 2021, 5:41 PM IST

Sandeep Vangas Animal Release Date LockedSandeep Vangas Animal Release Date Locked

అఫీషియల్: సందీప్ వంగా ‘యానిమల్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది.  మనుషుల్లో ఉండే జంతు స్వభావాన్ని, క్రూరత్వాన్ని చూపిస్తానని సందీప్ ఇదివరకే చెప్పాడు. మరి ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్ లోను సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.

Entertainment Nov 20, 2021, 12:35 PM IST

Powerstar RGV MISSING TRAILER / RGV missing Trailer releasedPowerstar RGV MISSING TRAILER / RGV missing Trailer released

పవన్,చంద్రబాబు లను టార్గెట్ చేస్తూ మళ్లీ సినిమా,ట్రైలర్ ఇదిగో

 తాజాగా ఆర్జీవీ మిస్సింగ్‌ ట్రైలర్‌ ను విడుదల చేశాడు వర్మ. ఈ ట్రైలర్‌ ఏపీ పాలిటిక్స్‌ ను అందం పట్టేలా ఉంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఓటమి, అలాగే చంద్రబాబు – లోకేష్‌ లను కళ్లకు కటినట్లు చూపించాడు వర్మ. అలాగే.. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు కిడ్నాప్‌ చేశారనే కోణంలో సినిమాను తీసినట్లు…. ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమమౌవుతుంది.

Entertainment Nov 19, 2021, 5:11 PM IST

Suriya Etharkkum Thunindhavan to release on Acharya dateSuriya Etharkkum Thunindhavan to release on Acharya date

చిరంజీవికి పోటీగా సూర్య , ఊహించని ట్విస్ట్

 ఈ సినిమాకి గాను చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ తో దీనిని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంకి డి ఇమన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 

Entertainment Nov 19, 2021, 4:45 PM IST

Sharwanand oke oka jeevitham will going to release on OTTSharwanand oke oka jeevitham will going to release on OTT

బజ్ లేదు.. శర్వానంద్ నెక్స్ట్ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ?

ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన 'మహా సముద్రం' చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం Sharwanand 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'Oke Oka Jeevitham' అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. 

Entertainment Nov 19, 2021, 9:31 AM IST

Petrol Diesel Price: oil Companies have released new rates of petrol and diesel, know price in your cityPetrol Diesel Price: oil Companies have released new rates of petrol and diesel, know price in your city

petrol diesel prices todays:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి

నేడు నవంబర్ 18న గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ స్థిరంగా ఉన్నాయి. ఆటో ఇంధనాల ధరలు(fuel prices) యథాతథంగా  కొనసాగడం వరుసగా 15వ రోజు. దీపావళి(diwali) ముందు వరకు పరుగులు తీసిన ఇంధన ధరలపై  కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం(excise tax) తగ్గింపును  నవంబర్ 4న ప్రకటించింది.

business Nov 18, 2021, 1:09 PM IST