Rehman

(Search results - 24)
• undefined

EntertainmentMar 25, 2021, 10:01 PM IST

ఆ కుట్రలు ఇప్పుడు నాపై లేవు.. `99సాంగ్స్ `ఈవెంట్‌లో రెహ్మాన్‌.. షూస్‌ వైరల్‌

ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ రైటర్‌గా, నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం `99సాంగ్స్`. ఈ చిత్ర ప్రెస్‌మీట్‌ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో రెహ్మాన్‌ వేసుకున్న షూస్‌ హైలైట్‌గా మారాయి. కింద గ్లాస్‌ తరహాలో ఉండి, టాప్‌ బ్లాక్‌ షూస్‌ మాదిరిగా ఉన్న ఈ షూస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

• undefined

EntertainmentJan 6, 2021, 1:10 PM IST

ఏ.ఆర్‌. రెహ్మాన్‌.. భారతీయ సంగీతం చేసుకున్న అదృష్టం.. సూటిగా, సుత్తిలేకుండా!

ఆస్కార్‌ విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, అద్భుతమైన గాయకుడు ఏ.ఆర్‌. రెహ్మాన్‌ మన ఇండియాకి చెందిన సంగీత దర్శకుడు కావడం మన అదృష్టం. మూడు దశాబ్దాలుగా ఇండియన్‌ సినిమాని తన వినసొంపైన సంగీతం ఒలలాడిస్తున్నారు. `రోజా` సినిమాతో సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన తొలి సినిమాతోనే యావత్‌ దేశ సినీ సంగీత ప్రియులను ఆకర్షించారు. తొలి ఆల్బమ్‌తోనే చరిత్ర సృష్టించారు. నేడు(బుధవారం) రెహ్మాన్‌ పుట్టిన రోజు.

lakhvi

INTERNATIONALJan 2, 2021, 8:57 PM IST

26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి అరెస్ట్: పాక్ కీలక ప్రకటన

భారత్‌తో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61)ని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు శనివారం పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు

• undefined

EntertainmentDec 28, 2020, 1:55 PM IST

ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూత

ప్రముఖ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్, ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ ఇంట్లో విషాదం నెలకొంది. రెహ్మాన్‌ తల్లి కరీమా బేగమ్‌ కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.

ಎ ಆರ್ ರೆಹಮಾನ್ :

ಹಿಂದೂ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನಿಸಿದ ಎ ಎಸ್ ದಿಲೀಪ್ ಕುಮಾರ್ ನಂತರ ಅವರು ಇಸ್ಲಾಂಗೆ ಮತಾಂತರಗೊಂಡರು. ಹೆಸರನ್ನು ಎ. ಆರ್. ರಹಮಾನ್ (ಅಲ್ಲಾ ರಕ್ಕಾ ರಹಮಾನ್) ಎಂದು ಬದಲಾಯಿಸಿದರು. ಆಸ್ಕರ್ ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಭಾರತೀಯ ಸಂಗೀತ ಸಂಯೋಜಕ ಮತ್ತು ಗಾಯಕ 23ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿ, ತಮ್ಮ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ಇಸ್ಲಾಂ ಧರ್ಮಕ್ಕೆ ಹೋದರು. 'ಇದು ನಾಟಕವಲ್ಲ, ನನ್ನ ಕುಟುಂಬವು ಪ್ರತ್ಯೇಕಗೊಳಿಸಲಾಗಿತ್ತು ಮತ್ತು ಸೂಫಿಸಂ ಪರಿಕಲ್ಪನೆಗಳು ನನ್ನ ಮೇಲೆ ಪ್ರಭಾವ ಬೀರಿದಾಗ ನಾನು ಇಸ್ಲಾಂ ಧರ್ಮವನ್ನು ನಂಬಲು ಪ್ರಾರಂಭಿಸಿದೆ' ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ ರೆಹಮಾನ್‌.

EntertainmentDec 1, 2020, 7:40 AM IST

ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్(బాఫ్టా)' సంస్థ రెహ్మాన్‌ని అరుదైన గుర్తింపుని అందించింది. `ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇన్షియేటివ్‌ అంబాసిడర్‌`గా రెహ్మాన్‌ని నియమించినట్టుగా బాఫ్టా తెలిపింది.

• undefined

EntertainmentNov 22, 2020, 4:06 PM IST

రజనీ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరో తెలిసిపోయింది!

ఇంతకి ఆ ఫోటోని పంచుకుంది ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌. దీంతో మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. అసలు విషయం వెల్లడైంది. రెహ్మానే ఈ విషయాన్ని వెల్లడించారు.

• undefined

EntertainmentAug 5, 2020, 9:12 AM IST

ప్రభాస్‌ టీమ్‌ని పిండుతున్న ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

జనరల్‌గా ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అయిన కోటీ లోపే పారితోషికం ఉంటుంది. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లకి కోటికిపైనే ఇస్తుంటారు. కానీ రెహ్మాన్‌కి మాత్రం ఈ చిత్రానికి దాదాపు నాలుగు కోట్లు పారితోషికంగా డిమాండ్‌ చేస్తున్నారట. దీంతో ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

• thaman ss

NewsMar 21, 2020, 10:06 AM IST

రెమ్యునరేషన్ డోస్ పెంచిన నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్

ఒకప్పుడు కీ బోర్డు ప్లేయర్ గా.. వర్క్ చేసిన చాలా మంది సంగీత దర్శకులు ఇప్పుడు ఒక సినిమాను హిట్ చేసే స్థాయికి వచ్చారు. సినిమాలు హిట్టవ్వాలంటే ముందు మ్యూజిక్ తో కొట్టాలనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. అలాంటి కొంతమంది సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ పై ఒక లుక్కేస్తే..

• jagan

Andhra PradeshMar 9, 2020, 5:03 PM IST

వైసీపీలో చేరిన డొక్కా, మరో మాజీ ఎమ్మెల్యే: ఒక్కరోజే టీడీపీకి రెండు షాకులు

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు మరో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రహమాన్ వైసీసీ తీర్థం పుచ్చుకున్నారు.

• TDP chief Chandrababu Naidu was responsible for the dissolution of the legislative council
Video Icon

Andhra PradeshJan 28, 2020, 3:24 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి : చంద్రబాబు కుటిల రాజకీయమే కారణం...

శాసన మండలి రద్దుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రెహమాన్ ఆరోపించారు.

• మణిరత్నం - పొన్నియన్ సెల్వమ్.. ఈ సినిమా బడ్జెట్ 600కోట్లని సమాచారం. అయితే మణిరత్నం బాహుబలి తరహాలో రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ENTERTAINMENTSep 6, 2019, 12:45 PM IST

మణిరత్నం హిస్టారికల్ మల్టీస్టారర్ లేటెస్ట్ అప్డేట్

ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

• dhanush

ENTERTAINMENTSep 5, 2019, 5:10 PM IST

మరోసారి వాయిదా పడ్డ స్టార్ హీరో సినిమా

సినీ కెరీర్ లో టాలెంటెడ్ హీరో ధనుష్ మరోసారి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలపై కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతని సినిమా విడుదల కావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

• బిగిల్: 30Cr

ENTERTAINMENTAug 27, 2019, 6:04 PM IST

బిగ్ ప్లాన్ తో సిద్దమవుతున్న 'బిగిల్' టీమ్

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ ప్రస్తుతం బిగిల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాల డోస్ రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది.

• rehman

Andhra PradeshMar 20, 2019, 7:57 AM IST

ఆనందం పట్టలేక గాల్లోకి కాల్పులు... వైసీపీ నేతకి మూడేళ్ల జైలు

తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ హెచ్.ఎ.రెహ్మాన్‌కు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

• undefined

Andhra PradeshDec 5, 2018, 10:01 AM IST

పవన్ ని పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి.. వైసీపీ నేత

పవన్ కి మతిస్థిమితం సరిగా లేదని.. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.