Regulation  

(Search results - 9)
 • punarnavi

  ENTERTAINMENT6, Sep 2019, 11:08 PM IST

  బిగ్ బాస్ 3: పునర్నవికి 'ఐలవ్యూ' చెప్పిన రాహుల్!

  బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారంలో బాబా భాస్కర్ హౌస్‌కి కెప్టెన్ అయ్యారు. వచ్చీ రావడంతో తన రూల్స్‌తో కంటెస్టెంట్స్ చుక్కలు చూపిస్తున్నారు. శ్రీముఖిని పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారు.
   

 • hyundai

  Automobile24, Jul 2019, 12:23 PM IST

  హ్యుండాయ్ కార్లు మరింత ప్రియం: ‘వెన్యూ, కొనా’లకు రిలీఫ్

  దక్షిణ కొరియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐ) తాము ఉత్పత్తి చేసే వాహనాల ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాహనాల ధరను గరిష్టంగా రూ.9,200 వరకు పెంచుతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. తయారీ వస్తువుల ధరలు పెరగడంతో తాము కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని హ్యుండాయ్ వివరించింది. పెంచిన ధరలు కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన వెన్యూ, విద్యుత్ వినియోగం వాహనం కోనాలకు వర్తించదని హ్యుండాయ్ తెలిపింది.

 • rohit sharma

  Specials16, Jul 2019, 8:47 PM IST

  ప్రపంచ కప్ 2019: వాటిపై ఐసిసి సీరియస్ గా దృష్టిపెట్టాలి: రోహిత్ శర్మ

  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఐసిసి ఉపయోగించిన నిబంధనల వల్ల కేవలం ఒకే జట్టు లాభపడింది. మరో జట్టు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలా ఏకపక్షంగా వుండే నిబంధనలను మార్చాలంటూ అభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీలు ఐసిసి ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆ జాబితాలోకి టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ చేరిపోయాడు. 

 • Sundar Pichai

  News16, Jun 2019, 10:49 AM IST

  పేరుకు రెగ్యులేట్ చేస్తామంటే తీవ్ర పరిణామాలు: సుందర్ పిచాయ్‌

  ‘యాంటీ ట్రస్ట్’ పేరిట తమను నియంత్రించడమే లక్ష్యంగా నియంత్రణకు దిగితే తదుపరి పరిణామాలు ఊహకు అందబోవని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు.

 • trai

  News23, Apr 2019, 2:14 PM IST

  25శాతం తగ్గింపు?: కేబుల్‌-డీటీహెచ్‌ సంస్థలకు ట్రాయ్‌ వార్నింగ్

  నూతన డీటీహెచ్ నిబంధనలను అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేబుల్ -డీటీహెచ్ సంస్థలను ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరించారు. టీవీ వీక్షకుల ఇంటరెస్ట్‌కు అనుగుణంగా సర్వీసులు అందుబాటులోకి తేవాలే తప్ప బలవంతంగా రుద్ద రాదని స్పష్టం చేశారు.

 • Mark Zuckerberg

  TECHNOLOGY31, Mar 2019, 12:10 PM IST

  ఆ నాలుగు విభాగాలపై రెగ్యులేషన్స్ అత్యవసరం....ఆ బాధ్యత పాలకులదే: జుకన్ బర్గ్

  ఇప్పటి వరకు వ్యక్తిగత గోప్యతకు దన్నుగా నిలిచిన సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌బుక్’యాజమాన్యం తన వైఖరి మార్చుకుంటున్నది. ఇంటర్నెట్ నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో ఫేస్‌బుక్ తమ అధినేత జుకర్ బర్గ్ ఖాతాలోని పోస్టుల్ని డీలిట్ చేసింది. మరోవైపు లైవ్ కార్యక్రమాలను మానిటర్ చేస్తామని ఫేస్‌బుక్ సీఓఓ శాండర్ బర్గ్ పేర్కొనడం గమనార్హం. 
   

 • NRI23, Feb 2019, 10:26 AM IST

  ఇది పక్కా.. స్పౌజెస్‌కు నో జాబ్స్: వైట్‌హౌస్‌కు‘హెచ్1బీ’సవరణలు


  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తలచిందే చేస్తున్నారు. ఫస్ట్ అమెరికన్ నినాదంతో తొలుత హెచ్1 బీ వీసాల జారీలో నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్.. తాజాగా వారి జీవిత భాగస్వాములకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ గత ఒబామా సర్కార్ తీసుకున్న నిర్ణయానికి చరమగీతం పాడేందుకు సిద్ధమయ్యారు. దీనివల్ల జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు లేక ప్రవాస భారతీయులే 90 శాతం మంది ఇబ్బందుల్లో పడటం పక్కా.. కాకపోతే మరో కొన్ని నెలల టైం పడుతుందంతే.

 • pradhan mantri kisan samman nidhi

  NATIONAL8, Feb 2019, 10:02 AM IST

  రైతుల ఖాతాలో రూ. 6 వేలు వేయనున్న కేంద్రం: ఇలాంటి వారు అనర్హులు

  కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్రప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. దీని ప్రకారం ఐదెకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు నెలకు రూ.6 వేలు సాయం అందించనున్నారు.