Regina  

(Search results - 55)
 • <p>Dwayne Bravo CSK</p>

  Cricket16, Oct 2020, 6:14 PM

  IPL 2020: డ్వేన్ బ్రావ్ గర్ల్ ఫ్రెండ్ సూపర్ హాట్ గురూ... ఫోటోలు చూస్తే...

  IPL 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావ్, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా డిఫరెంట్ స్టైల్‌లో ఇరగదీస్తూ జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు. కరేబియన్ ప్లేయర్లు పోలార్డ్, రస్సెల్, క్రిస్ గేల్‌లాగే డ్వేన్ బ్రావో‌కి కూడా ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. బ్రావో గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసా..

 • undefined

  Entertainment22, Jun 2020, 3:28 PM

  నడి రోడ్డు మీద లైంగికంగా వేధించారు.. హీరోయిన్‌ రెజీనా ఆవేదన

  తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన అందాల భామ రెజీనా. ఎక్కువగా పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల సంఘటనలన వివరించింది.

 • undefined

  Entertainment News15, Apr 2020, 12:44 PM

  అలాంటి రోల్స్ చేయాలనుంది: రెజీనా

  బోల్డ్ క్యారెక్టర్స్‌ లో నటించాలనుందన్న రెజీనా, అవకాశం వస్తే రొమాంటిక్‌ సీన్స్‌, గ్లామర్స్‌ రోల్స్‌ కూడా చేయడానికి రెడీ అని చెప్పింది. కెరీర్‌ లో చాలా కాలం తరువాత ఇటీవల ఓ బిగ్ అందుకుంది ఈ బ్యూటీ. అది కూడా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో కావటంతో మరింతగా ఖుషీ అవుతోంది. 
 • Tollywood Lip Lock Kisses

  Entertainment News15, Apr 2020, 11:48 AM

  టాలీవుడ్ లో బెస్ట్ లిప్ లాక్ కిస్సులు.. సినిమా రిజల్ట్ ఏదైనా ఇవి మాత్రం పిచ్చ హాట్

  నాగార్జున గీతాంజలి చిత్రంలో లిప్ లాక్ కిస్ అప్పట్లో ఒక సెన్సేషన్. కానీ ఇప్పటికి కమర్షియల్ చిత్రాల్లో లిప్ లాక్ సీన్ అనేది కామన్ గా మారిపోయింది. లిప్ లాక్ లకు మించి రొమాన్స్ చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. టాలీవుడ్ లో యువతని మెప్పించిన లిప్ లాక్ సన్నివేశాలు ఇవే.. 
 • evaru

  Entertainment10, Apr 2020, 11:32 AM

  `ఎవరు` గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్

  అడివి శేషు,రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎవరు చిత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ లేని విధంగా భాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. స్థిరమైన వసూళ్లు కలెక్ట్ చేసింది. ఓ రీమేక్ గా , అతి చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలు ఊహించని స్థాయి కలెక్షన్లు రాబట్టింది. 

 • Regina

  News19, Mar 2020, 2:31 PM

  పర్సనల్ లైఫ్ కెలుకుతారు.. ఒక్క శాతం కూడా భరించను : రెజీనా

  అందం, అభినయం అన్నీ ఉన్న నటి రెజీనా. తన గ్లామర్ తో యువతని ఆకర్షించడమే కాదు.. నటనతో ప్రేక్షకులని సైతం కట్టిపడేస్తుంది. రెజీనా చివరగా తెలుగులో నటించిన చిత్రం ఎవరు.

 • Regina

  News9, Mar 2020, 3:21 PM

  చిరంజీవి సర్ కాబట్టే ఒప్పుకున్నా.. ఇక చేయను.. రెజీనా కామెంట్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఆచార్యపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 • Regina

  News3, Mar 2020, 9:01 PM

  వైరల్ అవుతున్న రెజీనా లుక్.. ఒంటిపై గాయాలు

  కెరీర్ ఆరంభంలో రెజీనా కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పరంగా కూడా రెజీనా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతని ఆకర్షించే విధంగా రెజీనా పలు చిత్రాల్లో అందాలు ఆరబోసింది.

 • Tollywood heroines

  News5, Jan 2020, 11:56 AM

  కిల్లర్ లేడీస్.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని హీరోయిన్లు!

  సినిమా కథలో బలం ఉండాలంటే నెగిటివ్ రోల్స్ పవర్ ఫుల్ గా ఉండాలి. అప్పుడే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్స్ లో నటిస్తున్నారు. అందాలు ఆరబోస్తూ నెగిటివ్ రోల్స్ లో నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. 

 • chiranjeevi

  gossips30, Dec 2019, 3:52 PM

  బ్రేకింగ్ : మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులు..?

  రాబోయే కొరటాల శివ, మెగాస్టార్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ 150 సినిమాలో 'రత్తాలు' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందులో చిరు, లక్ష్మీ రాయ్ ల స్టెప్పులు యూత్ ని ఊపేశాయి. చిరు 151లో అలాంటి అవకాశం లేకుండా పోయింది.

 • Regina Cassandra

  News21, Dec 2019, 1:12 PM

  కొత్త అవతారం ఎత్తబోతున్న క్రేజీ బ్యూటీ.. ఆ హీరోతో కలసి ఏం చేయబోతోందంటే..

   

  తెలుగు, తమిళ చిత్రాలతో దక్షిణాదిలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రెజీనా. రెజీనా చివరగా తెలుగులో నటించిన చిత్రం 'ఎవరు'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా తనలోని నెగిటివ్ యాంగిల్ ని బయటపెట్టింది. రెజీనా పాత్రకు ప్రశంసలు దక్కాయి. 

 • Tollywood heroines

  News17, Dec 2019, 6:09 PM

  2019లో ఈ హీరోయిన్ల పంట పండింది.. ఫ్లాపుల్లో ఉన్నవారు కూడా గట్టెక్కారు

  2019 ఏడాది కొందరు హీరోయిన్లకు మంచి ఫలితాలని ఇస్తే.. మరికొందరికి నిరాశపరిచింది. పూజా హెగ్డే, తమన్నా, సమంత లాంటి హీరోయిన్లు తమ జోరుని కొనసాగించగా.. రెజీనా, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఫెయిల్యూర్స్ నుంచి బయటపడ్డారు.  2019లో మంచి ఫలితాలు అందుకున్న హీరోయిన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

 • Regina Cassandra

  ENTERTAINMENT15, Aug 2019, 8:47 PM

  స్టైలిష్ లుక్ లో రెజీనా హాట్ క్లివేజ్ షో!

  అందాల తార రెజీనా హీరోయిన్ గా రాణిస్తోంది. రెజీనా కెరీర్ అంత సాఫీగా ఏం సాగడం లేదు. ఓ హిట్ చిత్రం దక్కితే మరికొన్ని పరాజయాలు ఆమెని వెనక్కి లాగుతున్నాయి. అయినా కూడా  మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. 

 • Evaru

  ENTERTAINMENT14, Aug 2019, 4:30 PM

  అడివి శేష్ *ఎవరు* ఇంట్రెస్టింగ్ బిజినెస్!

  క్షణం - గూఢచారి వంటి డిఫరెంట్ హిట్స్ తో ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఆ రెండు సినిమాలు మనోడి మార్కెట్ ను కూడా గట్టిగానే పెంచాయని ఇప్పుడు క్లియర్ గా అర్ధమవుతోంది.

 • evaru

  ENTERTAINMENT5, Aug 2019, 12:52 PM

  అడివి శేష్ 'ఎవరు' ట్రైలర్..!

  'క్షణం', ' గూఢచారి' వంటి చిత్రాల ద్వారా హీరోగా తన టాలెంట్ నిరూపించుకున్న అడివి శేష్.. తాజాగా 'ఎవరు' అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.