Reduction  

(Search results - 30)
 • Newyork

  business3, Apr 2020, 10:47 AM IST

  రివర్స్ స్ట్రాటజీ: ట్రంప్​ ట్వీట్‌తో జెట్ స్పీడ్‌లో ఆయిల్ ధరలు

  ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తి తగ్గించి.. ధరల స్థిరీకరణకు ఒపెక్​ దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్​ ఇందుకు కారణమైంది.  

 • youtube new rule for channels

  Technology31, Mar 2020, 11:02 AM IST

  లాక్‌డౌన్‍తో యూట్యూబ్ వీడియో క్వాలిటీ తగ్గింపు.. మిగతా వాటిదీ అదే దారి

   

  ఇళ్లలో ఉండే వారి వినోదానికి మార్గం టెలివిజన్, మొబైల్ ఫోన్. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కొద్ది రోజులుగా భారతదేశంతోపాటు ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తత్ఫలితంగా యూట్యూబ్‌తోపాటు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల వేదికపై సినిమాలు, వినోద కార్యక్రమాలను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

   

 • undefined

  business20, Mar 2020, 2:26 PM IST

  కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

  కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.
   

 • 4 expectations of markets from Budget
  Video Icon

  NATIONAL1, Feb 2020, 10:43 AM IST

  ఈ బడ్జెట్ నుండి మార్కెట్లు ఏం కోరుకుంటున్నాయంటే...

  ఆర్థిక సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపుపై అధిక అంచనాలు ఈ బడ్జెట్ లో నెలకొన్నాయి. 

 • বিআইএস হলমার্ক সোনার গয়না তিনটি শুদ্ধতার মাপকাঠিতে পাওয়া যায়। ২২, ১৮, ১৪ ক্যারেট।

  business22, Jan 2020, 4:59 PM IST

  ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించండి.. లేదంటే జ్యువెల్లరీ రంగంలోనూ కొలువుల కోతే

  అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా పన్ను భారం వల్ల బంగారం ధర 16 శాతానికి పైగా ఉన్నదని గోల్డ్ అండ్ జ్యువెల్లరీ ట్రేడర్స్ అసోసియేషన్లు పేర్కొన్నాయి.

 • telcos in india may in risk

  Tech News21, Jan 2020, 11:20 AM IST

  సమస్యలలో చిక్కుకున్న టెలికం రంగం...

   ఏజీఆర్ చెల్లింపులపై సుప్రీంకోర్టు ఆదేశం.. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు టెల్కోలకు గుదిబండగా మారాయి. చెల్లింపులపై సర్కార్ తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీన ప్రకటించే బడ్జెట్ ప్రతిపాదనల్లో తమకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాయి.

 • ರಾಜ್ಯ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣಾ ಪ್ರಚಾರದ ವೇಳೆ ಶ್ರೀಗಳನ್ನು ಭೇಟಿಯಾಗಿ ಆಶೀರ್ವಾದ ಪಡೆದಿದ್ದ ಮಾಜಿ ಸಿಎಂ ಎಚ್. ಡಿ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಹಾಗೂ ಉಡುಪಿ ಮಾಜಿ ಶಾಸಕ ಮಧ್ವರಾಜ್ ಭಾರದ್ವಾಜ್

  Automobile13, Jan 2020, 11:32 AM IST

  ఆటోమొబైల్ పరిశ్రమకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలివ్వండి...కేంద్ర మంత్రికి వినతి....

  మందగమనంతో విక్రయాలు లేక ఇక్కట్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ పరిశ్రమకు తమకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలివ్వండని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరింది. జీఎస్టీ తగ్గించడంతోపాటు లిథియం బ్యాటరీ, ఇతర విడి భాగాల దిగుమతిపై సుంకాలు తగ్గించాలని అభ్యర్థించింది. 
   

 • India Plans To Cut Spending To Curb Deficit
  Video Icon

  NATIONAL9, Jan 2020, 12:17 PM IST

  Video : ఖర్చును తగ్గించుకుని అభివృద్ధి దిశగా భారత్...

  భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చును 2 ట్రిలియన్ డాలర్ల వరకు తగ్గించే అవకాశం ఉంది. 

 • nirmala sitaraman budget

  business2, Jan 2020, 4:17 PM IST

  ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

  2020-21 కేంద్ర బడ్జెట్​పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో రెండోసారి పద్దు ప్రవేశ పెట్టనున్నారు.

 • sbi bank says good news

  business30, Dec 2019, 1:17 PM IST

  ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...న్యూ ఇయర్ కానుకగా...

  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించింది. వడ్డీరేటు (ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నూతన గృహ కొనుగోలుదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.

 • nirmala sethraman in parliament accepts taxation bill

  business6, Dec 2019, 1:19 PM IST

  కార్పొరేట్‌ పన్నుల భారం తగ్గిస్తూ.... పార్లమెంటు ఆమోదం

  కార్పొరేట్ పన్ను తగ్గింపు అన్ని కంపెనీలకు వర్తించబోదని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్, బుక్‌ ప్రింటర్స్‌కూ నిరాశే మిగిలింది. ఇవి వస్తువుల తయారీలోకి రావన్నారు. ఈ మేరకు నెగెటివ్స్ జాబితా రాజ్యసభ ముందు ఉంచారు. అభివ్రుద్ధిని కాంక్షిస్తూ కేంద్రం తీసుకున్న ‘కార్పొరేట్‌ పన్ను ఊరట’ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర లభించింది. 

 • undefined

  business26, Oct 2019, 3:01 PM IST

  పన్నుల్లో కోత.. ‘ఐటీ’ లిమిట్స్‌పై ‘నిర్మల’ ఫోకస్

  ఆదాయపు పన్ను పరిమితి పెంపు దిశగా కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం 30 శాతం పన్ను చెల్లిస్తున్న వారికి ఉపశమనం కల్పించేలా కసరత్తు చేస్తున్నది. ప్రజల్లో వినియోగశక్తి పెంపొందించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తూ.. తద్వారా మందగమనానికి చెక్ పెట్టొచ్చని భావిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసే అవకాశం ఉన్నది.

 • బీజేపీ పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. ఇతర పార్టీల మాదిరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోరు. వారి క్యాడర్ ని వారే తయారు చేసుకోవడం వల్ల ఇలా అధిష్టాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడరు కూడా. వారి పార్టీ రాజ్యాంగాన్ని ప్రతి కార్యకర్త నరనరాన ఎక్కించుకొని ఉంటాడు. ఏబీవీపీ, ఆరెస్సెస్ వంటి సంస్థల్లోనుంచి నేతలు పుట్టుకొస్తారు కాబట్టి ఆ పార్టీకిది సాధ్యపడుతుంది.
  Video Icon

  NATIONAL24, Oct 2019, 6:03 PM IST

  Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...

  మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒకింత షొక్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలో గెలిచినప్పటికీ హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కింగ్ మేకర్ దుశ్యంత్ చౌతాలా ఎవరికి మద్దతిచ్చే విషయాన్నీ రేపు తేల్చనున్నాడు. కాంగ్రెస్ ఇప్పటికే అతనికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది.

 • maruti

  News10, Oct 2019, 3:54 PM IST

  ఫెస్టివ్ సీజనైనా.. ఉత్పత్తి తగ్గించుకున్న మారుతి, టాటా

  వరుసగా పది నెలలుగా ఆటోమొబైల్ సేల్స్ పడిపోతున్న నేపథ్యంలో పండుగల సీజన్‌లోనూ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో మారుతి సుజుకి, టాటా మోటార్స్ సంస్థలు తమ ఉత్పత్తులను తగ్గించుకున్నాయి.

 • balakrishna

  News4, Oct 2019, 3:31 PM IST

  బాలకృష్ణ స్పెషల్ డైట్.. 25 కిలోలు తగ్గుతారట!

  గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' వంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.