Redmi Note 8 Pro
(Search results - 2)TechnologyOct 27, 2019, 5:12 PM IST
రారాజుగా షియోమీ..పండుగ సేల్స్ ఎంత తెలుసా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో రికార్డులు నమోదయ్యాయి. మొత్తం విక్రయాల్లో షియోమీ టాప్ బ్రాండ్‌గా నిలిచింది. దీపావళి పండుగ కూడా రావడంతో మూడో త్రైమాసికంలో ఐదు కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జరిగాయి. ఇక ఫోచర్ల ఫోన్ల మార్కెట్ వెలవెలబోయింది.ద్వితీయ త్రైమాసికంలో 4.9 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయాయి.
TECHNOLOGYAug 30, 2019, 12:20 PM IST
విపణిలోకి రెడ్మీ నోట్ 8 సిరీస్ ఫోన్లు.. వచ్చేనెల రెండోవారంలో భారత్‌లోకి
64 ఎంపీల బ్యాకప్ కెమెరాతోపాటు మొత్తం నాలుగు కెమెరాలతో రెడ్ మీ నోట్ 8 సిరీస్ ఫోన్, రెడ్ మీ నోట్ 8 ప్రో ఫోన్లు చైనాలో విపణిలోకి అడుగు పెట్టాయి. వచ్చేనెల రెండో వారంలో భారత విపణిలోకి అడుగు పెడతాయని భావిస్తున్నారు.