Redmi K30  

(Search results - 5)
  • undefined

    GadgetSep 1, 2020, 10:51 AM IST

    మొట్టమొదటి రెడ్‌మీ 5జి స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ చూస్తే అదుర్స్..

    టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సహకారంతో రెడ్‌మి కె30 5జిని భారతదేశంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జితో లాంచ్ చేయవచ్చు. దేశంలో 5జి నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్న మొదటి రెడ్‌మి ఫోన్ ఇదే కావచ్చు. ఇందులో 8జిబి + 256జిబి మోడల్‌ కూడా ఉంది, కాకపోతే అది భారతదేశంలో లాంచ్ కాకపోవచ్చు.
     

  • undefined

    GadgetMay 14, 2020, 5:05 PM IST

    పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో పోకో ఎఫ్2ప్రో స్మార్ట్ ఫోన్...

    పోకో ఎఫ్ 2 ప్రో ధర బేస్ వర్షన్ 6జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర  499 యూరోల నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రం పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్ పై వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఫిబ్రవరిలో పోకో ఎక్స్ 2 ను ఇండియాలోకి ప్రవేశించింది, ఇది ఇప్పటివరకు రియల్ మీ 6 ప్రో, షియోమి రెడ్ మీ నోట్ 9 ప్రోకి గట్టి పోటీని ఇస్తుంది.

  • real me x2 smart phone  in flipkart

    TechnologyDec 20, 2019, 11:21 AM IST

    ఆన్ లైన్ లో చైనా కొత్త స్మార్ట్ ఫోన్... ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే

    చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి విడుదల చేసిన ఎక్స్2 ఫోన్ నేటి నుంచి ఆసక్తి గల కస్టమర్లకు ఆన్‌లైన్‌లో లభించనున్నది. రూ.16,999లకే దీని ధర మొదలవుతుంది.తొందరలోనే ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్లు రియల్ మీ ప్రకటించింది.
     

  • red mi k30 and k30 5g smart phone launched

    TechnologyDec 10, 2019, 4:15 PM IST

    రెడ్‌మి నుండి రెండు కొత్త వేరిఎంట్ స్మార్ట్ ఫోన్స్ విడుదల

    రెడ్‌మి నుండి కొత్త కె30 4జి, కె30 5జి వేరియంట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 686 సెన్సార్‌ను ప్రధాన కెమెరాలో ప్యాక్ చేశారు.షియోమి లాంచ్ చేసిన రెండు వారిఎంట్లలో ఒకటి 4జి ఫోన్,  రెండోది 5జి ఫోన్‌. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి హోల్-పంచ్ డిస్ ప్లే  తో వస్తుంది.

  • red mi k30 launch in china

    TechnologyNov 27, 2019, 12:19 PM IST

    డిసెంబర్ 10న రెడ్​మీ '5జీ' స్మార్ట్​ఫోన్ లాంచ్... రెండు కొత్త ఫీచర్లతో...

    చైనా స్మార్ట్ ఫోన్ల మేజర్ షియోమీ డ్యూయల్​ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా, డ్యూయల్​ మోడ్​ 5జీతో కొత్త ఫోన్​ను మార్కెట్లోకి రానున్నది. రెడ్​మీ కే20 ఫోన్ సాధించిన సక్సెస్‌తో అదే శ్రేణిలో మరో ఫోన్​ను రెడ్​మీ కే30 పేరుతో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.