Asianet News TeluguAsianet News Telugu
37 results for "

Reddys

"
CBI raids  Former MP SPY Reddys houseCBI raids  Former MP SPY Reddys house

నంద్యాలలో సీబీఐ సోదాలు :నంది పైపుల కంపెనీపై కేసు

తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొన్నారనే కారణంతో మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కొడుకుపై CBI కేసు నమోదు చేసింది. 

Andhra Pradesh Dec 2, 2021, 4:17 PM IST

Man dies after telangana speaker pocharam srinivas reddys car hits him in medak districtMan dies after telangana speaker pocharam srinivas reddys car hits him in medak district

విషాదం... స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Oct 11, 2021, 2:17 PM IST

Telangana Congress Chief Revanth Reddys Remarks On Shashi Tharoor Anger Party LeadersTelangana Congress Chief Revanth Reddys Remarks On Shashi Tharoor Anger Party Leaders

శశిథరూర్ మీద వ్యాఖ్యలు: పుల్ల పెట్టిన కేటీఆర్, రేవంత్ రెడ్డి పీఛే ముడ్

ఇటీవల రాహుల్ తో జరిగిన సమావేశంలో ముఖాముఖి సమావేశానికి కొందరు సీనియర్లు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ముఖాముఖి సమావేశానికి అనుమతిస్తే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి వ్యవహరశైలిపై ఫిర్యాదు చేయాలని ఆ నేతల ప్లాన్. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
 

Telangana Sep 17, 2021, 12:25 PM IST

former minister YS Vivekananda Reddys daughter Sunitha writes letter to  kadapa SPformer minister YS Vivekananda Reddys daughter Sunitha writes letter to  kadapa SP

మా ఇంటి వద్ద రెక్కీ, రక్షణ కల్పించండి: కడప ఎస్పీకి వైఎస్ వివేకా కూతురు లేఖ


ఈ నెల 10వ తేదీన పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో శివశంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నాడన్నారు.

Andhra Pradesh Aug 13, 2021, 4:55 PM IST

police searches in ys prathap reddys office in pulivendula ksppolice searches in ys prathap reddys office in pulivendula ksp

మామిళ్లపల్లి పేలుడు కేసు: వైఎస్ ప్రతాపరెడ్డి కార్యాలయంలో పోలీసులు సోదాలు

కడప జిల్లా మామిళ్లపల్లిలోని ముగ్గురాయి గనుల్లో జరిగిన పేలుడు ఘటనలో అరెస్టయిన వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి కార్యాలయంలో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. పులివెందులలోని ఆయన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

Andhra Pradesh May 15, 2021, 5:14 PM IST

Remdesivir now at Rs 899 kspRemdesivir now at Rs 899 ksp

కరోనా రోగులకు ఊరట: రెమ్‌డెసివర్ ధర తగ్గించిన కేంద్రం... రూ.899కే లభ్యం

దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా వున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించిన ఆయా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే కోవిడ్‌పై పోరులో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, రెమిడిసివర్ అనే ఇంజెక్షన్ కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది.

NATIONAL Apr 17, 2021, 10:08 PM IST

ap tdp president atchannaidus counter to vijayasai reddys comments on chandrababu kspap tdp president atchannaidus counter to vijayasai reddys comments on chandrababu ksp

మీ గురించి ఢిల్లీలో టాక్ ఏంటో తెలుసా: విజయసాయిరెడ్డి అచ్చెన్న కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. అమరావతి భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Andhra Pradesh Mar 18, 2021, 9:29 PM IST

minister ktr condemns bjp leaders attack on mla dharma reddys house kspminister ktr condemns bjp leaders attack on mla dharma reddys house ksp

మాకు ఓపిక నశిస్తే.. మీరు బయట తిరగలేరు: బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్

ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఖండించారు టీఆర్ఎస్ నేతలు. దాడి తర్వాత ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎర్రబెల్లి, టీఆర్ఎస్ నేతలు. అనంతరం ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు

Telangana Jan 31, 2021, 8:14 PM IST

Dr Reddy s gets nod to conduct Phase 3 clinical trials of Sputnik-V in India - bsbDr Reddy s gets nod to conduct Phase 3 clinical trials of Sputnik-V in India - bsb

వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌కు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌

దేశీ ఫార్మసీ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ శనివారం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన వేళ ఈ ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌లో త్వరలోనే మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. 

Telangana Jan 16, 2021, 5:19 PM IST

Akhil Surender reddys film to begin after Sankranthi! jspAkhil Surender reddys film to begin after Sankranthi! jsp

అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకోండి

వరస ఫ్లాఫ్ లతో అఖిల్ అసలే హిట్ రేసులో వెనకబడి ఉన్నాడు. ఇలాంటి  సమయంలో అఖిల్ వేసే ప్రతీ అడుగు కీలకమైనదే. ముఖ్యంగా డైరక్టర్ ఎంపిక విషయంలో మరీను. బొమ్మరిల్లు భాస్కర్ వంటి సీనియర్ దర్శకుడుతో చేసిన అఖిల్ ..ఇప్పుడు మరో సీనియర్ సురేంద్రరెడ్డి తో చేయబోతున్నారు.  ఇప్పుడు ఈ సినిమా లాంచ్ అయ్యే రోజు తెలిసింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సంక్రాంతి రోజు లాంచ్ కానుంది.

Entertainment Dec 16, 2020, 10:17 AM IST

former minister Ramasubba Reddys follower pratap Reddy killed by opposite group in kadapa district lnsformer minister Ramasubba Reddys follower pratap Reddy killed by opposite group in kadapa district lns

జమ్మలమడుగులో వైసీపీ నేతల మధ్య ఘర్షణ: రామ సబ్బారెడ్డి అనుచరుడు ప్రతాప్ రెడ్డి మృతి

జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బీ అనంతపురంలో రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. .ముంపు పరిహారం కోసం సర్వే విషయంలో రెండు వర్గాలకు మధ్య  ఘర్షణ చోటు చేసుకొంది.
 

Andhra Pradesh Nov 13, 2020, 2:19 PM IST

sputnik vaccines arrive india for clinical trialssputnik vaccines arrive india for clinical trials

హైదరాబాద్‌కు చేరిన రష్యా వ్యాక్సిన్: భారత్‌లో పంపిణీ ఎప్పుడంటే..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ తయారీలో తలమునకలై వుంది. ఎన్నో దేశాల్లో టీకా అభివృద్ధి దశలో వుంది. అయితే అందరికన్నా ముందే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఔరా అనిపించుకుంది.

NATIONAL Nov 12, 2020, 2:55 PM IST

Dr. Reddy Laboratories shuts units after cyber attack lnsDr. Reddy Laboratories shuts units after cyber attack lns

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌పై సైబర్ దాడి: ఉత్పత్తుల నిలిపివేత

డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తోంది. ఈ మేరకు డీసీజీఐ ఆమోదం తీసుకొన్న విషయం తెలిసిందే.

Telangana Oct 22, 2020, 5:24 PM IST

jayaprakash reddys last rites completedjayaprakash reddys last rites completed

జయప్రకాష్ రెడ్డి అంతక్రియలు పూర్తి...!

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి నేడు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.  జయప్రకాశ్ రెడ్డి మృతి టాలీవుడ్ ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేయగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కాగా నేటి సాయంత్రం ఆయన అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. 

Entertainment Sep 8, 2020, 8:18 PM IST

telangana mp komatireddy venkatreddy daughter srinidhi reddys engagementtelangana mp komatireddy venkatreddy daughter srinidhi reddys engagement

వైసీపీ నేత కుమారుడితో ఎంపీ కోమటిరెడ్డి కుమార్తె నిశ్చితార్థం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది

Telangana Aug 5, 2020, 5:55 PM IST