Red Sandalwood
(Search results - 12)Andhra PradeshNov 8, 2020, 3:38 PM IST
భాషా భాయ్ కేసు: లోకల్ గ్యాంగులు.. తెర వెనుక నేతలపై పోలీసుల ఆరా
కడప స్మగ్లర్ భాషా భాయ్ గ్యాంగ్‌పై విచారణ కొనసాగుతోంది. డీటీసీ కేంద్రంగా సుధీర్ఘంగా విచారణ సాగుతోంది. భాషా భాయ్‌తో పాటు ఐదుగురు అనుచరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Andhra PradeshOct 30, 2020, 10:59 AM IST
చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు.... నలుగురు స్మగ్లర్లు అరెస్టు
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ గురువారం చేసిన మెరుపు దాడుల్లో 46 ఎర్రచందనం దుంగ లు లభ్యమయ్యాయి.
Andhra PradeshOct 18, 2020, 1:01 PM IST
తిరుపతి శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు... పోలీసులపై రాళ్లతో దాడి
చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో కి చొరబడ దానికి ప్రయత్నం చేసిన దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు
NewsNov 6, 2019, 9:51 PM IST
బన్నీ, సుకుమార్ మూవీ కథ ఇదే.. పరోక్షంగా చెప్పేశారు.. చిత్తూరోళ్లే కావాలి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస చిత్రాలతో వేగం పెంచుతున్నాడు. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
DistrictsOct 4, 2019, 8:51 AM IST
10 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్: నిందితులంతా తమిళనాడు వాసులే
కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో బాలపల్లి బీట్ పరిధిలో ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న పది మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసు లు అరెస్టు చేశారు. నిందితుల నుండి 19 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
ENTERTAINMENTAug 1, 2019, 7:12 PM IST
సంచలన కథతో బన్నీ, సుకుమార్ చిత్రం!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేగం పెంచుతున్నాడు. 2020 బన్నీ నుంచి రెండు చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
Andhra PradeshOct 11, 2018, 8:01 AM IST
Andhra PradeshAug 31, 2018, 6:11 PM IST
Andhra PradeshJul 14, 2018, 2:42 PM IST
Andhra PradeshJul 13, 2018, 2:45 PM IST
Andhra PradeshJul 12, 2018, 12:21 PM IST
ENTERTAINMENTJul 12, 2018, 11:11 AM IST