Red Movie  

(Search results - 30)
 • RaPo19 Ram s Next In Legal Trouble? jspRaPo19 Ram s Next In Legal Trouble? jsp

  EntertainmentJun 27, 2021, 2:31 PM IST

  రామ్ సినిమాకు లీగల్ ట్రబుల్స్,చరణ్ కు వచ్చినట్లే

    ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ రామ్ సినిమాకూ అలాంటి సమస్య ఎదురైంది.

 • RaPo19 Ram says he Loved Samy s Narration! jspRaPo19 Ram says he Loved Samy s Narration! jsp

  EntertainmentJun 24, 2021, 4:59 PM IST

  రామ్ ట్వీటేసాడు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

  పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

 • Started wearing less yet going out less, Heroine Hebah Patel Bold photos in Instagram CRAStarted wearing less yet going out less, Heroine Hebah Patel Bold photos in Instagram CRA

  Entertainment NewsJun 8, 2021, 10:19 AM IST

  అందుకే బట్టలు వేసుకోవడం తగ్గించేశా... కుమారి 21 ఎఫ్ భామ హెబ్బా పటేల్ మరీ ఇంతలా...

  క్రేజ్ తెచ్చుకోవడం చాలా తేలిక. కాన్ని దాని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ హీరోయిన్ హెబ్బా పటేల్. డైరెక్టర్ సుకుమార్ పర్యవేక్షణలో వచ్చిన ‘కుమార్ 21ఎఫ్’ మూవీకి హెబ్బా పటేల్‌కి విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేశాయి. అయితే వాటిని కరెక్టుగా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయిన హెబ్బా, దాదాపు ఫేడవుట్ అయ్యే పొజిషన్‌కి చేరుకుంది.

 • Ram Linguswamy movie with rayalaseema back drop? jspRam Linguswamy movie with rayalaseema back drop? jsp

  EntertainmentJun 3, 2021, 7:50 PM IST

  రామ్ మరో "పందెంకోడి"

  అదే  పద్దతిలో ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట.  ఇదో బైలింగువల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో  కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథ అని చెప్తున్నారు.
   

 • Ram would keep this look for Linguswamy movie? jspRam would keep this look for Linguswamy movie? jsp

  EntertainmentJun 2, 2021, 9:22 AM IST

  వార్నీ.. రామ్ కొత్త ఫొటో వెనుక ఇంత మ్యాటరుందా?

  ఒక్కోసారి తాము చేయబోయే సినిమాల గురించి పొటోలతో హీరోలు క్లూలు ఇస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు రామ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రామ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా ఉంది. రెగ్యులర్ కి భిన్నంగా ఆ లుక్ ఉంది. 

 • Ram finalizes his next with Linguswamy! jspRam finalizes his next with Linguswamy! jsp

  EntertainmentFeb 15, 2021, 1:36 PM IST

  రామ్ నెక్ట్స్ డైరక్టర్ ఫిక్స్, బన్ని వద్దన్న కథతోనే?

  ఒకరు కాదన్న కథని మరొకరు చేయటం హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటివి బోలెడు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కు అనుకున్న కథని ..రామ్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఆ డైరక్టర్ ఎవరు...అల్లు అర్జున్ తో ఎందుకు ఆగిపోయింది. రామ్ తో ఓకే అయ్యిందా వంటి విషయాలు చూద్దాం.  
   

 • pavitra lokesh shock to fans with bold role in red movie arjpavitra lokesh shock to fans with bold role in red movie arj

  EntertainmentJan 20, 2021, 5:11 PM IST

  బ్యూటీఫుల్‌ మదర్‌ పవిత్ర లోకేష్‌ బోల్డ్ రోల్‌.. మరీ అది తాగడమేంటి.. షాక్‌లో ఫ్యాన్స్

  వెండితెరపై అందమైన తల్లిగా కనువిందు  చేసింది పవిత్ర లోకేష్‌. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన పవిత్ర ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తల్లి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఉన్నట్టుండి బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించి షాక్‌ ఇచ్చింది. దీంతో అభిమానులు పవిత్రలోని ఈ ఛేంజెస్‌ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

 • hebah patel latest hot photos viral arjhebah patel latest hot photos viral arj

  EntertainmentJan 17, 2021, 9:24 PM IST

  మధ్యాహ్నం లంచ్‌ అవసరం లేదు..హేబా అందాల విందు సరిపోతుంది.. మత్తెక్కిస్తున్న హేబా లేటెస్ట్ పిక్స్

  టాలీవుడ్‌ సెక్సీ భామ హేబా పటేల్‌ ఇటీవల ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన `రెడ్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి షేక్‌ చేసింది. అందాలు ఆరబోస్తూ, వచ్చీ రానీ స్టెప్పులతో మ్యానేజ్‌ చేసింది. తాజాగా స్పెషల్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. పింక్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో ఎద ఎత్తులను చూపిస్తూ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 
   

 • Ram RED Movie Review jspRam RED Movie Review jsp

  EntertainmentJan 14, 2021, 2:03 PM IST

  రామ్ 'రెడ్' మూవీ రివ్యూ


  లైటర్ వీన్ కామెడీలు, లవ్ స్టోరీలు చేయటంలో రామ్ పండిపోయాడు. మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగానూ ప్రూవ్ అయ్యాడు. అయితే అతని కెరీర్ లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మాత్రం  చేసింది లేదు.  ఆ ముచ్చట కూడా  ‘రెడ్‌’ తో తీరినట్లే. అంతేకాదు తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో  తొలిసారి ద్విపాత్రాభినయం కూడా చేసాడు. అలాగే తన కెరీర్ లో బెస్ట్ అనుకున్న హిట్ ఇచ్చిన  ‘నేను శైలజ’ డైరక్టర్ కిషోర్ తిరుమల తో ఈ సినిమా చేసాడు. ఇన్ని స్పెషాలిటీలు ఉన్న సినిమా పై అంచనాలు అదే స్దాయిలో ఉంటాయని టీమ్ కు తెలుసు. ఆ ఎక్సపెక్టేషన్స్ ని  ఈ సినిమా ఏ మేరకు అందుకుంది. తమిళ రీమేక్ కు తెలుగులో ఎలాంటి మార్పులు చేసారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకోబోతోంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Red Movie Public Talk -Red Movie Review - Ram Pothineni, Kishore TirumalaRed Movie Public Talk -Red Movie Review - Ram Pothineni, Kishore Tirumala
  Video Icon

  Entertainment NewsJan 14, 2021, 1:37 PM IST

  రెడ్ చిత్రంపై టాక్: సంక్రాంతికి నాటు కోడే కాదు, పొట్టేలూ దొరికింది

  రామ్ పోతినేని హీరో గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ  రోజు విడుదల  అయి హిట్ టాక్ తెచ్చుకుంది..

 • ram pothineni starrer red movie trailer released arjram pothineni starrer red movie trailer released arj

  EntertainmentDec 24, 2020, 11:38 AM IST

  అసలు నువ్వంటే మంట.. సమ్‌థింగ్‌ ఏదో ఉంది.. రెడ్‌ ట్రైలర్‌

  రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం `రెడ్‌`. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు గెడ్డంతో ఫస్ట్ టైమ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

 • When will Ram Red movie release? jspWhen will Ram Red movie release? jsp

  EntertainmentOct 19, 2020, 10:25 AM IST

  రామ్ వద్దని తప్పు చేసాడా? తేలేటట్లు లేదు

  ఆ మధ్యన కాస్త వెనకబడినా..మళ్లీ ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ఫామ్ లోకి వచ్చేసాడు. దాంతో తన తదుపరి సినిమా రెడ్ పై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాడు రామ్.  ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ గట్టి పట్టు పట్టుతో ఉన్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు. 

 • hero ram not interested in ott offers for red moviehero ram not interested in ott offers for red movie

  EntertainmentAug 21, 2020, 12:47 PM IST

  దానికి ససేమిరా అంటున్న హీరో రామ్..!

   హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా రెడ్ కి ఓ టి టి నుండి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నా, రామ్ ససేమిరా అంటున్నారట. 

 • Rams Red movie Dinchak Song TeaserRams Red movie Dinchak Song Teaser

  Entertainment NewsMay 15, 2020, 1:47 PM IST

  'డించాక్' అంటూ రెచ్చిపోయిన హెబ్బా పటేల్.. రామ్ తో కలసి ఎనర్జిటిక్ స్టెప్పులు

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది తెలుగు రీమేక్. నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 • Kannda beauty Amritha Aiyer gives clarity on glamour showKannda beauty Amritha Aiyer gives clarity on glamour show

  NewsMar 24, 2020, 3:23 PM IST

  ఎక్స్ పోజింగ్ అంతవరకు మాత్రమే.. తేల్చి చెప్పేసిన 'రెడ్' హీరోయిన్

  చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడూ కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. వారిలో స్టార్స్ గా ఎదిగేది కొందరు మాత్రమే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ యువతని విశేషంగా ఆకర్షిస్తోంది.