Red Mi  

(Search results - 26)
 • Gadget10, Jul 2020, 1:51 PM

  ఫోన్ కోనే వారికి గుడ్ న్యూస్.. రెడ్‌మీ ఫోన్ పై భారీగా ధర తగ్గింపు..

  కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు షియోమి సంస్థ తాజా రెడ్‌మి కె 20 ప్రో ధరపై భారీగా తగ్గింపు అందిస్తుంది. షియోమి సంస్థ జూలై 13 వరకు భారతదేశంలో రెడ్‌మి కె20ప్రో స్మార్ట్ ఫోన్ ధర పై తాత్కాలికంగా తగ్గింపును ప్రకటించింది. 

 • Gadget20, May 2020, 6:48 PM

  బెజెల్‌లెస్‌ డిజైన్‌తో తక్కువ ధరకే షియోమి స్మార్ట్ టీవీలు

  రెడ్‌మి టీవీ ఎక్స్50, రెడ్‌మి ఎక్స్ 55, రెడ్‌మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను  కంపెనీ  మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ టీవీలను ఎక్స్ సిరీస్ కింద విక్రయించనుంది. దీంతోపాటు   రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం.

 • nature

  Gadget2, Apr 2020, 11:32 AM

  జీఎస్టీ శ్లాబ్ పెంపు: భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల ధరలు

  స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగనున్నాయి. గత నెలలో స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఈ శ్లాబ్ అమలులోకి వచ్చింది. దీన్ని గుర్తు చేస్తూ షియోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేస్తూ తమ బ్రాండ్ ఫోన్ల ధరలు 50 శాతం పెరుగుతాయని ప్రకటించారు. రియల్ మీ, ఒప్పో ఫోన్ల ధరలు కూడా వాటి శ్రేణిని బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు పెరిగాయి.

 • Gadget11, Mar 2020, 11:27 AM

  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్, ఎంఐ 108 ఎంపీ కెమెరాతో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లు...

  చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ మార్చి 27న తన ఎంఐ 10 సిరీస్ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది.

 • jio and airtel vowifi calling

  Tech News14, Jan 2020, 4:31 PM

  రెడ్‌ మి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

  అటు టెలికాం నెట్వర్కులు రిచార్జ్ ప్లాన్ల టరిఫ్లను మారుస్తుండటంతో ఏ రిచార్జ్ ఎంచుకోవాలో వినియోగదారులు అయోమయంలో పడిపోతున్నారు. ఇందుకోసం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వైఫై కాలింగ్ సర్విస్ ని ప్రవేశపెట్టింది. 

 • redmi

  Gadget4, Jan 2020, 10:39 AM

  తక్కువ బడ్జెట్ లో దొరికే లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

   ప్రస్తుత మార్కెట్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ ను సొంతం చేసుకోవాలంటే రూ.30వేలకు పైగా ఖర్చు చేయాలి.  కానీ టెక్ నిపుణులు మాత్రం మీ దగ్గర పదివేలు ఉంటే చాలు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయోచ్చని అంటున్నారు. 

 • best top camera phones

  Technology5, Dec 2019, 12:06 PM

  బెస్ట్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్లపై ఓ లూక్కెయండి...

  భారత్​లో స్మార్ట్​ ఫోన్​ కంపెనీల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నడుస్తోంది. ఒక సంస్థ కొత్త మోడల్ విడుదల చేస్తే, ఆ వెంటనే దానికి పోటీగా ప్రత్యర్థి సంస్థలు తమ మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈ పోటీలో ఏఏ సంస్థలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి... తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 64 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం...  

 • miui

  Tech News18, Oct 2019, 4:21 PM

  వీడియో కాల్‌తోపాటు మెసేజ్ పంపొచ్చు.. షియోమీ ఎంఐయూఐ అప్‌డేట్ స్పెషల్

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఎంఐ తన అభిమాన వినియోగదారుల కోసం షియోమీ ఫోన్ లో ఎంఐయుఐ 11 అప్ డేట్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల మన పని చేస్తూనే సేవలు పొందొచ్చు. వీడియో కాల్ చూస్తూనే మెసేజ్ పంపొచ్చు. మహిళల నెలసరి క్రమబద్ధీకరించేందుకు కూడా ఈ ఎంఐయూఐ 11 అప్ డేట్ ఉపకరిస్తుంది.

 • റെ‍ഡ്മീ 3 X

  News15, Oct 2019, 11:58 AM

  ధర రూ.8000 ల్లోపు.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!!

  బడ్జెట్ ధరకే పలు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి రూ.8000 ధరకే అద్భుతమైన ఫీచర్లతో రియల్ మీ సీ2, రెడ్ మీ 7, నోకియా 3 ప్లస్, యాసెస్​ జెన్​ఫోన్​ మ్యాక్స్​ ప్రో ఎం1, ఇన్ఫినిక్స్ ఎస్​4 ఫోన్లు లభ్యం కానున్నాయి.

 • redmi

  News10, Oct 2019, 12:30 PM

  రెడ్ మీ 8 ఫోన్ 3జీబీతోపాటు 4 జీబీ కూడా రూ.7,999లకే

  షియోమీ సంస్థ తన రెడ్ మీ 8 ఫోన్ పై వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. తొలి 50 లక్షల యూనిట్ల దరకు రూ.1000 ధర తగ్గిస్తున్నట్లు తెలిపింది.

 • redmi leak

  TECHNOLOGY30, Aug 2019, 12:20 PM

  విపణిలోకి రెడ్‌మీ నోట్ 8 సిరీస్ ఫోన్లు.. వచ్చేనెల రెండోవారంలో భారత్‌లోకి


  64 ఎంపీల బ్యాకప్ కెమెరాతోపాటు మొత్తం నాలుగు కెమెరాలతో రెడ్ మీ నోట్ 8 సిరీస్ ఫోన్, రెడ్ మీ నోట్ 8 ప్రో ఫోన్లు చైనాలో విపణిలోకి అడుగు పెట్టాయి. వచ్చేనెల రెండో వారంలో భారత విపణిలోకి అడుగు పెడతాయని భావిస్తున్నారు.  

 • Xiaomi Mi Mix

  TECHNOLOGY26, Aug 2019, 2:03 PM

  బ్యాటరీ హీట్ ఎక్కకుండా.. న్యూ ఫీచర్లతో విపణిలోకి రెడ్‌మీ నోట్ 8 ప్రొ


  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్ మీ విపణిలోకి రెడ్ మీ నోట్ 8 ఫోన్ ఈ నెల 29వ విడుదల చేయనున్నది. ఇందులో బ్యాటరీ వేడెక్కకకుండా కూలింగ్ ఫీచర్ చేర్చింది.

 • mi a3

  TECHNOLOGY15, Jul 2019, 11:12 AM

  విడుదలకు ముందే ఎంఐ ఏ3 ఫీచర్లు లీక్‌!

  బడ్జెట్ ఫోన్ల చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘షియోమీ’ మార్కెట్లోకి త్వరలో ఎంఐ ఎ3 ఫోన్ విడుదల చేయనున్నది. అయితే విడుదల కాకముందే ఫీచర్లు లీకయ్యాయి. మరోవైపు దక్షిణ కొరియా మేజర్ ఎల్ జీ తన డబ్ల్యూ 30 స్మార్ట్ ఫోన్లను అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా సోమవారం నుంచి అమెజాన్ నుంచి విక్రయాలు చేపట్టనున్నది.

 • Redmi 7 vs Redmi Y3

  TECHNOLOGY4, Jun 2019, 11:40 AM

  వచ్చేనెల మధ్యలో భారత విపణిలోకి రెడ్‌మీ కే20, కే20 ప్రో

  షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్ మీ కే20, కే20 ప్రో స్మార్ట్ ఫోన్లను వచ్చేనెల మధ్యలో భారత విపణిలోకి విడుదల చేస్తామని సంస్థ భారత్ చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు.

 • Redmi note 7

  TECHNOLOGY4, Jun 2019, 11:29 AM

  శాశ్వతంగా ‘రెడ్‌మీ నోట్‌ 6 ప్రొ’ ధర తగ్గింపు

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ తన రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్ విత 64 జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ ధరను శాశ్వతంగా రూ.2000 తగ్గించి వేసింది. రిలయన్స్ జియో ద్వారా రూ.2,400 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందజేస్తోంది.