Asianet News TeluguAsianet News Telugu
261 results for "

Recover

"
kamal haasan health update he recovering said chennai hospitalkamal haasan health update he recovering said chennai hospital

Kamal Haasan health update: కమల్‌ అభిమానులకు ఊరటనిచ్చే వార్త..ప్రియుడితో శృతి సెల్ఫీ

కమల్‌ని చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కమల్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు ఆసుపత్రి వైద్యులు.

Entertainment Nov 27, 2021, 12:16 PM IST

Charan Shankar Film Budget Recovered In Single DealCharan Shankar Film Budget Recovered In Single Deal

RC15 Movie: బడ్జెట్ మొత్తం సింగిల్ డీల్ తో ఖతం

 అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం అయితే ఆ లెక్కలు మొత్తం సింగిల్ డీల్ తో సెట్ అయ్యిపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ  జీ స్టూడియోస్ తో సెటిల్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. జి స్టూడియోస్ రామ్ చరణ్ 15వ సినిమా రిలీజ్ హక్కులతో పాటు డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

gossips Nov 23, 2021, 7:25 PM IST

AP Governor Biswabhusan Harichandan recovering from CoronaAP Governor Biswabhusan Harichandan recovering from Corona

కోలుకొంటున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్: సెక్రటరీ ఆర్పీ సిసోడియా

ఏఐజి హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల  బృందం నిరంతరం గవర్నర్ Biswabhusan Harichandan ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సిసోడియా పేర్కొన్నారు.

Andhra Pradesh Nov 19, 2021, 9:54 PM IST

coronavirus cases declining in indiacoronavirus cases declining in india

Corona: కరోనా కేసుల్లో భారీ ఊరట.. మరణాలు 200లోపే.. తాజా వివరాలివే..!

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. టీకా పంపిణీ కూడా వేగంగా జరుగుతుండటంతో దేశంలో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న కొత్తగా తొమ్మిది వేల లోపే 8,865 మందికి కరోనా సోకింది. కాగా, మరణాలు 200 లోపే రిపోర్ట్ అయ్యాయి. యాక్టివ్ కేసులూ 525 రోజుల కనిష్టానికి చేరాయి. దేశంలో అత్యధిక కేసులు కేరళ నుంచే నమోదవుతున్నాయి.

NATIONAL Nov 16, 2021, 12:38 PM IST

T20 Worldcup 2021: Mohammad Rizwan gifted signed Jersey to Indian Doctor, who helped him to recoverT20 Worldcup 2021: Mohammad Rizwan gifted signed Jersey to Indian Doctor, who helped him to recover

ఆ పాక్ క్రికెటర్‌కి భారత డాక్టర్ సాయం... కృతజ్ఞతగా జెర్సీని కానుకగా ఇచ్చిన మహ్మద్ రిజ్వాన్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదిరిపోయే ఆటతీరు చూపించింది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌ డాగ్స్‌గా టోర్నీని ఆరంభించింది, సూపర్ 12 రౌండ్‌లో వరుసగా ఐదుకి ఐదు  

Cricket Nov 13, 2021, 12:40 PM IST

punjab police recovered tiffin bomb in fieldpunjab police recovered tiffin bomb in field

Tiffin Bomb: పాకిస్తాన్ బార్డర్ సమీపంలో టిఫిన్ బాంబ్ స్వాధీనం.. ఉగ్రకుట్ర భగ్నం

పంజాబ్‌లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దాచిన టిఫిన్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. జలాలాబాద్ బ్లాస్ట్ కేసును విచారిస్తున్న పోలీసులకు నిందితుల నుంచి కీలక సమాచారం అందింది. వారి దగ్గర టిఫిన్ బాంబ్ ఉన్నదని, దాన్ని పంజాబ్‌లోని ఫెరోజ్‌పుర్ జిల్లాలో ఓ పంట పొలంలో దాచిపెట్టినట్టు తెలిపారు.
 

NATIONAL Nov 5, 2021, 12:49 PM IST

former pm manmohan singh discharged from delhi AIIMSformer pm manmohan singh discharged from delhi AIIMS

18 రోజుల తర్వాత ఎయిమ్స్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జీ

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఆయన డిశ్చార్జీ అయినట్టు తెలిసింది.
 

NATIONAL Oct 31, 2021, 7:17 PM IST

Police Recover Rs 4 Crore Unaccounted Cash from Car in ChityalPolice Recover Rs 4 Crore Unaccounted Cash from Car in Chityal

నల్గొండ జిల్లాలో కారులో రూ. 4 కోట్ల నగదు సీజ్: పోలీసుల దర్యాప్తు

కారును తనిఖీ చేస్తే అందులో  రూ.4 కోట్ల రూపాయల నగదు డబ్బు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీఎస్ 10 ఈవై 6160 నెంబర్ గల కియా కారులో హైదరాబాద్ నుంచి చెన్నైకి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు చాకచక్యంగా వీరిని పట్టుకున్నారు. కాగా పట్టుబడ్డ డబ్బు హవాలా డబ్బు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Telangana Oct 20, 2021, 4:36 PM IST

IT raids on Hetero Drugs : Huge Cash Being RecoveredIT raids on Hetero Drugs : Huge Cash Being Recovered
Video Icon

పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రవాది అరెస్ట్... కట్టలకొద్దీ బయటపడుతున్న కరెన్సీ నోట్లు

పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రవాది అరెస్ట్... కట్టలకొద్దీ బయటపడుతున్న కరెన్సీ నోట్లు

NATIONAL Oct 12, 2021, 5:01 PM IST

Pakistani terrorist arrested from Delhi's Laxmi Nagar; AK-47, hand grenade recoveredPakistani terrorist arrested from Delhi's Laxmi Nagar; AK-47, hand grenade recovered

ఢిల్లీలో పేలుళ్ల కుట్ర భగ్నం: పాక్ ఉగ్రవాది అరెస్ట్

అస్రఫ్ నుండి ఏకే 47 తో పాటు 60 రౌండ్ల బుల్లెట్లు, 50 రెండు ఆధునాతన తుపాకులను కూడా సీజ్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు  తెలిపారు.  

NATIONAL Oct 12, 2021, 10:41 AM IST

corona recovery rate incresed in Telangana:says Telangana  medical health directorcorona recovery rate incresed in Telangana:says Telangana  medical health director

డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే:కరోనాపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్

రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు బాగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు. అన్నిఆసుపత్రుల్లో ఆక్సిజన్, పీడియాట్రిక్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

Telangana Oct 11, 2021, 4:58 PM IST

Siddharth recovers from spine surgerySiddharth recovers from spine surgery

సర్జరీ సక్సెస్, రికవరీ అవుతున్నా: సిద్ధార్థ్

రీసెంట్ గా సిద్ధార్థ్ ఒక చిన్న సర్జరీ కోసం లండన్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సిద్ధార్థ్. మీడియా తో మాట్లాడుతూ "మహా సముద్రం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఈ విషయాన్ని వెల్లడించారు. 

Entertainment Oct 2, 2021, 7:26 AM IST

sai dharam recovering fast apollo doctors gave latest health updatesai dharam recovering fast apollo doctors gave latest health update

వెంటిలేటర్ తొలగించాం... సాయి ధరమ్ మాట్లాడుతున్నారు

సాయి ధరమ్ పూర్తిగా కోలుకుంటున్నారని, ఆయన స్పృహలోకి వచ్చారని తెలిపారు. స్వయంగా శ్వాస తీసుకుంటున్నారు. అందుకే వెంటిలేటర్ తొలగించాము. మూడు రోజుల క్రితం ఐసీయూ నుండి సాధారణ వార్డ్ కి తరలించామని వైద్యులు వెల్లడించారు.

Entertainment Sep 21, 2021, 8:57 AM IST

india sees 30,000 new corona cases, and 43,000 recoveriesindia sees 30,000 new corona cases, and 43,000 recoveries

India Corona Cases : కొత్త కేసులకంటే పెరిగిన రికవరీలు.. 300లోపు మరణాలు...

24 గంటల వ్యవధిలో 11,77,607 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందు రోజుకంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. 

NATIONAL Sep 20, 2021, 10:23 AM IST

Gallbladder gangrene in 5 after Covid sparks alarmGallbladder gangrene in 5 after Covid sparks alarm

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!

 ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐదుగురికి ఇలా పిత్తాశయ సమస్య రావడం గుర్తించామని చెప్పారు. వారికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు.
 

NATIONAL Sep 17, 2021, 9:31 AM IST