Records

(Search results - 257)
• Can any director guide Yash to become the next prabhas..?
Video Icon

Entertainment NewsJan 10, 2021, 6:48 PM IST

యష్ ప్రభాస్ లా పాన్ ఇండియన్ స్టార్ కాగలడా ..?

యష్..భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం.

• KGF Chapter2 teaser Sets New Record
Video Icon

EntertainmentJan 9, 2021, 1:30 PM IST

కేజీఎఫ్ టీజర్ దెబ్బకు పాత రికార్డులన్నీ గల్లంతు

కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం.

• Yash interview

EntertainmentJan 9, 2021, 12:22 PM IST

“కేజీఎఫ్ 2” కొత్త విషయాల కోసం: యష్ ఇంటర్వూ ఇదిగో

రాఖీ భాయ్ 35వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  “కేజీఎఫ్” సక్సెస్ తో కన్నడ స్టార్ యష్ ఇప్పుడు దేశమంతా పాపులర్ అవటంతో మీడియా కవరేజ్ కూడా ఓ రేంజిలో ఉంది. . అంతేకాదు ఈ పుట్టిన రోజుకు ఎంతగానో ఎదురుచూస్తున్న “కేజీఎఫ్ 2” టీజర్ వచ్చింది. అయితే, కోవిడ్ 19 కారణంగా 35వ బర్త్ డేని సింపుల్ గా జరుపుకున్నాడు. భార్య రాధికా పండిట్ తో కలిసి కేక్ కట్ చేశాడు. కాకపోతే మీడియాకు ఇంటర్వూలు తప్పవు కదా. ముఖ్యంగా యష్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని అతని టీం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతని ఇమేజ్ పెరిగేలా సోషల్ మీడియాలో ట్రేండింగ్ కి ప్లస్ అయ్యే ఫోటోలు, వార్తలు ఉండేలా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో యష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ లో ఏమి మాట్లాడాడో చూద్దాం.

கன்னட திரையுலகில் இப்படியொரு பிரம்மாண்டமா? என ஒட்டுமொத்த திரையுலகையே திரும்பி பார்க்க வைத்த திரைப்படம் கேஜிஎப். பிரசாந்த் நீல் எழுதி, இயக்கிய இந்தப்படத்தில் யாஷ், ஸ்ரீநிதி ஷெட்டி, ஆனந்த் நாக் உள்பட பிரபல கன்னட நட்சத்திரங்கள் நடித்திருந்தனர்.

EntertainmentJan 9, 2021, 8:21 AM IST

కెజిఫ్ 2 టీజర్ రికార్డుల మోత... 24గంట్లలోనే అన్ని రికార్డుల మటాష్!

కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని మొదటి పార్ట్ కి మించి, గ్రాండ్ గా సిద్ధం చేశాడని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. చాప్టర్ వన్ సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ పెంచుతూ మూవీని ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. త్వరలోనే కెజిఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది.

हम हमारा नंबर कई जगह इस्तेमाल करते हैं। बुकिंग करते हुए या किसी अन्य सुविधा का उपयोग करते हुए हमें आजकल पेमेंट के लिए अनजान लोगों को अपना नंबर देना पड़ जाता है।

Tech NewsJan 4, 2021, 2:44 PM IST

న్యూ ఇయర్ రోజున వాట్సాప్ సరికొత్త రికార్డు.. 50% పెరిగిన వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్..

గత సంవత్సరంతో పోల్చితే న్యూ ఇయర్ రోజున వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ 50 శాతం పెరిగినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

• undefined

CricketJan 1, 2021, 8:06 PM IST

ఇప్పుడే కాదు, ఇంకో ఐదేళ్లు ఈజీగా ఆడేస్తా... యువరాజ్ రికార్డు కొడతా... విండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ కామెంట్...

చాలామంది క్రికెటర్లు మూడు పదుల వయసు దాటిన తర్వాత క్రికెట్‌ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత చాలా తేలిగ్గా భారీ సిక్సర్లు బాదుతున్నాడు కరేబియన్ ‘టార్జాన్’ క్రిస్‌గేల్.  2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రిస్‌గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు... అయితే ఆ ఆలోచన లేదని చెప్పిన క్రిస్‌గేల్, ఇప్పట్లో క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని అంటున్నాడు.

• undefined
Video Icon

CricketDec 30, 2020, 3:43 PM IST

మూడో టెస్టులో రోహిత్ శర్మ ఎంట్రీ కన్ఫార్మ్... ఉమేశ్ స్థానంలో నటరాజన్...

రెండో టెస్టులో అద్వితీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకి మరో శుభవార్త.

• undefined

EntertainmentDec 19, 2020, 3:16 PM IST

యంగెస్ట్ చెస్‌ ట్రైనర్‌గా నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులోకి మోహన్‌బాబు మనవరాలు..

నటుడు మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మీ కుతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్‌ ట్రైనర్‌`గా నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. శనివారం నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ ప్రతినిధి డా.చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన గేమ్‌లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ ని సొంతం చేసుకుంది.

• undefined
Video Icon

INTERNATIONALDec 17, 2020, 1:58 PM IST

విమానం నుంచి జారిపడిన ఐఫోన్.. విచిత్రమేమిటంటే..

చేతిలో నుంచి స్మార్ట్ ఫోన్ జారి కిందపడిన తర్వాత దాని ఆయుష్షు తగ్గిపోయిందనే చెప్పాలి.

• undefined

Viral NewsDec 17, 2020, 8:59 AM IST

విమానం నుంచి జారిపడిన ఐఫోన్.. విచిత్రమేమిటంటే..

బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోకు చెందిన ఎర్నెస్టో గాలియొటొ 2వేల అడుగుల ఎత్తులో ఓ చిన్న‌పాటి విమానంలో డాక్యుమెంటరీ తీస్తున్నాడు.

कोरोनोवायरस महामारी के कारण 2020 में क्रिकेट मैच बंद होने के बावजूद, कोहली की लोकप्रियता में कोई कमी नहीं आई। इसी वजह से वह ट्विटर पर सबसे ज्यादा मेंशन किए जाने वाले भारतीय पुरुष खिलाड़ी के बने हैं।

CricketDec 16, 2020, 11:53 AM IST

ఒక్క మ్యాచ్‌, రెండు రికార్డులు.. కోహ్లీ ముందు గోల్డెన్ ఆపర్చునిటీ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు రికార్డులు నమోదవ్వబోతున్నాయి. అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరగనున్నమొదటిటెస్టు మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు  కోహ్లిని ఊరిస్తున్నాయి. క్రికెట్‌ దిగ్గజాలైన  సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లి ముందుంది.

युवराज के क्रिकेट करियर की बाद करें, तो उन्होंने कई जादुई करिश्मा किए हैं। 40 टेस्ट मैचों में 1900 रन, 304 वनडे मैचों में 8701 रन और 58 टी20 अंतरराष्ट्रीय मैचों में 1177 रन बनाए उनके नाम दर्ज है।

CricketDec 15, 2020, 3:37 PM IST

యువరాజ్ సింగ్ రీఎంట్రీ కన్ఫార్మ్... నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న యువీ...

టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన యువీ, ఆ తర్వాత కొన్ని లీగ్‌ల్లో పాల్గొన్నాడు. 39 ఏళ్ల యువరాజ్ సింగ్ క్రికెట్ రీఎంట్రీ కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో యువరాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

The lad from Kanpur is famous for being a chinaman and has often troubled the batsmen with his unpredictable spin. He has mostly been influential in the longer formats.

CricketDec 14, 2020, 4:28 PM IST

26వ ఒడిలో పడిన కుల్దీప్ యాదవ్... ఆరంభంలో అదరగొట్టిన చైనామెన్‌కి ఏమైంది...

కుల్దీప్ యాదవ్... భారత క్రికెట్‌లోకి మెరుపులా దూసుకొచ్చిన టాప్ క్లాస్ స్పిన్నర్. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కుల్దీప్ యాదవ్... మూడు ఫార్మాట్లలోనూ ఐదేసి వికెట్లు తీసిన మొట్టమొదటి భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. కుల్దీప్ యాదవ్ 26వ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..

ಆಟದ ಜೊತೆಗೆ ಪೃಥ್ವಿ ಶಾರ ಲವ್‌ ಲೈಫ್‌ನಿಂದ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಚರ್ಚೆಯಲ್ಲಿದ್ದಾರೆ. ಅವರ ಹೆಸರು ಅ ಟಿವಿ ಉದ್ಯಮದ ಫೇಮಸ್‌ ಹಾಗೂ ಸುಂದರ ನಟಿಯೊಂದಿಗೆ ಕೇಳಿಬರುತ್ತಿದೆ.

CricketDec 12, 2020, 3:06 PM IST

పృథ్వీషా పూర్ పర్ఫామెన్స్... ఇతనేనా ఫ్యూచర్ సచిన్, సెహ్వాగ్ అయ్యేది?...

పృథ్వీ షా... అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన యంగ్ క్రికెటర్. అయితే గత ఏడాదిగా పృథ్వీషా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్‌గా, భవిష్యత్తు సెహ్వాగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా... పూర్ పర్ఫామెన్స్‌తో క్రికెట్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో, ఆసీస్ టూర్ ప్రాక్టీస్ మ్యాచుల్లో పృథ్వీషా ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది...

• Eluru Mystery Disease

Andhra PradeshDec 12, 2020, 1:33 PM IST

ఏలూరు వింత వ్యాధి : తగ్గుముఖం పడుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు.