Record High  

(Search results - 31)
 • undefined

  business25, Nov 2020, 2:14 PM

  స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు: సెన్సెక్స్ 302 పాయింట్లు, నిఫ్టీ 13100 లాభంతో ఓపెన్..

  బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 302.01 పాయింట్లు (0.68 శాతం) పెరిగి 44825.03 రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 13143 వద్ద 87.80 పాయింట్ల (0.67 శాతం) లాభంతో ప్రారంభమైంది. 

 • undefined

  Entertainment20, Sep 2020, 11:06 PM

  బిగ్‌బాస్‌4 మరో అరుదైన ఘనత.. దేశంలోనే అత్యధిక రేటింగ్‌

  తెలుగులో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. ప్రారంభం రోజున అత్యధిక మంది వీక్షించిన షోగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. 

 • undefined

  Tech News7, Aug 2020, 3:37 PM

  ఫస్ట్ టైం 100 బిలియన్‌ డాలర్ల క్ల‌బ్‌లోకి ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓ..

  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 36 ఏళ్ల  మార్క్ జుకర్‌బర్గ్ టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌తో కలిసి ప్రస్తుతం సెంటిబిలియనీర్ హోదాను దక్కించుకున్నాడు. యుఎస్ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో వేగంగా దెబ్బతిన్నప్పటికి, అమెరికా అతిపెద్ద టెక్నాలజి సంస్థల వ్యవస్థాపకులు ఈ సంవత్సరం అధిక సంపదను కూడబెట్టుకున్నారు.

 • undefined

  business6, Aug 2020, 11:00 AM

  బంగారం- వెండి ధరల జోరు.. చరిత్రలో మరోసారి రికార్డు..

   బులియన్‌ మార్కెట్ చరిత్రలో బుధవారం మరోసారి  గోల్డ్ ఫ్యూచర్స్, స్పాట్‌ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. వెండి ధర కూడా 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. కరోనా వైరస్ మహమ్మారి నుండి ఆర్ధిక పతనానికి ఉపశమనం కలిగించడానికి మరింత ఉద్దీపన చర్యల ఆశలు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా మారింది. 

 • <p>gold&nbsp;</p>

  business28, Jul 2020, 11:09 AM

  బంగారానికి భలే డిమాండ్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత పైకి..

  కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భయము కూడా పెరుగుతోంది. సోమవారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు రూ.1945.26 గా నమోదయ్యాయి. భారతదేశంలో కూడా, స్పాట్ బంగారం ధరలు 10 గ్రాములకి రూ.52260 చేరుకున్నాయి. 

 • undefined

  business22, Jul 2020, 6:07 PM

  రికార్డు స్థాయికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్లు..క్యూ1 ఫలితాలు జూలై 31కు వాయిదా

  ఈ రోజు ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆర్‌ఐఎల్ 1.4 శాతం పెరిగి తాజా రికార్డు స్థాయిలో రూ .2,000 మార్కును తాకింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ 500 ఇండెక్స్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ముథూట్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జెకె సిమెంట్స్, లారస్ ల్యాబ్స్,  డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం బిఎస్ఇలో తాజా రికార్డు స్థాయిని తాకింది. 

 • <p>gold bond&nbsp;</p>

  business4, Jul 2020, 1:24 PM

  అల్ టైం హై నుంచి దిగోచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే ?

  ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఇతర ఛార్జీలు వల్ల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వినియోగదారి అయిన భారతదేశంలో నేటి బంగారు ఆభరణాల ధరలు ఇలా  ఉన్నాయి. న్యూ ఢీల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,150 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో బంగారం ధర 10 గ్రాములకు రూ .46,270కు పడిపోయింది.

 • undefined

  cars3, Jul 2020, 10:14 AM

  టెస్లా ఇక నంబర్ వన్.. ఎలన్ మస్క్ దూకుడుకు టోయోటా ఔట్

  విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ సంస్థగా నిలిచింది. ఇంతకుముందు టయోటా కిర్లోస్కర్ నంబర్ వన్ ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. 2019 మూడో త్రైమాసికం నుంచి వరుస లాభాలు గడించడంతో టెస్లా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నది. తత్ఫలితంగా ప్రపంచంలోకెల్లా అత్యధిక లాభాలు గడిస్తున్న టయోటా సంస్థను దాటేసింది టెస్లా.

 • undefined

  business29, Jun 2020, 1:20 PM

  బంగారం ధర మళ్ళీ పెరిగింది..10గ్రా ఎంతంటే..?

  ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటడంతోపాటు మరణాలు దాదాపు ఐదు లక్షలకు చేరుకున్నాయి. దీంతో మదుపర్లలో సెంటిమెంట్ బలోపేతం కావడంతో తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా బంగారాన్ని ఎంచుకున్నారు. దీంతో సోమవారం ఆగస్టు ప్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయంగా 10 డాలర్లు పెరిగింది.

 • undefined

  business26, Jun 2020, 11:40 AM

  సామాన్యుడికి భారంగా బంగారం ధరలు.. రెండేళ్లలో తులం పసిడి ఎంతంటే..?

  కరోనా కష్టాలు.. చైనాతో భారతదేశానికి గల ఉద్రిక్తతల వల్ల మున్ముందు తులం బంగారం రెండేళ్లలో రూ.68 వేలు దాటుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా డాలర్ మీద రూపాయి మారకంపైనా ఆధారపడి ఉంది.

 • undefined

  business22, Jun 2020, 12:34 PM

  రికార్డు బ్రేక్ చేస్తున్న బంగారం ధరలు..10గ్రాములకు ఎంతంటే..?

  కరోనా వైరస్ కేసుల పెరుగుదల,  చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగా బంగారం ధరలు నేడు ఒక నెల గరిష్టాన్ని చేరింది. ఆసియా ట్రేడింగ్‌లో నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 22 డాలర్ల లాభపడి 1,775.05 డాలర్ల స్థాయికి చేరుకుంది. వెండి  ధర 1% పెరిగి 17.78కు, ప్లాటినం 0.7% పెరిగి 811.10 డాలర్లకు చేరుకుంది.

 • undefined

  business19, Jun 2020, 10:34 AM

  ఆగని పెట్రోల్ ధరల మంట.. రికార్డు స్థాయికి డీజిల్ ధర..

  ప్రస్తుతం భారతదేశంలో ఆటోమోబైల్ ఇంధనాల ధర పెరగడం వల్ల ఎక్సైజ్ సుంకాలు పెట్రోల్‌పై లీటరుకు 10 డాలర్లు, డీజిల్‌పై గత నెలలో 13 డాలర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు, ఇంధన ధరలు నేరుగా ఆధారపడి ఉంటాయి, గత నెలలో బ్యారెల్కు 20 డాలర్లకు పడిపోయింది.

 • undefined

  business15, Jun 2020, 6:20 PM

  తగ్గిన బంగారం, వెండి ధరలు...కరోనా కేసులే ఇందుకు కారణం...

  చైనా రాజధాని బీజింగ్‌లో మరోసారి కరోనా వైరస్‌ కేసులు నమోదవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల భారీ పతనాన్ని అడ్డుకుందని, అమెరికా సహా పలు దేశాల్లో పాజిటివ్‌ కేసులు మరింత పెరగడం వల్ల బంగారానికి ఊతంగా నిలిచాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేశారు.
   

 • <p>gold</p>

  business17, May 2020, 1:39 PM

  పరుగు ఆపనంటున్న పుత్తడి.. ఎకానమీనే మార్చే సత్తా

  ప్రస్తుతం 22 క్యారెట్‌ తులం ధర దేశీయ మార్కెట్‌లో రూ.46,100గా ఉంటే.. 24 క్యారెట్‌ రూ.47,100 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు ధర ఏడాది కాలంలో 1,250 డాలర్ల నుంచి దాదాపు 1,700 డాలర్లకు పెరిగింది.  

 • <p>ফের লকডাউনের মধ্যেইমধ্যবিত্তদের মুখে হাসি ফুটিয়ে দেশের সমস্ত মেট্রো শহর সহ কলকাতাতেও ফের সস্তা হয়েছে সোনা।</p>

  business16, May 2020, 11:44 AM

  బంగారం ధరలు పైపైకే.. సేల్స్ కోసం సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు!!

  వివిధ దేశాల్ సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకపు విలువ వంటివి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. పది గ్రాముల పసిడి బంగారం ధర రెండు రోజుల్లో రూ.1700 పెరిగింది.