Reception  

(Search results - 45)
 • <p>திருமணம் நிச்சயிக்கப்பட்ட சந்தோஷத்தில் புன்னையுடன் இருக்கும் நிஹாரிகா - சைத்தன்யா ஜோடி</p>

  Entertainment13, Aug 2020, 4:13 PM

  మెగా డాటర్ కొణిదెల నిహారిక నిశితార్థం..!

  మెగా డాటర్ నిహారిక పెళ్ళికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితమే నిహారిక మరియు తండ్రి నాగబాబు ఈ పెళ్లిని ధృవీకరించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగనుంది. కాగా నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్ధానికి ముహూర్తం కుదిరింది. 

 • Isha pant

  Districts24, Mar 2020, 6:29 PM

  కరోనాను లెక్కచేయకుండా కర్నూల్ లో వివాహ విందు... అడ్డుకున్న పోలీసులు

  కరోనా మహమ్మారి ఓవైపు విజృంభిస్తుంటే లెక్కచేయకుండా భారీగా అతిథులతో జరుగుతున్న వివాహ విందును కర్నూల్ పోలీసులు అడ్డుకున్నారు. 

 • bahubali

  Telangana1, Mar 2020, 12:49 PM

  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రిసెప్షన్ వేడుకకు బాహుబలి సెట్టింగ్స్


  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి పెళ్లి విందు రిసెప్షన్ ను పురస్కరించుకొని  భారీగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నాడు ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌  లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ వద్ద ఖాళీ స్థలం వద్ద బాహుబలి తరహలో భారీ సెట్టింగ్‌ ఏర్పాటు చేశారు.

   

 • Jayasudha son's wedding reception

  News1, Mar 2020, 10:54 AM

  జయసుధ కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. చిరంజీవి, పవన్, రాజమౌళి సందడి(ఫొటోస్)

  ప్రముఖ సినీనటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వధూవరులని ఆశీర్వదించడానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు లాంటి సినీ ప్రముఖులంతా ఈ వేడుకలో సందడి చేసారు. 

 • jagan and pk

  Andhra Pradesh17, Feb 2020, 12:26 PM

  బలపడుతున్న స్నేహం.. ప్రశాంత్ కిశోర్ కోసం భార్యతో సహా జగన్

  లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

 • floral plane

  Andhra Pradesh16, Feb 2020, 1:22 PM

  పుష్పక విమానంలో దిగిన వధూవరులు: విజయవాడలో వెరైటీ పెళ్లి వేడుక

   విజయవాడలో ఓ పెళ్లికి వచ్చినవారిని  ఆశ్చర్యంలో ముంచెత్తాడు పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు. పురాణాల్లో చెప్పినట్టుగానో సినిమాల్లో చూపినట్టుగా నూతన వధూవరులను పుష్పక విమానం తరహాలో ప్రత్యేక వాహానాన్ని తయారు చేయించి పెళ్లికి హాజరైన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

   

 • yogibabu

  News5, Feb 2020, 11:36 AM

  పెళ్లి చేసుకున్న కమెడియన్ యోగిబాబు.. అమ్మాయి ఎవరంటే..?

  కోలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న నటుడు యోగిబాబు ఓ ఇంటివాడయ్యాడు. 

 • ram charan dance with sania

  tennis16, Dec 2019, 8:06 AM

  సానియా చెల్లి పెళ్లిలో.. రామ్ చరణ్ స్టెప్పులు... ఉపసాన రెస్పాన్స్ ఇదే..

  ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.

 • kcr at anam reception

  tennis13, Dec 2019, 9:48 AM

  ఘనగా ఆనమ్-అసద్ ల రిసెప్షన్... ఆశీర్వదించిన సీఎం కేసీఆర్

   ఈ రిసెప్షన్ కి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలను కూడా అందజేశారు.
   

 • undefined

  tennis11, Dec 2019, 12:16 PM

  అసద్, ఆనమ్ ల పెళ్లి.... తెలంగాణ సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం

  అజారుద్దీన్, ఆయన కుమారుడు అసద్, సానియా మీర్జా, ఆమె సోదరి ఆనమ్ మీర్జా... నలుగురు వెళ్లి మరీ సీఎం కేసీఆర్ ని పెళ్లి రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి

 • koushik wedding reception

  ENTERTAINMENT26, Nov 2019, 7:36 PM

  'జగద్గురు ఆదిశంకర' ఫేమ్ నటుడు కౌశిక్ మ్యారేజ్ రిసెప్షన్.. రాజకీయ ప్రముఖుల సందడి!

  2013లో విడుదలైన జగద్గురు ఆదిశంకర చిత్రం చూసిన వారందరికీ నటుడు కౌశిక్ గురించి తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా పలు చిత్రాలలో కౌశిక్ నటించాడు. జగద్గురు ఆదిశంకర చిత్రంలో కౌశిక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రమే కాదు కన్నడలో ప్రసారమయ్యే సీరియల్ లో అయ్యప్ప స్వామి పాత్రలో నటించి కూడా మెప్పించాడు. కౌశిక్ ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. అతడి వివాహం జరిగింది. తాజాగా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. 

 • archana wedding

  News15, Nov 2019, 1:51 PM

  వైభవంగా సినీ నటి అర్చన పెళ్లి వేడుక

  అర్చన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబందించిన వీడియోలు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి ఈవెంట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆమె ఫైనల్ గా గురువారం రాత్రి మూడుముళ్ల బంధంతో తన ప్రియుడికి మరింత దగ్గరైంది.

 • actress archana

  News14, Nov 2019, 8:17 AM

  వైభవంగా తెలుగు నటి వెడ్డింగ్ రిసెప్షన్

  గత కొన్ని రోజులుగా ఈ పాప పెళ్లి వేడుకలకు సంబందించిన  ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ అర్చన మూడుముళ్ల బంధంతో తన ప్రేమికుడికి మరింత దగ్గరైంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోన్నఅర్చన రిసెప్షన్స్ కూడా ఘనంగా జరిగింది. 

 • ys jagan mp madhavi family

  Andhra Pradesh23, Oct 2019, 10:55 AM

  వైసీపీ ఎంపీ రిసెప్షన్ లో సీఎం జగన్ సందడి

  వధూవరులు ఎంపీ మాధవి, శివప్రసాద్ లను సీఎం జగన్ ఆశీర్వదించారు. నూతన దంపతులు జగన్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో సీఎం జగన్ ప్రత్యేకంగా ముచ్చటించారు. 

 • jagan

  Guntur10, Oct 2019, 9:07 PM

  హోంమంత్రి కూతురి వివాహ విందులో సీఎం జగన్

  ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి సుచరిత కూతురు వివాహవిందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన దంపతులను ఆశీర్వదించి వారితో కలిసి ఫోటోలు దిగారు.