Recall  

(Search results - 44)
 • warner

  Cricket16, Mar 2020, 2:51 PM IST

  స్మిత్ తలను తాకిన బంతి.. హ్యూస్ గుర్తొచ్చాడన్న వార్నర్

  2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడుతుండగా తలకు బంతి బలంగా తగలడంతో మైదానంలో కుప్పకూలి మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు బౌన్సర్లను ఎదుర్కోవాలంటేనే భయపడిపోతున్నారు

 • undefined

  cars5, Mar 2020, 4:21 PM IST

  ప్రపంచవ్యాప్తంగా 32 లక్షల వాహనాలను రికాల్ చేసిన టొయోటా...

   యు.ఎస్ లో ఉన్న 18 లక్షల అన్నీ టొయోటా ఇంకా లెక్సస్ వాహనాలకు  రికాల్ జారీ చేసింది. ఇందులో 2013 మోడల్ సంవత్సరానికి  సంబంధించి పాత వాహనాలు  కూడా ఉన్నాయి.  

 • ravi shastri

  Cricket20, Feb 2020, 3:40 PM IST

  పుజారా ఇంటర్వ్యూ: 39 ఏళ్ల క్రితం ఇక్కడే అంటూ రవిశాస్త్రి...

  39 ఏళ్ల క్రితం తాను అదే ఫిబ్రవరి 21వ తేదీన వెల్లింగ్టన్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన జ్ఞాపకాలను టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఛతేశ్వర్ పుజారాతో పంచుకున్నాడు.

 • undefined

  cars23, Jan 2020, 3:13 PM IST

  టయోటా, హోండా కార్లలో సమస్యలు... 60 లక్షల యూనిట్ల రీకాల్​

  కార్ల తయారీ సంస్థలు టయోటా, హోండా ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల కార్లను రీకాల్​ చేయనున్నాయి. ఆ సంస్థలకు చెందిన కార్లలో ఎయిర్​ బ్యాగ్​ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

 • undefined

  Cricket3, Jan 2020, 8:00 AM IST

  లవ్ ఎట్ ఫస్ట్ సైట్: హర్భజన్ సింగ్ పై సౌరవ్ గంగూలీ

  ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2001లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచును గుర్తు చేశాడు. ఆ మ్యాచులో హర్భజన్ సింగ్ చూపిన ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించి సిరీస్ లో 32 వికెట్లు తీశాడని చెప్పారు.

 • burra
  Video Icon

  Entertainment13, Dec 2019, 5:09 PM IST

  Burra Sai Madhav On Gollapudi : ఎంత గొప్ప రచయితో... అంత గొప్ప వ్యక్తిత్వం..

  ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ గొల్లపూడి మారుతీరావు మరణం మీద స్పందించారు. నాకు స్పూర్తి నిచ్చిన వారిలో గొల్లపూడి ఒకరు. 

 • undefined

  News10, Dec 2019, 12:08 PM IST

  ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు.. నా ఒంటి మీద బట్టలు.. నటి కామెంట్స్!

  సెలబ్రిటీలు ఎవరూ కూడా బాడీగార్డ్స్ లేకుండా బయటకి వెళ్లరు. అలా వెళ్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కోసారి బాడీగార్డ్స్ ఉన్నా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

 • maruti suzuki recall 63000 vehicles

  Automobile6, Dec 2019, 4:56 PM IST

  63వేల కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి...కారణం ?

  మారుతి సుజుకి ఇండియా జనవరి 1, 2019 నుండి నవంబర్ 21, 2019 మధ్య తయారు చేసిన సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్ 6 వాహనాలలో పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ (ఎస్‌హెచ్‌విఎస్) వేరియంట్ కార్లకు రీకాల్ జారీ చేసింది. 

 • nissan car bannet front side

  Automobile18, Nov 2019, 12:36 PM IST

  బ్రేకింగ్ సిస్టంలో లోపం : 4 లక్షల వాహనాల రికాల్

  ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డులలో బ్రేక్ ఫ్లూయిడ్  లీక్ కారణంగ నిసాన్ కార్ డ్రైవర్లకు హెచ్చరిక చేస్తుంది, ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తే  అరుదైన సందర్భాలలో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు అని నిస్సాన్ కంపెనీ తెలిపింది.

 • yamaha and fazer bike recall in hyderbad

  Automobile14, Nov 2019, 11:40 AM IST

  యమహా ఎఫ్‌జడ్ & ఫాజర్ 25 మోడల్స్ రీకాల్

  యమహా తన ఎఫ్ జడ్ 25, ఫాజర్ 25 మోడల్ బైక్‌లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరిలో విపణిలోకి విడుదల చేసిన 13,348 బైకులను రీకాల్ చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది.

 • XUV 300 RECALL

  Automobile5, Nov 2019, 5:31 PM IST

  మహీంద్రా XUV 300 రీకాల్ : సస్పెన్షన్ భాగాలే కారణం

  మే 2019 కి ముందు ఉత్పత్తి అయి మార్కెట్ లో విడుదల చేసిన అన్నీ మహీంద్రా ఎక్స్‌యువి 300 యొక్క లిమిటెడ్ బ్యాచ్ లో  మోడల్స్ లో సస్పెన్షన్ ఇష్యూ కారణం వలన కంపెనీ వాటిని తిరిగి  పిలువబడింది.  అలాగే ఎక్సర్సైస్ కింద లోపం ఉన్న భాగాలను సరి చేయబడతాయి.

 • bike

  Automobile30, Oct 2019, 3:15 PM IST

  BMW వారి బైకులకు రీకాల్ జారీ చేసింది.....ఎందుకంటే....?

  BMW బైక్స్  రీకాల్ జారీ చేయబడింది. బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఆయిల్ లీక్  సమస్య వల్ల భారతదేశంలో కూడా ఏదైనా బైక్‌లు ప్రభావితమవుతున్నాయ అనే ప్రశ్నకు మాకు ఇంకా స్పందిన లేదు. రెండవ రీకాల్ కొన్ని K 1600 మోడళ్లకు సంబంధించిన  ట్రాన్స్మిషన్  సమస్యకు సంబంధించినది అని పేర్కొంది.

 • samsung price cut in india

  Technology24, Oct 2019, 9:43 AM IST

  స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త...తెలిస్తే షాక్ అవుతారు

  స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. తాజాగా గెలాక్సీ ఎ80 ఫోన్ ధరను రూ.8000 తగ్గించి వేసింది. జూలైలో భారతదేశ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్ అసలు ధర రూ.47,990 కాగా, తగ్గింపు ధరతో రూ. 39,990లకే లభ్యం కానున్నది.
   

 • Steve Smith

  CRICKET8, Oct 2019, 2:17 PM IST

  మూడేళ్ల తర్వాత టీ20ల్లోకి స్టీవ్ స్మిత్

  2016 మార్చిలో చివరిసారి ఆసీస్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన స్మిత్‌.. సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. వచ్చే వరల్డ్‌ టీ20కి ఏడాది పాటు మాత్రమే సమయం ఉండటంతో ఆసీస్‌ తమ బలాన్ని పరీక్షించే పనిలో ఉంది.

 • nissan

  News26, Sep 2019, 3:48 PM IST

  బ్యాకప్ కెమెరా డిస్ ప్లే ప్రాబ్లం: 13 లక్షల కార్లు రీకాల్ చేసిన నిస్సాన్

  బ్యాకప్ కెమెరా డిస్ ప్లేలో ప్రాబ్లం వల్ల నిస్సాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నది. ప్రధానంగా అమెరికా, కెనడా దేశాల నుంచి వీటిని రీకాల్ చేస్తోంది.