Search results - 39 Results
 • tollywood

  ENTERTAINMENT16, Feb 2019, 2:56 PM IST

  ఆ ఒక్క ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

  సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో నటించే అవకాశం వస్తే తమ ప్రతిభ నిరూపించుకోవాలని కలలు కంటుంటారు.

 • varma

  ENTERTAINMENT15, Feb 2019, 3:23 PM IST

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెనుక అసలు కథ ఇదే: రామ్ గోపాల్ వర్మ!

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడానికి గల అసలు కారణాన్ని ప్రజలకు చెప్పాలని ఎన్టీఆర్ గారు తనను అడిగారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. 

 • rohit

  CRICKET11, Feb 2019, 10:56 AM IST

  ఆ రెండు తప్పిదాలు..భారత్‌ను ఓడించాయా..?

  గత కొన్ని నెలలుగా సాగుతున్న భారత జైత్రయాత్రకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు సిరీస్ విజయాలతో ఊపు మీదున్న భారత్.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20కి వచ్చేసరికి చతికిలపడింది. 

 • anjali

  ENTERTAINMENT9, Feb 2019, 10:54 AM IST

  హీరోతో గొడవ.. అందుకే బ్రేకప్ చెప్పిందా..?

  తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్న తెలుగు హీరోయిన్ అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్ సరసన నటించిన అంజలి, ఆఖరిగా 'చిత్రాంగద' సినిమాలో కనిపించింది. ఇక్కడ అడపాదడపా కనిపించినా తమిళ తంబిలతోనే ఎక్కువగా కాలేక్షేపం చేస్తోంది.  

 • yatra

  Andhra Pradesh8, Feb 2019, 3:40 PM IST

  'యాత్ర' సినిమా: వైఎస్ స్కీమ్‌ల ప్రకటన వెనుక


  ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు పాదయాత్రలో ప్రజల నుండి  తెలుసుకొన్న సమస్యలే ప్రధాన కారణమని యాత్ర సినిమాలో చూపారు. 

   

 • Telangana6, Feb 2019, 10:44 AM IST

  ఝాన్సీ ఆత్మహత్య వెనుక: ప్రేమ వ్యవహారమా, కుటుంబంలో తగాదాలా..?

  బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఝాన్సీ ప్రేమికుడిగా చెబుతున్న సూర్యతో ఆమె చేసిన వాట్సాప్ ఛాటింగ్ కేసులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 • shikha chowdhary

  Andhra Pradesh4, Feb 2019, 1:38 PM IST

  హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు


  హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో చిక్కుముడులను  పోలీసులు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హత్యకు ముందు జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఉన్నట్టుగా సీసీ దృశ్యాల్లో వెల్లడైందని ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌  ప్రకటించింది.

  తన వద్ద తీసుకొన్న నాలుగున్నర కోట్ల రూపాయాల అప్పును జయరామ్‌  తీసుకొన్నాడని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో  వెల్లడించినట్టు చెప్పారు.అప్పు విషయమై మాట్లాడేందుకు జయరామ్‌ను పిలిపించి మాట్లాడే క్రమంలో రాకేష్ రెడ్డి కొట్టడంతో  జయరామ్ మృతి చెందినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా  సమాచారం.

  అయితే  గత నెల 31వ తేదీ ఉదయం పూట  జయరామ్‌ను హత్య చేసిన తర్వాత రాత్రి పూట ఆయన మృతదేహంతో రాకేష్ రెడ్డి నందిగామ వరకు కారులో వెళ్లారు.జయరామ్‌ హత్యను  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించినట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.

  అయితే జయరామ్‌ హత్య జరిగిన రోజునే రాత్రి సమయంలో జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఎందుకు ఆగిందనే కోనణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో  కారులో జయరామ్ కూడ ఉన్నాడా.... కారును ఎవరు డ్రైవ్ చేశారనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 • nidhi agarwal

  ENTERTAINMENT30, Jan 2019, 3:54 PM IST

  నిధి అగర్వాల్ మరీ ఇంత చీపా..?

  ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉందనే చెప్పాలి. కొత్త భామలు వస్తున్నా.. రెండు, మూడు సినిమాల తరువాత కనిపించడం లేదు. రీసెంట్ గా టాలీవుడ్ కి పరిచయమైంది నిధి అగర్వాల్. 

 • Andhra Pradesh29, Jan 2019, 2:21 PM IST

  టీడీపీలో చేరికకు వంగవీటి రాధా షరతు ఇదీ....


   విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలిచ్చిన తర్వాతే టీడీపీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం.  

   

 • Relations19, Jan 2019, 4:28 PM IST

  కండోమ్ ఎందుకు ఫెయిల్ అవుతోంది..?

  కండోమ్ ఫెయిల్ అవ్వడం వల్ల అవాంఛిత గర్భం, ఇతర సుఖ వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. 

 • ntr biopic

  ENTERTAINMENT9, Jan 2019, 11:09 AM IST

  ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. ఎందుకు చూడాలంటే..?

  నందమూరి అభిమానులతో పాటు ప్రపంచం మొత్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. మహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించారు. 

 • SPORTS28, Nov 2018, 11:34 AM IST

  మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

  భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ని టీ20 మ్యాచ్ కి దూరం చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.