Reality Show
(Search results - 40)EntertainmentDec 26, 2020, 3:00 PM IST
తేజస్వి, శ్రీముఖిలను తిరస్కరించిన ప్రేక్షకులు... మోనాల్ ని?
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ముగియగా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అసలు ముక్కు ముఖం కూడా తెలియనివారిగా హౌస్‌లోకి ఎంటరై సెలెబ్రిటీలుగా తిరిగి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా వచ్చిన పాపులారిటీని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.
EntertainmentDec 8, 2020, 2:59 PM IST
ఢీ..జబర్ధస్త్ టీమ్స్ మధ్య గొడవలు, కిడ్నాప్స్ వరకూ వెళ్లిన వ్యవహారం
మరి కొద్దిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు రానున్నాయి. న్యూ ఇయర్ వేడుకలంటే బుల్లితెరపై ఉండే సందడే వేరు. డిసెంబర్ 31 రాత్రి అన్ని టెలివిజన్ ఛానల్స్ వరుస ప్రోగ్రామ్స్ తో హోరెత్తిస్తారు. కాగా ఇదే విషయమై జబర్ధస్త్ మరియు ఢీ జడ్జిలు, యాంకర్స్ మధ్య గొడవ మొదలైంది.
EntertainmentNov 15, 2020, 12:40 PM IST
రియాలిటీ షో కోసం వెంకీ, రానా.. సరికొత్తగా ! సౌత్‌బేలోనూ సందడి!
సమంత `సామ్‌జామ్` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్‌బాస్` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్, రానా వంటి వారు రియాలిటీ షోస్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా హోస్ట్ గా మారబోతున్నారు.
EntertainmentOct 21, 2020, 5:33 PM IST
బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్
బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
NATIONALSep 23, 2020, 1:54 PM IST
అమితాబ్ కేబీసీపై కరోనా ప్రభావం.. షాకింగ్ డెసిషన్
కేబీసీ-12 క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుజాత సంఘమిత్ర మాట్లాడుతూ తాము ప్రతీసారీ నిర్వహించే కేబీసీకి ఇప్పుడు నిర్వహిస్తున్న కేబీసీకి చాలా తేడా ఉన్నదన్నారు. కరోనా కారణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, షూటింగ్ చేస్తున్నామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
EntertainmentSep 6, 2020, 1:31 PM IST
మీ హాట్ ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడు, ఎవరు మొదలుపెట్టారంటే..?
ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేసి, నాన్ స్టాప్ ఎంటెర్టైనర్మెంట్ పంచే బిగ్ బాస్4 కొత్త హంగులతో ముస్తాబై వచ్చేసింది. మరి బుల్లితెర ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో అసలు ఎప్పుడు, ఎవరు, ఎలా మొదలుపెట్టారో ఒకసారి చూసేద్దాం..
EntertainmentAug 27, 2020, 12:08 PM IST
బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా?! కారణం అతడేనా?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా పడింది.
EntertainmentAug 25, 2020, 1:52 PM IST
షాకింగ్.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ కి కరోనా పాజిటివ్ ?!
కాంట్రవర్శీలు ఎన్ని ఉన్నా విపరీతమైన ఫాలోయింగ్ ఉండే షో..
NewsMar 21, 2020, 9:43 AM IST
బుల్లితెరపై జగపతి.. మరో బ్రహ్మి అవ్వరు కదా?
బుల్లితెర కూడా స్టార్స్ కి ఇప్పుడు క్రేజ్ తెచ్చే మరొక ఆయుధంలా మారింది. కొంతమంది సీనియర్ యాక్టర్స్, టెక్నీషియన్స్ షోలకి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ క్రేజ్ తో పాటు బోనస్ గా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఎపిసోడ్ కి 3 నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు.
NewsJan 7, 2020, 1:56 PM IST
ఇల్లు కొన్నాకే కారు కొన్నా.. ట్రోల్స్ పై రాహుల్ సిప్లిగంజ్!
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కానీ.. బయటకి వచ్చిన తరువాత పలు ఇంటర్వ్యూలలో కూడా రాహుల్ ఒకటే కోరికను చెబుతుండేవాడు. తన ఫ్యామిలీ ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటుందని.. ఎప్పటికైనా ఓ సొంతిల్లు కొనాలనేది తన కల అని చెప్పేవాడు.
NewsNov 8, 2019, 12:48 PM IST
Bigg Boss 3: షోపై జాఫర్ సంచలన కామెంట్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!
తాజాగా బిగ్ బాస్ షోపై జాఫర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాఫర్ కి బిగ్ బాస్ షో ఎలా జరిగిందనే ప్రశ్న ఎదురైంది.
NewsNov 5, 2019, 5:22 PM IST
Bigg Boss 3: నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..?
సీజన్ మొత్తానికి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఎంత తీసుకున్నారనే విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీజన్ 1, సీజన్ 2 హోస్ట్ లకు ఇచ్చిన దానికంటే నాగార్జున తక్కువే తీసుకున్నట్లు సమాచారం.
NewsNov 5, 2019, 12:24 PM IST
రాహుల్ గెలుపుపై శ్రీముఖి.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!
మొదటి నుండి రాహుల్ కంటే అన్ని విషయాల్లో తనే బెటర్ అని భావించిన శ్రీముఖి టైటిల్ గెలవలేకపోయాననే విషయాన్ని భరించలేకపోయింది.
NewsNov 4, 2019, 10:22 AM IST
Bigg Boss 3: రాహుల్ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
విన్నర్ గా నిలిచిన రాహుల్, రన్నరప్ గా నిలిచిన శ్రీముఖిలకు గ్రాండ్ వెల్కం చెప్పారు. వారితో కలిసి ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు.
NewsNov 2, 2019, 11:13 PM IST
Bigg Boss 3: మాస్ సాంగ్స్, డాన్స్ లతో రచ్చ చేసిన హౌస్ మేట్స్!
శుక్రవారం నాటి ఎపిసోడ్ లో గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు. శనివారం నాడు కూడా వారంతా హౌస్ లోనే ఉన్నారు.