Real Me3
(Search results - 1)TECHNOLOGYMar 5, 2019, 4:49 PM IST
రియల్ మీ 3పై సూపర్ ఆఫర్: రూ.5800 వరకు బెనిఫిట్.. బట్ ఫస్ట్ పది లక్షలకే!!
చైనా స్మార్ట్ ఫోన్ ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మీ మరో సరికొత్త డిజైన్లలో రియల్ మీ 3 మోడల్ స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించింది. ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న రియల్ మీ 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర తొలి 10 లక్షల మంది వరకు రూ.8,999లకే లభిస్తుంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు, రిలయన్స్ జియోలపై రూ.5,800 క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది రియల్ మీ.