Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Real Me

"
Planning to buy a budget smartphone? Check best selling devices in Rs 10,000 to 15,000 rangePlanning to buy a budget smartphone? Check best selling devices in Rs 10,000 to 15,000 range

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? 10వేల నుండి 15వేలలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం మార్కెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు  మీరు గొప్ప ఫీచర్లతో లిమిటెడ్ బడ్జెట్ లోనే కొనుగోలు చేయవచ్చు. రూ .10వేల నుంచి రూ .15వేల పరిధిలో స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే బడ్జెట్ ధర పరిధిలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్  స్మార్ట్‌ఫోన్‌ నుండి దేనిని సెలెక్ట్ చేసుకోవాలో మీరు గందరగోళంగా ఉంది..

Technology Aug 28, 2021, 6:49 PM IST

Do You Know the Real Meaning of Sexual consentDo You Know the Real Meaning of Sexual consent

సెక్స్ కి నో చెప్పే హక్కు ఉందా..? లేదా..?

అసలైన లైంగిక సమ్మతి అంటే ఏంటి..? దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం..

Relations Jul 6, 2021, 11:05 AM IST

director prashanth neel revealed real meaning of prabhas starrer salaar arjdirector prashanth neel revealed real meaning of prabhas starrer salaar arj

ప్రభాస్‌ నటించే `సలార్‌`కి అసలైన అర్థాన్ని చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌

ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. దీంతో ఎట్టకేలకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్పందించారు. `సలార్‌` అంటే అర్థం ఏంటనేది చెప్పడంతోపాటు ప్రభాస్‌ని తీసుకోవడానికి కారణాలను కూడా వెల్లడించారు. 

Entertainment Dec 4, 2020, 12:55 PM IST

the Real Meaning Of Making lovethe Real Meaning Of Making love

అలా చేయడం అసలు శృంగారమే కాదట!

మీ పార్ట్ నర్ మీతో శృంగారానికి అంగీకరించిన తర్వాత .. అందుకు తగిన ప్లేస్ ని చూసుకోవాలి. ఎందుకంటే.. బెడ్ సరిగా లేకపోయినా మీరు కలయికను పూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి.. అందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
 

Relations Oct 13, 2020, 5:16 PM IST

Realme New Q-Series smart Phone Launching on October 13 says ReportRealme New Q-Series smart Phone Launching on October 13 says Report

రియల్‌మీ కొత్త క్యూ- సిరీస్ స్మార్ట్ ఫోన్.. అక్టోబర్ 13న లాంచ్..

రియల్‌మీ క్యూ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ 5జి హ్యాండ్‌సెట్‌, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేతో ఉంటుందని నివేదికలో పేర్కొంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ గత వారం పేర్కొన్నట్లు ఈ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ యు.ఐ 2.0 తో రావచ్చని ఊహిస్తున్నారు.

Gadget Sep 28, 2020, 5:59 PM IST

real me smart phone launches latest 6gb ram phone in indiareal me smart phone launches latest 6gb ram phone in india

బడ్జెట్‌ ధరకే రియల్‌మి 6జి‌బి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్..

ఇందులో 4జి‌బి ర్యామ్ + 64జి‌బి స్టోరేజ్ ధర రూ .12,999, 6జి‌బి ర్యామ్ + 64జి‌బి స్టోరేజ్  ధర రూ.14,999తో  వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌ మీ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉంది. జూలై 31 నుండి ఆఫ్‌లైన్ స్టోర్లను లభ్యమవుతుంది. ఫోన్ లూనార్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ లో లభిస్తుంది.
 

Gadget Jul 25, 2020, 11:18 AM IST

real me c11 price leaked ahead of tuesday launchreal me c11 price leaked ahead of tuesday launch

నేడే రియల్ మీ బడ్జెట్ ఫోన్ లాంచ్.. రిలీజ్ ముందే వివరాలు లీక్..

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ‘రియల్ మీ’ వినియోగదారులకు అందుబాటులోకి మరో బడ్జెట్ తీసుకు రానున్నది. మంగళవారం మలేషియా వేదికగా ఆవిష్కరించనున్న సీ11 సిరీస్ ఫోన్ రూ.11 వేల లోపు పలుకుతుందని తెలుస్తున్నది. 
 

Tech News Jun 30, 2020, 10:30 AM IST

real me latest smart tv launched with updated features with low costreal me latest smart tv launched with updated features with low cost

రియల్‌మి లేటెస్ట్ స్మార్ట్‌ టీవీ..తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు...

రియల్‌ మి స్మార్ట్ ఫోన్ తయారీతో  పాటు స్మార్ట్‌ టీవీల సెగ్మెంట్‌లోకి  తాజాగా ఎంట్రీ ఇచ్చింది. రియల్‌ మీ కొత్త స్మార్ట్ టీవీ మొదటి సేల్స్ ఈ రోజు ఫ్లిప్‌కార్ట్, రియల్‌.కామ్‌ ద్వారా ప్రారంభమయ్యాయి. 

Gadget Jun 2, 2020, 6:27 PM IST

real me set to launch smartwatch with the smart tv in indiareal me set to launch smartwatch with the smart tv in india

రియల్‌ మీ కొత్త స్మార్ట్ వాచ్.. 14 రకాల స్పోర్ట్ మోడ్‌ ఫీచర్లతో లాంచ్...

రియల్‌ మీ స్మార్ట్ టీవీతో పాటు మే 25 న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా రియల్‌ మీ వాచ్ ఇండియాలో అందుబాటులోకి వస్తుంది. రియల్ మీ స్మార్ట్ టీవీ గురించి వివరాలు తెలిపిన తరువాత, చైనా సంస్థ రియల్ మీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ సంబంధించి కొన్ని ఫీచర్లను వెల్లడించింది.  
 

Tech News May 21, 2020, 3:58 PM IST

Realme Narzo 10 vs Realme Narzo 10A: Price in India, Specifications ComparedRealme Narzo 10 vs Realme Narzo 10A: Price in India, Specifications Compared

విపణిలోకి రియల్‌ మీ నార్జో సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. ధర ఎంతంటే?!

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్ మీ’ స్మార్ట్‌ఫోన్ల విపణిలోకి మరో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నార్జో10ఏ, నార్జో 10 మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 

Gadget May 13, 2020, 12:26 PM IST

real me set to launch narzo series smart phones in indiareal me set to launch narzo series smart phones in india

రియల్ మీ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు...మే 11న లాంచ్...

 రియల్ మీ నుండి నార్జో 10, నార్జో 10ఏ స్మార్ట్ ఫోన్లను మే 11వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో రియల్ మీ ఈ లాంచ్ కు సిద్ధం అయింది. 

Tech News May 7, 2020, 2:47 PM IST

real me launches two new models with hole punch camerasreal me launches two new models with hole punch cameras

హోల్‌పంచ్ కెమెరాలతో మార్కెట్లోకి రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్స్

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి రియల్ మీ 6, రియల్ మీ 6ప్రో ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 
 

Gadget Mar 6, 2020, 11:19 AM IST

Realme X50 Pro 5G with Snapdragon 865 SoC, Dual Front Cameras Launched: Price in India, SpecificationsRealme X50 Pro 5G with Snapdragon 865 SoC, Dual Front Cameras Launched: Price in India, Specifications

భారత్‌లోకి రియల్ మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.37,999 నుంచి షురూ


భారత విపణిలోకి చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.37,999 నుంచి ప్రారంభం కానున్నది. 

Gadget Feb 25, 2020, 12:53 PM IST

Realme Smart TVs to Launch in India in Q2 2020, Realme Fitness Band Features RevealedRealme Smart TVs to Launch in India in Q2 2020, Realme Fitness Band Features Revealed

స్మార్ట్ టీవీల రంగంలోకి రియల్ మీ: ఏప్రిల్‌లోనే ఆవిష్కరణ?

 చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారీ దిగ్గజం రియల్‌మీ ఇక స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది.

 

Technology Feb 23, 2020, 10:54 AM IST

real me new 5g smart phone set to launch in indiareal me new 5g smart phone set to launch in india

గాడ్జెట్స్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తున్న రియల్ మీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్

రియల్ మీ ఎక్స్ 50 5జీ పేరుతో జనవరి 7న ఫోన్ ను విడుదల చేయనుంది.ఇందుకు సంబంధించి రీయల్ మీ ఓ టీజర్ ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ గాడ్జెట్స్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

Gadget Jan 2, 2020, 11:08 AM IST