Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Real Estate Agent

"
real estate agent planned for killing four people in vijayawadareal estate agent planned for killing four people in vijayawada

భూ వివాదం: విజయవాడలో సినీ ఫక్కిలో హత్యాయత్నం, ఒకరికి గాయాలు

భూ వివాదం నేపథ్యంలో నలుగురిని హత్య చేసేందుకు వేణుగోపాల్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.భూ వివాదంలో విజయవాడలోని నోవాటెల్  హోటల్ కు నలుగురిని వేణుగోపాల్ రెడ్డి రప్పించాడు

Andhra Pradesh Aug 17, 2020, 6:43 PM IST

Shadnagar police arrested two persons in ramachandra reddy murderShadnagar police arrested two persons in ramachandra reddy murder

జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి మర్డర్: 100 కి.మీ డెడ్‌బాడీతో కారులోనే....

ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొంత కాలం క్రితం పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగింది. 9 ఎకరాల 9 గుంటల భూమిలో ఐదు ఎకరాలను ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని పెద్ద మనుషులు చెప్పారు. 

Telangana Jun 23, 2020, 10:31 AM IST

Congress Leader Ramachandra Reddy Abducted, Murdered By Relative Over Land Dispute In TelanganaCongress Leader Ramachandra Reddy Abducted, Murdered By Relative Over Land Dispute In Telangana

జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ


జడ్చర్ల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్రారెడ్డికి ఆయన సమీప బంధువు ప్రతాప్‌రెడ్డితో ఓ భూ వివాదం ఉంది. షాద్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూమి విషయంలో వీరిద్దరి మధ్య గొడవే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెప్పారు.

Telangana Jun 21, 2020, 11:21 AM IST

Real estate agent sathaiah killed in Ranga Reddy districtReal estate agent sathaiah killed in Ranga Reddy district

రంగారెడ్డి జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్య

చౌదరిపల్లికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తమ వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చినట్టుగా గుర్తించారు.
ఈ విషయమై ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 

Telangana Jun 19, 2020, 1:27 PM IST