Re Post Mortem
(Search results - 10)TelanganaSep 24, 2020, 5:00 PM IST
మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేసి నివేదిక : చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు
చర్ల ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. చనిపోయిన ముగ్గురి మృతదేహాలను భద్రపర్చాలని పిటిషనర్ కోరారు.
TelanganaDec 24, 2019, 11:44 AM IST
హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు
దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు మంగళవారం నాడు ఉదయం అందించారు. పూర్తి నివేదికను వారం రోజుల్లో అందిస్తామని వైద్యులు హైకోర్టు రిజిష్ట్రార్‌కు సమాచారం ఇచ్చారు.
TelanganaDec 23, 2019, 11:09 AM IST
గాంధీకి చేరుకొన్న దిశ నిందితుల కుటుంబాలు, ఒక్కొక్కరికి గంటన్నర టైమ్
దిశ నిందితుల కుటుంబసభ్యులు హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలకు రీ పోస్టు మార్టం సోమవారం నాడు ఉదయం ప్రారంభమైంది.
TelanganaDec 23, 2019, 9:06 AM IST
దిశ నిందితుల మృతదేహాలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం
హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు ఉదయం ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టంను ప్రారంభించారు.. ముగ్గురు ఫోరెన్సిక్ టీమ్ బృందం నేతృత్వంలో రీ పోస్టుమార్టం సాగుతోంది.
దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.
దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.
ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది.
రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు అప్పగించాలని సూచించింది. ఎయిమ్స్ డాక్టర్లకు విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులను కూడ తెలంగాణ ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ టీమ్ నాలుగు మృతదేహాలను క్షుణ్ణంగా రీ పోస్టుమార్టం చేసిన తర్వాత నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్ కు అందించాలని కోరింది.
Andhra PradeshDec 14, 2019, 9:23 AM IST
నా బిడ్డని చంపిందెవరో రోజాకి తెలుసు.. ఆయేషా మీరా తల్లి సంచలన కామెంట్స్
దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.
Andhra PradeshDec 14, 2019, 8:46 AM IST
ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభం
ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది
Andhra PradeshDec 13, 2019, 8:16 AM IST
ఆయేషా మీరా మృతదేహానికి మరోసారి పోస్ట్ మార్టమ్..?
కొద్ది నెలల క్రితమే ఆయేషా మృతదేహానికి రీ పోస్టు మార్టమ్ చేయాలని భావించారు. అయితే... కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తాజాగా... దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీదలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
TelanganaAug 2, 2019, 11:11 AM IST
గుండాల ఎన్కౌంటర్: గాంధీలో లింగన్న మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం
భదాద్రి కొత్తగూడెం గుండాలలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన లింగన్న మృత దేహానికి రీ పోస్ట్ మార్టం. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలింపు. హైకోర్టు ఆదేశాలు తో మరి కాసేపటిలో గాంధీ ఆస్పత్రిలో రీ పోస్ట్ మార్టం చేయనున్న వైద్యులు. ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డ్ నేతృత్వంలో రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు.రీ పోస్టుమార్టం నివేదిక ను 5 తేదీ హైకోర్టు కి సమర్పించునున్న అధికారులు. పోస్ట్ మార్టం అనంతరం లింగన్న మృతదేహానికి బందువులు కి అప్పగించునున్న పోలీసులు
Andhra PradeshJul 14, 2019, 4:57 PM IST
అయేషా మీరా మృతదేహనికి రీ పోస్టుమార్టం: ఎలా చేస్తారు?
ఆయేషా మీరా హత్య మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయం తీసుకొంది. ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసులో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Andhra PradeshFeb 14, 2019, 12:50 PM IST
అమరావతి హత్య, రేప్‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం
అమరావతి టౌన్షిప్ సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన జ్యోతి మృతదేహనికి గురువారం నాడు రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.