Rdx Love  

(Search results - 14)
 • undefined

  Entertainment NewsApr 16, 2020, 9:36 AM IST

  పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

  ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ సింగిల్ కాదట. హాట్ షోతో కుర్రాళ్ల గుండెలను కట్టిపడేసే పాయల్ రాజ్‌పుత్‌ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇటీవల తన బాయ్‌ ఫ్రెండ్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది.
 • undefined

  Entertainment NewsApr 13, 2020, 2:19 PM IST

  క్వారెంటైన్‌ కష్టాలు... బోరున ఏడ్చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌

  లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీల ఇళ్లకు పని మనుషులు రావటంలో లేదు. దీంతో ఎండ కన్నెరగని సుందరాంగులు కూడా ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్నే హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌ పుత్‌ అభిమానులతో షేర్ చేసుకుంది.
 • RX 100 Movie NEw Stills

  NewsOct 22, 2019, 12:46 PM IST

  ఆర్ఎక్స్ 100 ఎఫెక్ట్.. పాయల్ ఇమేజ్ టోటల్ డ్యామేజ్?

  కొత్తగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే మోడల్స్ టాలీవుడ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే మొదటి సినిమా మంచి సక్సెస్ అందుకున్నంత మాత్రాన అది అంత ఈజీ కాదని ఆర్ఎక్స్ 100బ్యూటీ పరిస్థితి చుస్తే అర్ధమవుతోంది. అందుకు కారణం ఆమె ఎంచుకున్న పాత్ర.

 • (Courtesy Instagram) పాయల్ లేటెస్ట్ ఫోటోలు

  NewsOct 14, 2019, 9:27 AM IST

  మొత్తం మోసా... పాయల్ ఎమోషనల్ ట్వీట్!

   బీ గ్రేడ్ మూవీ కంటెంట్ తో మరీ పాత కాలం కథ,కథనంలో వచ్చిన ఇలాంటి సినిమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆమెకు అభిమానులు సలహా ఇస్తున్నారు

 • weekend

  Weekend SpecialOct 12, 2019, 5:43 PM IST

  వీకెండ్ రివ్యూ.. ఈ వారం బాక్సాఫీస్ వెలవెల!

  ఈ వారం మాత్రం సరైన సినిమాలు లేక ఆడియన్స్ నిరాశ చెందడంతో పాటు బాక్సాఫీస్ వెలవెలబోయింది. అక్టోబర్ 2 'సైరా' సినిమా రిలీజైంది. దీంతో పోటీకి ఏ సినిమా రాదని అనుకున్నారు. 

 • RDX Love
  Video Icon

  ENTERTAINMENTOct 11, 2019, 5:07 PM IST

  రొమాన్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అంటున్న ఫ్యాన్స్ (వీడియో)

  RDX లవ్ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అంటున్నారు అభిమానులు. టీజర్, ట్రైలర్ కమర్షియల్ హిట్ కోసం చేశారు. కానీ సినిమా సోషల్ మెసేజ్ ఉంది అంటున్నారు. పాయల్ రాజ్ పూత్ యాక్టింగ్ చాలా బాగుందంటున్నారు. రొమాన్స్ బాగా ఉంటదనుకున్న పోస్టర్ చూసి కానీ స్టోరీ చాలా బాగుంది. మెసేజ్ బాగుంది అని మరికొంతమంది అన్నారు. రిలీజ్ సందర్భంగా థియేటర్ దగ్గర మూవీ టీం సందడి చేశారు.

 • rdx love

  NewsOct 11, 2019, 2:16 PM IST

  'RDX లవ్' మూవీ రివ్యూ!

  సినిమాలందు చిన్న సినిమాలు వేరయా ...ఆ చిన్న సినిమాలకు హాట్ కంటెంటే కావాలయా అని హమ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.  అయితే ఆన్లైనే బోల్డంత బోల్డు కంటెంట్ దొరుకుతూంటే పనిగట్టుకుని సినిమాకు ఆ సీన్స్ కోసం వెళ్లేవాళ్లు ఉంటారా అని ప్రశ్నించే వాళ్లూ ఉంటారు. 

 • payal

  NewsOct 7, 2019, 3:18 PM IST

  లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్ల గురించి అమ్మతో చర్చిస్తా : పాయల్

  ఎంత మోడర్న్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిలైనా సరే.. తెరమీద కొంచెం గ్లామరస్‌‌గా కనిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. 
   

 • rdx love

  ENTERTAINMENTSep 16, 2019, 3:19 PM IST

  మరో హాట్ లవ్ స్టోరీతో సిద్దమైన RX100 బ్యూటీ

  గత ఏడాది విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందించిన ఆ సినిమా హిట్టవ్వడానికి హీరోయిన్ గ్లామర్ కూడా ప్రధాన కారణం

 • Payal rajput

  ENTERTAINMENTSep 11, 2019, 5:42 PM IST

  పాయల్ బాగా కోపరేట్ చేసింది.. వైరల్ అవుతున్న హీరో కామెంట్స్!

  ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత పంజాబీ పిల్ల పాయల్ రాజ్ పుత్ మరో బోల్డ్ మూవీతో రాబోతోంది. పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్. శంకర్ భాను ఈ చిత్రానికి దర్శకుడు. యువనటుడు తేజుస్ కంచర్ల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

 • payal

  ENTERTAINMENTSep 10, 2019, 4:25 PM IST

  'RDX లవ్' మూవీ ట్రైలర్..!

  ఆర్ఎక్స్ 100 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీటెక్కించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి తన గ్లామర్ తో వెండితెరను ఎటాక్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ RDXలవ్ అనే సినిమాతో బిజీగా ఉంది. ఆ సినిమా మరికొన్ని వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
   

 • (Courtesy Instagram) పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలు

  ENTERTAINMENTAug 31, 2019, 3:17 PM IST

  'వెంకీ మామ' పరువు తీస్తోన్న పాయల్.. తలలు పట్టుకున్న మేకర్లు!

  పాయల్‌ రాజ్‌పుట్‌ తొలిచిత్రం 'ఆర్‌ ఎక్స్‌ 100' ఎందుకంత హిట్‌ అయిందనేది అందరికీ తెలిసిన సంగతే. కేవలం సెక్స్‌, బోల్డ్‌ కంటెంట్‌ ప్రధానంగా ఒక వర్గాన్ని మాత్రం ఆకట్టుకున్న ఆ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పాయల్‌ రాజ్‌పుట్‌ ప్రస్తుతం వెంకటేష్‌తో 'వెంకీ మామ', రవితేజతో 'డిస్కో రాజా' చిత్రాలు చేస్తోంది. 

 • payal

  ENTERTAINMENTAug 29, 2019, 3:43 PM IST

  'మీటూ' వచ్చినా.. వేధింపులు తగ్గలేదు.. పాయల్ కామెంట్స్!

  'ఆర్‌ఎక్స్‌ 100' విడుదల తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు చెప్పింది. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమని చాలా మంది అడిగేవారని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయేమోనని చెప్పింది నటి పాయల్. 

 • RDX LOVE

  ENTERTAINMENTAug 29, 2019, 11:40 AM IST

  RDXలవ్ టీజర్: మరోసారి హీటెక్కించిన పాయల్

  ఆర్ఎక్స్ 100 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీటెక్కించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి తన గ్లామర్ తో వెండితెరను ఎటాక్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ RDXలవ్ అనే సినిమాతో బిజీగా ఉంది. ఆ సినిమా మరికొన్ని వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.