Rcom
(Search results - 14)businessOct 3, 2020, 5:42 PM IST
ఒకప్పుడు ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా..
లండన్: ఒకప్పుడు ప్రపంచంలో ఆరవ ధనవంతుడైన ఆర్.కామ్ అధినేత అనిల్ అంబానీ ప్రస్తుతం బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు తన ఆభరణాలను కూడా అమ్మినట్లు వార్తలు వెల్లడవుతున్నాయి. అనిల్ అంబానీ నుండి రుణాలు తిరిగి పొందేందుకు చైనా బ్యాంకులు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి.
Tech NewsSep 1, 2020, 2:45 PM IST
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్.. మార్చిలోగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ..
వచ్చే ఏడాది మార్చి 31 లోగా టెలికాం కంపెనీలు 10 శాతం బకాయిలు చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 20 సంవత్సరాల చెల్లింపును సుప్రీంకోర్టు తిరస్కరించింది.
businessNov 24, 2019, 4:53 PM IST
ఆర్‌కామ్ దివాళా: అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
తీవ్ర ఆర్ధిక నష్టాలతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా తీయడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. సంస్థ డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రాజీనామాను రుణ సంస్థల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది
businessMay 9, 2019, 6:14 PM IST
వైభవం ‘గత’మే ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ షురూ!
ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) అంగీకరించింది.
businessApr 13, 2019, 6:16 PM IST
అనిల్ అంబానీపై ఫ్రాన్స్ పత్రిక సంచలనం: 143.7యూరోల పన్ను రద్దు
రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల్లడించింది.
businessMar 19, 2019, 10:52 AM IST
దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు.
businessMar 18, 2019, 11:20 AM IST
అనిల్ యూ టర్న్: ఆర్-కామ్‌పై పోరుకు బీఎస్ఎన్ఎల్ సై
మరోవైపు తమ బకాయిల వసూలు కోసం బీఎస్ఎన్ఎల్ న్యాయ ప్రక్రియకు దిగనున్నది. దీనికంతటికి కారణమైన దివాళా ప్రక్రియ నుంచి యూ టర్న్ తీసుకుని.. ఆస్తులు అమ్మైనా అప్పులు కట్టాలని అనిల్ అంబానీ యోచిస్తున్నాయరు.
businessMar 14, 2019, 3:53 PM IST
అనిల్ అంబానీని నమ్మలేం.. జైలుకెళ్లాల్సిందే: ఎస్బీఐ
బ్యాంకుల వద్ద తమ ఖాతాల్లో ఐటీ శాఖ నుంచి రీఫండ్ అయిన రూ.260 కోట్లను విడుదల చేసేందుకు అనుమతించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎన్సీఎల్ఏటీలో చుక్కెదురైంది.
businessFeb 28, 2019, 10:54 AM IST
పీకల్లోతు కష్టాల్లో అనిల్ అంబానీ: ఐటీ రీఫండ్స్ విడుదలకు నో
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీని రుణ బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎరిక్సన్ బకాయిలను చెల్లించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆదాయం పన్ను రీఫండ్స్ చెల్లించేందుకు వాడుకోనివ్వాలని ఆర్-కామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీలో రుణ దాతలు వ్యతిరేకించారు.NATIONALFeb 20, 2019, 10:55 AM IST
రూ.450 కోట్లు చెల్లించకుంటే జైలు శిక్షే : అనిల్ అంబానీకి సుప్రీం షాక్
రిలయన్స్ గ్రూప్ సంస్థ ఛైర్మెన్ అనిల్ అంబానీ ఎరిక్సన్ సంస్థకు రూ.450 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులను చెల్లించకపోతే మూడు మాసాల పాటు జైలుకు వెళ్లాలని కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
TECHNOLOGYFeb 14, 2019, 11:07 AM IST
రాఫెల్ డీల్ ముందు మా ‘రూ.550 కోట్లు’ ఏపాటి?
‘రాఫెల్’యుద్ధ విమానాలు కొనుగోలు కోసం చేయడానికి అవసరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి, ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిదులు ఉంటాయి గానీ తమ రూ.550 కోట్లు చెల్లించడానికే నిదుల్లేవా? అని రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీను స్విస్ టెలికం మేజర్ ఎరిక్సన్ నిలదీసింది. కాగా ఈ కేసు విచారణ కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేతగా అనిల్ అంబానీ వరుసగా రెండు రోజులుగా కోర్టు నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు.
businessFeb 4, 2019, 2:56 PM IST
అనిల్ అంబానీకి స్టాక్ మార్కెట్ షాక్...ఆర్‌కామ్ షేర్ల భారీ పతనం
అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీ ఎన్సీఎల్టీ ముందు దివాళా పిటిషన్ వేయాలని తీసుకున్న నిర్ణయానికి స్టాక్ మార్కెట్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాయి. సోమవారం మధ్యాహ్నం లోపే అనిల్ అంబానీకి చెందిన సంస్థల షేర్లు 48 శాతం మేరకు నష్టపోయాయి.
businessJan 4, 2019, 1:30 PM IST
అంబానీని జైల్లో పెట్టండి.. సుప్రీంకోర్టులో స్వీడన్ సంస్థ పిటిషన్
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Jul 31, 2017, 1:13 PM IST