Rcbvssrh
(Search results - 5)CricketOct 31, 2020, 10:48 PM IST
RCBvsSRH: కీలక మ్యాచ్‌లో గెలిచి, నిలిచిన సన్‌రైజర్స్... మరింత ఆసక్తికరంగా ప్లేఆఫ్స్...
IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 121 పరుగుల లో-టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
CricketOct 31, 2020, 9:06 PM IST
RCBvsSRH: మెరిసిన సన్‌రైజర్స్ బౌలింగ్... హైదరాబాద్ ముందు ఊరించే టార్గెట్...
IPL 2020 ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 5 పరుగులకి అవుట్ కాగా... కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 పరుగులకి పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రికార్డు స్థాయిలో ఏడోసారి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.
CricketOct 31, 2020, 6:38 PM IST
RCBvsSRH: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్... ఆఖరి మ్యాచ్దాకా ప్లేఆఫ్ రేసు...
IPL 2020లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.
CricketSep 21, 2020, 3:28 PM IST
SRHvsRCB: వార్నర్ వర్సెస్ కోహ్లీ... ఎవరి బలమెంత?
IPL 2020లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతోంది. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టోర్నీలో మంచి పర్ఫెమెన్స్ ఇస్తున్న సన్‌రైజర్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో, వరుస ఓటములతో గత సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచిన కోహ్లీసేనను ఎదుర్కోబోతంది.
CricketSep 18, 2020, 8:55 AM IST
వారికి కోహ్లీ టీమ్ ఘన నివాళి... ఆర్సీబీ ఫ్యాన్స్ ఫిదా...
ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ‘ఈసారి కప్పు మనదే’ అంటూ 13 ఏళ్లుగా విరాట్ ఫ్యాన్స్, ఐపీఎల్ టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.