Rcb Vs Kxip

(Search results - 16)

இந்நிலையில், கெய்ல் குறித்து டைம்ஸ் ஆஃப் இந்தியாவிடம் பேசிய பஞ்சாப் அணியின் பேட்டிங் பயிற்சியாளர் வாசிம் ஜாஃபர், கெய்லை நாங்கள் மிஸ் செய்தோம். கடந்த 2-3 போட்டிகளிலேயே அவர் ஆடியிருக்க வேண்டியது. ஆனால் வயிற்றில் பிரச்னை ஏற்பட்டதன் விளைவாக மருத்துவமனையில் இருந்தார். இப்போது முழு ஃபிட்னெஸுடன் உள்ளார். ஆர்சிபிக்கு எதிரான போட்டியில் ஆடுவார் என்று தெரிவித்துள்ளார்.

Cricket16, Oct 2020, 1:33 PM

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌: ఐపీఎల్‌లో గేల్ గ్రాండ్‌ ఎంట్రీ

2011లో తాను సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (2018 వేలంలో గేల్‌ను తీసుకోలేదు)పై గేల్‌ బయో బబుల్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో గేల్‌ గ్రాండ్‌ ఎంట్రీ ముందుగా అంచనాలు వేసినదే. బాస్‌  ఈజ్‌ బ్యాక్‌ స్టయిల్‌లో గేల్‌ ఎంట్రీ ఇచ్చాడు.

Virat Kohli

Cricket16, Oct 2020, 11:00 AM

ఆర్సీబీ 200 మ్యాచ్.. డ్యాన్స్ అదరగొట్టిన విరాట్ కోహ్లీ

షార్జా వేదికగా ఆర్సీబీ, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

IPL2020: RCB VS KXIP Match Highlights,KL RAHUL,Chris Gayle Innings

Video Icon

Cricket16, Oct 2020, 1:43 AM

పంజాబ్ వర్సెస్ బెంగళూరు: కోహ్లీసేనకు పంజాబ్ చేతిలో వరుసగా రెండవ ఓటమి

IPL 2020 సీజన్‌లో వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ వేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

Chris gayle and kl rahul

Cricket15, Oct 2020, 11:03 PM

RCBvsKXIP: గేల్ వచ్చాడు, పంజాబ్ గెలిచింది... కింగ్స్ చేతిలో మళ్లీ ఓడిన రాయల్స్...

IPL 2020 సీజన్‌లో వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ వేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి విజయం దక్కిన రాయల్ ఛాలెంజర్స్‌పైన రెండో విజయాన్ని అందుకుంది కెఎల్ రాహుల్ టీమ్. 172 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 8 వికెట్ల తేడాతో టార్గెట్‌ను అందుకుని ఘనవిజయం సాధించింది.

Virat Kohli

Cricket15, Oct 2020, 9:08 PM

RCB vs KXIP: కోహ్లీ ప్రయోగం ఫెయిల్... అయినా భారీ స్కోరు చేసిన ఆర్‌సీబీ...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, 20 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్‌ను మురగన్ అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన కోహ్లీ సేన, టూ డౌన్‌లో ఏబీ డివిల్లియర్స్‌కి బదులుగా సుందర్, దూబేలను ఆడించాడు.

RCB vs KXIP

Cricket15, Oct 2020, 6:37 PM

RCB vs KXIP: గెలిచి, నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... కోహ్లీసేనకి మూడో ఓటమి...

IPL 2020 సీజన్ 13లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్‌లో ఆరు ఓటములు ఫేస్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే. మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

RCB vs KXIP

Cricket15, Oct 2020, 3:49 PM

RCBvsKXIP: పంజాబ్ కష్టాలు తీరతాయా... కోహ్లీ సేన పగ తీర్చుకుంటుందా?

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ஐபிஎல் 13வது சீசனின் நேற்றைய போட்டியில் கிங்ஸ் லெவன் பஞ்சாப் அணியும் ஆர்சிபியும் மோதின. இந்த போட்டியில் 97 ரன்கள் வித்தியாசத்தில் ஆர்சிபி படுதோல்வி அடைந்தது. முதல் போட்டியில் சன்ரைசர்ஸை வீழ்த்திய ஆர்சிபி அணிக்கு பஞ்சாப்புக்கு எதிரான தோல்வி மரண அடி.

Cricket25, Sep 2020, 1:47 PM

విరాట్ కోహ్లీకి 12 లక్షల భారీ జరిమానా

కెఎల్‌ రాహుల్‌ సునామీని నిలువరించేందుకు, అప్పటికప్పుడు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు విరాట్‌ కోహ్లి బౌలర్లతో శతవిధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోగా.. మ్యాచ్‌ ఫీజులో రూ. 12 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది.

IPL2020: RCB VS KXIP, Match Review,Post Match Analysis,KL Rahul Innings Highlights,

Video Icon

Cricket25, Sep 2020, 1:05 AM

విరాట్ కోహ్లీ మూడు తప్పులు: బెంగళూరు కొంపముంచింది అవే..!

ఐపీఎల్ 2020లో మరోసారి తన పూర్వపు ఆటను గుర్తుకుతెచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

• undefined
Video Icon

Cricket24, Sep 2020, 10:36 PM

ఐపీఎల్ లో రెండో సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్

మొదటి మ్యాచ్‌లో విఫలమైన కెఎల్ రాహుల్, తన పూర్వ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా చెలరేగిపోయాడు.

కెఎల్ రాహుల్

Cricket24, Sep 2020, 9:52 PM

KXIP vs RCB: కెఎల్ రాహుల్ అద్వితీయ సెంచరీ... రికార్డుల మోత...

మొదటి మ్యాచ్‌లో విఫలమైన కెఎల్ రాహుల్, తన పూర్వ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా చెలరేగిపోయాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు లోకేశ్ రాహుల్. ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ చేసిన రాహుల్, పలు రికార్డులను కొల్లగొట్టాడు.

కెఎల్ రాహుల్...

Cricket24, Sep 2020, 9:21 PM

KXIP vs RCB: సెంచరీతో అదరగొట్టిన రాహుల్... పంజాబ్ భారీ స్కోరు...

KXIP vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి కెఎల్ రాహుల్ మొదటి వికెట్‌కి 57 పరుగులు జోడించారు. అయితే 26 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత బౌండరీలు బాదేందుకు ఇబ్బంది పడ్డారు పంజాబ్ బ్యాట్స్‌మెన్.

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్

Cricket24, Sep 2020, 6:44 PM

KXIP vs RCB IPL 2020 : ఆర్‌సీబీ ఆలౌట్... చిత్తుగా ఓడిన కోహ్లీ సేన...

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయిన ఈ రెండు జట్లు లీగ్‌లో తమ రెండో ఆడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ పోరాడి ఓరాడు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ

Cricket24, Sep 2020, 5:00 PM

KXIP vs RCB: కింగ్స్ వర్సెస్ ‘కింగ్’ కోహ్లీ... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020: మూడు సార్లు ఫైనల్ చేరినా, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ‘కింగ్’ కోహ్లీ సారథ్యంలో ఏడేళ్లుగా ఒక్క టైటిల్ గెలవడానికి ఎడతెగని పోరాటం చేస్తోంది రాయల్ ఛాలెంజర్స్. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుది కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితి. 13 సీజన్లలో ఒకేఒక్కసారి ఫైనల్ చేరిన బెంగళూరు, ఈసారి చరిత్ర తిరగరాయాలని కసిగా ఉంది. కింగ్స్ ఎలెవన్, ‘కింగ్’ కోహ్లీ టీమ్‌ మధ్య జరుగుతున్న నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్

Cricket24, Sep 2020, 3:29 PM

KXIP vs RCB: పంజాబ్‌తో బెంగళూరు ఢీ... హెడ్ టు హెడ్ లెక్కలు...

PL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోగా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు విజయోత్సహాంతో బరిలో దిగుతోంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.