Rcb Vs Kkr
(Search results - 9)CricketOct 22, 2020, 1:53 PM IST
ఐపీఎల్ లో కోల్ కతా చెత్త రికార్డు
కోల్ కతా బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా చిత్తు చిత్తుగా ఓడింది.
CricketOct 22, 2020, 1:15 AM IST
బెంగళూరు వర్సెస్ కోల్‌కత : ప్లే ఆఫ్స్ కి అడుగు దూరంలో కోహ్లీ సేన
కోల్‌కత తో ఇందాక కొద్దిసేపటికింద ముగిసిన మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది.
CricketOct 21, 2020, 10:31 PM IST
కోల్‌కత పై పోరు: ఆడుతూపాడుతూ నెగ్గిన బెంగళూరు
కోల్‌కత తో మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. 84 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు బ్యాట్స్ మెన్ 13.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి చేధించారు.
CricketOct 13, 2020, 12:17 AM IST
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: : కోల్‌కతా ను మట్టికరిపించిన కోహ్లీ సేన
IPL 2020 వరుసగా రెండు మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుని, రెండు ఘనవిజయాలు అందుకున్న కేకేఆర్, భారీ లక్ష్యచేధనలో చిత్తుగా ఓడింది.
CricketOct 12, 2020, 11:13 PM IST
RCBvsKKR: కుప్పకూలిన కేకేఆర్... కోహ్లీసేన ఖాతాలో మరో ఘనవిజయం...
IPL 2020 వరుసగా రెండు మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుని, రెండు ఘనవిజయాలు అందుకున్న కేకేఆర్, భారీ లక్ష్యచేధనలో చిత్తుగా ఓడింది. 195 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్కత్తా నైట్‌రైడర్స్... వరుస వికెట్లు కోల్పోయి చిత్తుగా ఓడింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న టామ్ బంటన్ అవుట్ అవ్వడంతో మొదలైన వికెట్ల పతనం... ఆండ్రే రస్సెల్ వికెట్ దాకా కొనసాగింది.
CricketOct 12, 2020, 9:17 PM IST
RCBvsKKR: దంచికొట్టిన ఏబీడీ... రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు...
IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేయగా... ఆరోన్ ఫించ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
CricketOct 12, 2020, 6:39 PM IST
RCBvsKKR: కేకేఆర్ చిత్తు... వార్ వన్‌సైడ్ చేసేసిన కోహ్లీ సేన...
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్ 2020 సింగిల్ రౌండ్లో ఇది ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత ఇంతకుముందు తలబడిన జట్లే, మరోసారి తలబడబోతున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఆశిస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.
CricketOct 12, 2020, 3:32 PM IST
RCBvsKKR: వీకే వర్సెస్ డీకే... గెలిచేదెవరు?
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళరుతో తలబడుతోంది కోల్కత్తా నైట్‌రైడర్స్. తొలి రౌండ్ మ్యాచుల్లో ఇదే ఆఖరిది. ఇకపై తలబడిన జట్లే మళ్లీ సెకండ్ రౌండ్లో ఫ్లేఆఫ్స్ బరిలో నిలిచేందుకు పోటీ పడబోతున్నాయి. దాంతో నేటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
SPORTSApr 6, 2019, 11:59 AM IST
ఐపీఎల్.. ఒక్క బాల్ కి 13 పరుగులు
కేవలం ఒక్క బాల్ కి 13పరుగులు తీసి వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రి రసెల్ విధ్వంసం సృష్టించాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైటర్స్ పోటీపడిన సంగతి తెలిసిందే.