Rbi  

(Search results - 210)
 • atm

  business16, Feb 2020, 2:17 PM IST

  ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా?

   వివిధ బ్యాంకు ఖాతాదారులు తమ ఏటీఎం కార్డులపై అదే బ్యాంకు ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేస్తే ఫీజు వసూళ్లు ఉండవు. 

 • undefined

  business7, Feb 2020, 3:10 PM IST

  ఇళ్ళు, వాహనాల రుణాలు మరింత చౌకగా....

  ఇంటి, వాహనాల రుణాలు మరింత చౌక కానున్నాయి. ఇందుకు ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ అంటే వడ్డీరేట్లను తగ్గించడమే కారణం. ఇది వరుసగా తొమ్మిదోసారి. రియాల్టీ, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చిన రుణాలు కూడా చౌకగా మారనున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉత్తేజం కల్పించడం లక్ష్యంగా వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీని (డీసీసీఓ) మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించడమే కారణం. ఎంఎస్ఎంఈల రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి మరో ఏడాది గడువు పెంచారు.
   

 • rbi governor shakthi kanth das

  business6, Feb 2020, 12:40 PM IST

  రెపో రేటు యథాతధం చేసిన ఆర్‌బి‌ఐ

  ఫిబ్రవరి 4న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించిన ఎంపిసి, రెపో రేటును, సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును, లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (ఎల్ఎఎఫ్) కింద 5.15 శాతానికి పరిమితం చేసింది. 

 • undefined

  business4, Feb 2020, 10:44 AM IST

  ఆర్‌బి‌ఐ వడ్డీరేట్లు పెంచే అవకాశాలే ఎక్కువ...నిపుణులు అంచనా...

  ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లపై ఆర్బీఐ ద్రవ్య సమీక్షలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది ఫిబ్రవరి నుంచి వరుసగా కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ డిసెంబర్ నెలలో తొలిసారి ద్రవ్యోల్బణం సాకుగా యధాతథంగా కొనసాగించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 
   

 • RBI did not cut repo rate, reduced GDP growth after 3 day marathon meeting

  business25, Jan 2020, 11:35 AM IST

  Budget 2020: బడ్జెట్ ముందు ఆర్బిఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు...

  ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వృద్ధిని పునరుద్ధరించడానికి మరింత నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు.వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. 

 • undefined

  business24, Jan 2020, 11:20 AM IST

  ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం చర్యలు...బ్యాంకుల విలీనాలు...

  క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. కొన్ని రోజులు లోక్ సభ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లో ఈ రంగంలో ఏమైనా సంస్కరణలు తీసుకుంటుందా? మొండి బాకీల పరిస్థితి ఏంటి? ముద్ర రుణాల్లో పెరుగుతున్న ఎన్​పీఏల సమస్యను చక్కదిద్దటం ఎలా?

 • rupay cards in india

  business17, Jan 2020, 1:11 PM IST

  క్రెడిట్/ డెబిట్ కార్డులపై కొత్త ఫీచర్..ఏంటంటే ?

  ఈ రోజుల్లో చాలా వరకు అందరూ ఆన్ లైన్ పేమెంట్ పద్దతినే పాటిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ వైపు దేశం అడుగులేస్తున్న తరుణంలో కొందరు ఇతరుల క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ లావాదేవిలపై సొమ్ముచేసుకోవాలని చేస్తుంటారు. 

 • RBI

  business16, Jan 2020, 11:50 AM IST

  ఇక సైబర్ ఫ్రాడ్‌కు చెక్: డెబిట్/క్రెడిట్‌ కార్డుల వినియోగం ఆర్బీఐ న్యూ రూల్స్

  సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ నిర్ణయానికి వచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్), ఎటీఎం కేంద్రాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించే విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలను ముందుకు తీసుకొచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

 • rbi governor on repo rates

  business15, Jan 2020, 3:47 PM IST

  ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే!


   ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో భారతీయ రిజర్వు బ్యాంక్​ (ఆర్బీఐ) ఎటువంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

 • SEBI decision on corporate posts

  business14, Jan 2020, 11:50 AM IST

  ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

  భారతీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓ పదవుల విభజన గడువును సెబీ 2022 వరకు పెంచింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చైర్మన్, ఎండీ పదవుల విభజన నిర్ణయం అమలును వాయిదా వేయాలని సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థల అభ్యర్థన మేరకు సెబీ అంగీకరించింది.

 • onion price in india

  business14, Jan 2020, 11:04 AM IST

  ఉల్లి ‘ఘాటు’తో కంటనీరు...ధరల ప్రభావంతో తొలిసారి....

  దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే సంకేతాలేమీ కనిపించడం లేదు. ‘ఉల్లి’ ధరల ఘాటు ప్రభావంతో 2014 జూలై తర్వాత తిరిగి తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరుకున్నది. గతేడాది ఫిబ్రవరి నుంచి వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ ఇక ఆ దిశగా ధైర్యం చేయకపోవచ్చు. అదే జరిగితే తిరిగి ఇంటి, వాహన రుణాల వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
   

 • rbi

  business12, Jan 2020, 4:54 PM IST

  పైసల్లేక ఆర్బీఐపై ఒత్తిళ్లు.. అదనపు డివిడెండ్ కోసం కేంద్రం

  ఆదాయం గణనీయంగా పడిపోయి హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధుల్లేక కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో తమకు తాత్కాలిక డివిడెండ్‌ను చెల్లించి ఆదుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)పై ఒత్తిడి తీసుకురావాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

   

 • nirmala sitaraman on state gst compensation

  business8, Jan 2020, 5:53 PM IST

  11 ఏళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి... దేశ జీడీపీపై కేంద్ర ప్రభుత్వ అంచనాలు...

  ఇప్పటివరకు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించిన కేంద్రం.. తాజాగా చేదు నిజాన్ని అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువగా ఐదు శాతం జీడీపీని మాత్రమే నమోదు చేస్తుందని వెల్లడించింది.
   

 • RBI

  business7, Jan 2020, 12:27 PM IST

  బ్యాంకుల్లో కుంభకోణాలు జరగకుండా రిజర్వ్ బ్యాంక్ చర్యలు...

  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లుంది ప్రస్తుత ఆర్బీఐ పరిస్ధితి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహరాష్ట్ర కోఆపరేటీవ్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు పునరావృతం కాకుండా ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.
   

 • rbi governor launch app

  business3, Jan 2020, 10:04 AM IST

  కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఆర్‌బి‌ఐ కొత్త యాప్...

  దృష్టి లోపం గల వారు కరెన్సీ నోటును గుర్తించడం కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఒక యాప్ ఆవిష్కరించింది. నోటు స్కాన్ చేస్తే దాని పూర్వా పరాలపై ఆడియో వినిపిస్తుంది.