Rayapati Sambasiva Rao
(Search results - 21)Andhra PradeshDec 18, 2020, 11:39 AM IST
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు
ట్రాన్స్ట్రాయ్ కంపెనీ విషయమై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తోంది.
Andhra PradeshJul 25, 2020, 5:18 PM IST
రాయపాటికి మరో చిక్కు, సిబిఐ కేసు: ఆగస్టు 18న ట్రాన్స్ టాయ్ ఆస్తుల వేలం
టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుకు మరో చిక్కు వచ్చి పడింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ టాయ్ అస్తుల వేలానికి సెంట్రల్ బ్యాంక్ సిద్ధపడింది. వచ్చే నెల 18వ తేదీన వేలం జరగనుంది.
NATIONALApr 29, 2020, 6:42 PM IST
బ్యాంకులకు డబ్బులెగ్గొట్టిన 50 కంపెనీల్లో రాయపాటి ట్రాన్స్ టాయ్ కూడా...
ఆ లిస్టును పూర్తిగా చూస్తే అందులో మన తెలుగువారు కూడా దర్శనమిస్తారు. ఇద్దరు కూడా మాజీ ఎంపీలు అవడం గమనార్హం. టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మనకు దర్శనమిస్తుంది. ఈయనతోపాటుగా మీడియా బారన్ గా ప్రఖ్యాతి చెంది, తెలుగు విజయ మాల్యా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరే వెంకట్రామిరెడ్డి కి చెందిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కంపెనీ కూడా మనకు కనబడుతుంది.
Andhra PradeshFeb 22, 2020, 10:28 AM IST
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి ఆంధ్రా బ్యాంక్ షాక్: ఆస్తుల వేలానికి రెడీ
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఆస్తుల వేలానికి ఆంధ్రా బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులోని ఆస్తులతో పాటు ఢిల్లీలో ఉన్న ఫ్లాట్ ను వేలం వేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ తెలిపింది.
Andhra PradeshFeb 6, 2020, 3:41 PM IST
పార్టీ మారేది లేదు, రాజధాని అమరావతిలోనే: రాయపాటి
తాను టీడీపీలో ఉన్నందుకు సంతోషంగా ఉందని, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని రాయపాటి అన్నారు.
Andhra PradeshJan 19, 2020, 4:17 PM IST
రాయపాటికి వల: సిబిఐ డైరెక్టర్ నాకు సన్నిహితుడు, తనకు జగన్ తెలుసు
సిబిఐ కేసు నుంచి తప్పిస్తామని, తమకు డబ్బులు ఇవ్వాలని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావును సంప్రదించిన వ్యక్తిని సిబీఐ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాదు మణిందర్ రెడ్డిని, మదురైకి చెందిన సెల్వం రామరాజ్ ను అరెస్టు చేశారు.
Andhra PradeshJan 3, 2020, 10:28 AM IST
రాయపాటిపై ఈడీ కేసు: బంగారు చీర విరాళంపై సిబిఐ ఆరా
రాయపాటి సాంబశివ రావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిదుల మళ్లింపు ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసింది. కాగా, పద్మావతి అమ్మవారికి చెరుకూరి శ్రీధర్ బంగారు చీర విరాళంగా ఇచ్చిన విషయంపై సీబీఐ దృష్టి పెట్టింది.
Andhra PradeshDec 31, 2019, 7:05 PM IST
మాజీ ఎంపీ రాయపాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Andhra PradeshDec 31, 2019, 8:58 AM IST
షాక్ :మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, ఆపీసుల్లో సీబీఐ సోదాలు
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారంనాడు ఉదయం నుండి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.Andhra PradeshMay 10, 2019, 12:52 PM IST
రాయపాటి మోహన సాయి కృష్ణ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు కుటుంబం చక్రం తిప్పుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుతం టీడీపీలో కూడ రాయపాటి కుటుంబం హావా సాగిస్తోంది
Andhra PradeshMar 24, 2019, 10:58 AM IST
రుణం ఎగవేత: వేలానికి రాయపాటి ఇల్లు
ఎన్నికల వేళ సీనియర్ రాజకీయ వేత్త, టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు గట్టి షాక్ తగిలింది. తీసుకున్న రుణాలను తీర్చని నేపథ్యంలో రాయపాటి ఇంటిని ఆంధ్రా బ్యాంక్ వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.
Andhra Pradesh assembly Elections 2019Mar 17, 2019, 8:44 AM IST
నా కొడుకు పోటీ చేయడం లేదు: రాయపాటి
నా కొడుకు పోటీ చేయడం లేదని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్టు కేటాయిస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చినందున తాను మాత్రమే పోటీ చేస్తున్నట్టుగా రాయపాటి సాంబశివరావు తేల్చి చెప్పారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 3:57 PM IST
రాయపాటికి లోకేష్ ఫోన్: తొందరొద్దన్న చినబాబు
టిక్కెట్టు కేటాయింపులో జాప్యం చేయడంతో అలకబూనిన నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు మధ్యాహ్నం పోన్ చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదని ఆయన సూచించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 3:42 PM IST
కుట్రతోనే నాకు వ్యతిరేకంగా నిరసనలు,రాయపాటిపై కోడెల ఇలా....
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట రాయపాటి ఎందుకు టిక్కెట్టు అడుగుతున్నాడని కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 3:24 PM IST