Ravulapalem
(Search results - 9)Andhra PradeshJul 19, 2020, 3:34 PM IST
యువనేత బర్త్డే వేడుకలు: రావులపాలెంలో 25 మందికి కరోనా
కొత్తపేట నియోజకవర్గంలోని ఓ పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రావులపాలెంలో ఆ నేతతో పాటు మరో 25 మందికి కరోనా సోకింది.
Andhra PradeshDec 7, 2019, 4:58 PM IST
Video : ఏటీఎంకు వెడుతున్నారా?..ఇలాంటివాళ్లుంటారు జాగ్రత్త...
సాయం చేస్తానంటూ..మాయమాటలతో మోసం చేసే ఘరానా దొంగను తూర్పుగోదావరి పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra PradeshNov 4, 2019, 1:11 PM IST
కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్: డ్రైవర్, క్లీనర్ దుర్మరణం
అనంతరం భారీ క్రేన్ల సహాయంతో కంటైనర్ ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందారు. తెల్లవారు జాము నుంచి కంటైనర్ ను బయటకు తీసేందుకు శ్రమించారు పోలీసులు.
CampaignMar 29, 2019, 8:11 PM IST
సైకిల్ సత్తా కేసీఆర్ కి తెలుసు, అడ్డొస్తే తొక్కుకుంటూ పోతుంది: పవన్ కు చంద్రబాబు కౌంటర్
సైకిల్ సత్తా ఏంటో కేసీఆర్కు తెలుసునని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినోడే కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి వాడు సైకిల్ చైన్ పీకేస్తాడా అంటూ నిలదీశారు. సైకిల్ బుల్లెట్లా దూసుకుపోతుంది తప్ప వెనక్కిపోదు అన్నారు చంద్రబాబు. అవసరం అయితే అడ్డం వచ్చినోళ్లను తొక్కుకుంటా పోతుంది అంటూ జనసేనాని పవన్ కు కౌంటర్ ఇచ్చారు.
Andhra PradeshNov 26, 2018, 11:39 AM IST
Andhra PradeshJun 15, 2018, 6:29 PM IST
Jan 24, 2017, 6:57 AM IST
Nov 15, 2016, 4:41 AM IST
Nov 14, 2016, 2:56 AM IST