Raviprakash  

(Search results - 31)
  • raviprakash
    Video Icon

    Telangana26, Oct 2019, 9:31 AM IST

    video news : బెయిల్ పై విడుదలైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్

    టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ ను హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ మంజూరయ్యింది. 

  • raviprakash

    Telangana17, Oct 2019, 1:47 PM IST

    టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

    టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
     

  • revanth reddy
    Video Icon

    Telangana7, Oct 2019, 6:10 PM IST

    చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్‌తో భేటీ తర్వాత (వీడియో)

    టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని రవిప్రకాష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు . ప్రశ్నించేవారిని అణగదోక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • ravi prakash

    Telangana5, Oct 2019, 9:38 PM IST

    టీవీ9 నిధుల కుంభకోణం కేసు: చంచల్ గూడ జైలుకు రవిప్రకాష్

     రవిప్రకాష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీతాఫల్ మండిలో ఉన్న నాంపల్లి కోర్టు జడ్జి ఎదు హాజరుపరిచారు. అయితే రవిప్రకాష్ కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. దాంతో అతనని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. 
     

  • raviprakash

    Telangana5, Oct 2019, 7:54 PM IST

    నిధుల గోల్ మాల్ కేసు: రిమాండ్ కు టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్

    ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.18 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారన్న అంశంపై ఆరా తీశారు. రవిప్రకాశ్‌​​ మూడు విడతల్లో డైరెక్టర్లకు చెప్పకుండా రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

  • మోజో టీవీని రూపాయి ఇవ్వకుండా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాష్‌ ఆరోపించారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, మోజో టీవీ ని పెట్టుకున్నారని,   ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరి స్తున్నారని ఆయన అన్నారు.

    Telangana12, Jul 2019, 2:29 PM IST

    రవిప్రకాష్‌కు ఊరట: బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

    టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.

  • ఇదిలా ఉంటే తన ఆరోగ్యం బాగాలేదని  నటుడు శివాజీ  ఇటీవలనే మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. రవిప్రకాష్ నుండి తాను షేర్లు కొనుగోలు చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

    Telangana19, Jun 2019, 12:21 PM IST

    హీరో శివాజీ పిటిషన్‌పై నేడు విచారణ

    సినీ నటుడు శివాజీ  హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం నాడు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేయనుంది.తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని  ఆ పిటిషన్‌లో కోరారు. 

  • RAVI PRAKASH

    Telangana18, Jun 2019, 4:52 PM IST

    రవిప్రకాష్‌పై టీవీ9 కేసు: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

    ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో  ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కేసులో తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మంగళవారం ఇరు వర్గాల వాదనలను ధర్మాసనం వింది.
     

  • ఏబీసీఎల్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని రవిప్రకాష్ ఆరోపించారు. సినీ నటుడు శివాజీతో తాను చేసుకొన్న ఒప్పందంపై కోర్టులో కేసు ఉందన్నారు.  తనపై మూడు కేసులను నమోదు చేశారని రవి ప్రకాష్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై  పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా రవిప్రకాష్ చెప్పారు.  ఈ విషయంలో  తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

    Telangana11, Jun 2019, 7:21 AM IST

    తెలంగాణ ప్రభుత్వంపై టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు

    రవిప్రకాశ్‌ తరఫున దిల్జీత్‌సింగ్‌ అహ్లూవాలియా వాదనలు వినిపించగా పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదనలు వినిపించారు. తన క్లైంట్‌ను 40 గంటలపాటు ప్రశ్నించారని, ఇంకా వారికి ఏం చెప్పాలని ప్రశ్నించారు రవిప్రకాశ్ తరపు న్యాయవాది దిల్జీత్ సింగ్ అహ్లూవాలియా.  
     

  • మీడియాకు, మాఫియాకు మధ్య యుద్ధం జరుగుతోందని, మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, దొంగ పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారని రవిప్రకాష్ ఆరోపించారు. పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారని ఆయన ఆరోపించారు.

    Telangana10, Jun 2019, 6:58 AM IST

    రవిప్రకాష్ అరెస్టుపై ఊహాగానాలు: ఎసీపీ వివరణ ఇదీ....

    శివాజీ, రవిప్రకాశ్‌ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సేకరించిన విషయం తెలిసిందే. చానల్‌ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది.

  • కొంతమంది పోలీసులు సహకారం తో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారని అన్నారు.     సత్యాన్ని చంపేయబోతున్నారని ఆయన అన్నారు. పేద రైతుల నుండి దొంగ పత్రాలు సృష్టించి, పొలుసులు , రెవెన్యూ అధికారులు ఒత్తిడి తో   ఏ విధంగా అయితే భూమిలు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను అక్రమిస్తున్నారని ఆయన అన్నారు. మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌లంతా పోరాడాలని రవిప్రకాష్‌ పిలుపునిచ్చారు.

    Telangana8, Jun 2019, 10:21 AM IST

    పొంతనలేని జవాబులతో పోలీసులను విసిగించిన రవిప్రకాష్

    టీవీ9 లోగో విక్రయం విషయంలో  ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను  బంజారాహిల్స్ పోలీసులు  ఆరు గంటల పాటు విచారించారు. ఈ విచారణ సమయంలో పోలీసులకు రవిప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది

  • పోలీసులు జారీ చేసిన నోటీసులకు రవిప్రకాష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అతను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు మారుస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బుధవారం ఆయన రెండు సెల్ ఫోన్లను వాడినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.

    Telangana3, Jun 2019, 4:33 PM IST

    విచారణకు హాజరుకావాల్సిందే: రవిప్రకాష్‌కు సుప్రీం ఆదేశాలు

    టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరుకావాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.

  • బుధవారం నాడు రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. మరో వైపు  ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడ రవిప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేయనుంది.

    Telangana22, May 2019, 5:12 PM IST

    రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

     తమపై మాజీ సీఈఓ రవిప్రకాష్ చేసిన  ఆరోపణలను టీవీ 9 కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. టీవీ9 కొత్త యాజమాన్యంపై రవిప్రకాష్ ఆరోపణలు చేశారు

  • టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు.

    Telangana22, May 2019, 2:55 PM IST

    తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

    టీవీ9 కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపించారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తానని ఈ విషయంలో  తనకు మద్దతు ఇవ్వాలని రవిప్రకాష్ కోరారు. 
     

  • ఏపీలోని కీలక రాజకీయనేతల అండతో ఆయన అక్కడే ఆశ్రయం పొందారనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ కేసులో కీలకం రవిప్రకాశ్ కాబట్టి తొలుత ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు తగిన ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

    Telangana21, May 2019, 1:00 PM IST

    టీవీ9 వివాదం: 30 సిమ్ కార్డులు మార్చిన రవిప్రకాష్

    టీవీ9 మాజీ సీఈఓ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  ఇప్పటికే సుమారు 30 సిమ్ కార్డులను రవిప్రకాష్ మార్చినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు