Ravindra Jadeja  

(Search results - 33)
 • భారత ఓపెనర్లు సెంచరీలతో చెలరేగగా మిగతా ఆటగాళ్లు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా 30నాటౌట్, అశ్విన్ 1నాటౌట్, వృద్దిమాన్ సాహా 21, కోహ్లీ 20, రహానే 15, విహార 10, పుజారా 6 పరుగులు  మాత్రమే చేయగలిగారు. అయితే వీరు రాణించకున్నా భారత స్కోరు 502/7 కు చేరుకుంది. దీంతో కెప్టెన్ కోహ్లీ ఇదే స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించారు.

  Cricket20, Oct 2019, 2:29 PM IST

  రాంచి టెస్ట్: 497/9 వద్ద భారత్ డిక్లేర్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన సఫారీలు

  రాంచి టెస్టులో భారత్ ఏడో  వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే  బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. కొద్దీ సేపటికే రవీంద్ర జడేజా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక వెంటనే క్లాస్సేన్ అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ వికెట్ ను కూడా లిండే నే అందుకోవడం విశేషం. 

 • ঋদ্ধিমান সাহার ছবি

  Cricket20, Oct 2019, 2:17 PM IST

  రాంచి టెస్ట్: ఆరో వికెట్ కోల్పోయిన భారత్, సాహా అవుట్

  రాంచి టెస్టులో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే  బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. బంతిని ముందుకొచ్చి ఆడబోయిన సాహా  బ్యాట్ కు బాల్ తగలపోవడంతో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 42 బంతుల్లో మూడు ఫోన్ల సహాయంతో 22 పరుగులు చేసాడు సాహా. 

 • Rohit Sharma

  Cricket20, Oct 2019, 12:40 PM IST

  రాంచి టెస్ట్: రోహిత్ శర్మ అవుట్!

  రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 212 వ్యక్తిగత స్కోర్ వద్ద రబడా బౌలింగ్ లో ఎంగిడి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket20, Oct 2019, 12:23 PM IST

  రాంచీ టెస్ట్: రోహిత్ డబుల్ ధమాాకా!! సిక్సర్ తో డబుల్ సెంచరీ పూర్తి

  రాంచి టెస్టులో రోహిత్ శర్మ ఇప్పుడే డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోతున్నారు. టెస్టు మ్యాచులో 82 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. 

 • ভারতীয় দলের ছবি

  CRICKET6, Oct 2019, 5:06 PM IST

  సిక్స్ ల మోత: విశాఖ టెస్టులో రికార్డులే రికార్డులు

  దక్షిణాఫ్రికా, భారత్ మధ్య విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఓ టెస్టు మ్యాచులో అత్యధిక సిక్స్ లు నమోదైన ఘనత కూడా ఈ మ్యాచుకు దక్కుతుంది.

 • CRICKET6, Oct 2019, 4:45 PM IST

  మ్యాచ్ మలుపు ఇక్కడే: జడేజా కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్

  దక్షిణాఫ్రికాపై విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మార్కరమ్ కొట్టిన బంతిని రెప్పపాటులో గాలిలో అందుకుని జడేజా మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

 • Ravindra Jadeja

  CRICKET4, Oct 2019, 6:05 PM IST

  వైజాగ్ టెస్ట్: ఎల్గర్ వికెట్... రవీంద్ర జడేజా ఖాతాలోకి అద్భుత రికార్డు

  వైజాగ్ టెస్ట్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. సెంచరీ వీరుడు ఎల్గర్ వికెట్ పడగొట్టడం ద్వారా జడేజా ఈ రికార్డును నమోదుచేశాడు. 

 • Ravindra Jadeja

  SPORTS20, Aug 2019, 12:55 PM IST

  అరుదైన రికార్డుకు చేరువలో రవీంద్ర జడేజా

  వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న  తొలి టెస్టులో జడేజా రెండొందల వికెట్ల మార్కును చేరితో భారత్‌ తరఫునఈ ఫీట్‌ సాధించిన 10వ బౌలర్‌గా నిలుస్తాడు. అదే సమయంలో  వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా జడేజా రికార్డు నమోదు చేస్తాడు. 

 • रविंद्र जडेजा

  SPORTS17, Aug 2019, 5:30 PM IST

  క్రికెటర్ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు

  భారత క్రికెటర్  రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. దేశంలోని 19 మంది క్రీడాకారులకు ఈ అవార్డు దక్కింది. క్రికెట్ లో రవీంద్ర జడేజాను ఈ  అవార్డు వరించింది.

 • World Cup14, Jul 2019, 9:43 PM IST

  ఏడ్చేశాడు, ఓదార్చడం మా తరం కాలేదు: జడేజా భార్య

  92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో ధోనీ అండగా జడేజా మరిచిపోలేని ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లో 77 పరుగులు చేసి టీమ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు.

 • jadeja sanjay

  Specials11, Jul 2019, 7:47 PM IST

  విమర్శించిన నోటి నుండే ప్రశంసలు... జడేజాపై మంజ్రేకర్ ప్రశంసల వర్షం

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయినా జడేజా పోరాటస్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడిన పిచ్ పై అతడు 59 బంతుల్లోనే 77 పరుగులు చేసి భారత్ ను గెలిపించినంత పని చేశాడు. ఇలా తీవ్ర ఒత్తిడిని కూడా అధిగమించి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడిపై గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా సంజయ్ మంజ్రేకర్ కూడా జడేజాను పొగడ్తలతో ముంచెత్తాడు. 

 • rohit sharma

  Specials11, Jul 2019, 3:32 PM IST

  మైదానంలో ఆకట్టుకోలేకపోయాడు... కానీ పెవిలియన్ నుండే ఆ పనిచేశాడు: రోహిత్ పై ప్రశంసలు

  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయిన అతడు తన క్రీడా స్పూర్తితో అభిమానులను ఆకట్టుకున్నాడు. 

 • World Cup11, Jul 2019, 8:28 AM IST

  జడేజా బ్యాటింగ్ కి మంజ్రేకర్ స్పందన ఇదే..

  సెమీ ఫైనల్స్ లో టీం ఇండియా కి పరాజయం ఎదురైంది. టీం ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడంతో మొదటే అందరూ ఆశలు వదులుకున్నారు

 • 7. Ravindra Jadeja

  Specials5, Jul 2019, 5:42 PM IST

  రవీంద్ర జడేజాను ఆడిస్తే టీమిండియాకు కలిగే లాభాలివే: హర్భజన్ సింగ్

  ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న 15మంది భారత ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒకడు. ఇలా జట్టులో వున్నాడన్న మాటే గాని ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తుది జట్టులో చోటు దక్కించుకోలేక  ప్రతి మ్యాచ్ లోనూ అతడు కేవలం డ్రెస్సింగ్ రూంకే పరిమితమవుతున్నాడు. అయితే అతన్ని శ్రీలంకతో జరుగుతున్న  చివరి మ్యాచ్ లో ఆడించాలని సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సూచిస్తున్నాడు.  

 • Ravindra Jadeja and Sanjay Manjrekar

  CRICKET4, Jul 2019, 10:47 AM IST

  నీ వాగుడు ఆపుతావా.. మంజ్రేకర్ పై మండిపడ్డ జడేజా

  మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పై టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మండిపడ్డారు. నీ వాగుడు ఆపు అంటూ హెచ్చరించారు.