Ravi Teja  

(Search results - 141)
 • raviteja

  Entertainment17, May 2020, 11:56 AM

  ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

  రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

 • Entertainment News15, May 2020, 2:47 PM

  రవితేజకు షాక్.. తమన్నా బాంబు పేల్చిందే..

  మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. నేలటికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి ఫ్లాపులు రవితేజ మార్కెట్ ని దెబ్బతీశాయి. ఒక మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని రవితేజ ప్రయత్నిస్తున్నాడు. 

 • ఇండస్ట్రీలో తనకు స్నేహితుడు అంటే ఒక్క రవితేజ మాత్రమేనని అన్నారు. ఇద్దరం కెరీర్ ఆరంభంలో కలిసి నటించిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.

  Entertainment News27, Apr 2020, 10:32 AM

  `నా దొంగ నా కొ****`ను చెక్‌ చేస్తూ: హీరో రవితేజ

  గతంలో పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించని రవితేజ, లాక్ డౌన్‌ కారణంగా సమయం దొరకటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నాడు. లాక్‌ డౌన్‌ సమయంలో తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు వరుసగా అభిమానులతో పంచుకుంటున్నాడు.

 • <p>Bollywood remakes</p>

  Entertainment News17, Apr 2020, 11:27 AM

  మహేష్, చిరు, పవన్, రవితేజ బ్లాక్ బస్టర్స్ ని వాళ్ళు చెడగొట్టేశారు.. తెలుసా..

  పరభాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలని రీమేక్ చేయడం సహజమే. కానీ హిందీ వాళ్ళు తెలుగు చిత్రాలని చాలా కాలం నుంచే రీమేక్ చేస్తున్నారు. వాటిలో కొన్ని హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని పరాజయం చెందాయి. కానీ కొన్ని చిత్రాలు కమర్షియల్ గా పరవాలేదనిపించినప్పటికీ ఒరిజినల్ వర్షన్ ని బాలీవుడ్ వాళ్ళు చెడగొట్టేశారు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి.. ఆ చిత్రాలు ఏవో చూద్దాం.. 

 • raviteja

  Entertainment16, Apr 2020, 8:50 AM

  నిజమైతే ..రవితేజను తిట్టిపోస్తారు

  అయితే అసలే కెరీర్ బాగోనప్పుడు ..ఇంటికి వచ్చి యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నవారిని కాదనటం ఎందుకుని తీసుకున్నారట. దర్శకుడు ని మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియదు. 
 • Pawan Kalyan

  Entertainment News8, Apr 2020, 3:39 PM

  పవన్ కళ్యాణ్, రవితేజ మల్టీస్టారర్.. వీళ్ళిద్దరూ నటించబోయే రీమేక్ ఇదా ?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఇది. కెరీర్ ఆరంభం నుంచి రవితేజమెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటున్నాడు.

 • ravi teja

  News21, Mar 2020, 4:03 PM

  కష్టాల్లో కుర్ర హీరోయిన్.. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

  బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో నెల టిక్కెట్టు ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా 2018లో వచ్చిన ఆ సినిమా రిలీజ్ అనంతరం ఎవరు ఊహించని రిజల్ట్ ని అందుకుంది. రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో అప్పుడే సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తరువాత చేసిన చిత్రం అది. 

 • రవితేజ కూడా డైరెక్టర్ అవుదామని వచ్చాడు. కృష్ణవంశీ దగ్గర కొన్నేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

  News20, Mar 2020, 6:03 PM

  బాబోయ్.. రవితేజ అంతలా నమ్మేశాడా ?

  ఒకప్పుడు రవితేజ పేరు చెబితే నిర్మాతల పాలిట బంగారు కొండ అనేవారు. ఓ దశలో రవితేజ టాలీవుడ్ టాప్ హీరోలకు సైతం సాధ్యం కాయాన్ని విధంగా వరుస హిట్లు కొట్టాడు.. మాస్ మహారాజగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పదిలం చేసుకున్నాడు.

 • Malavika Sharma

  News9, Mar 2020, 7:13 PM

  కోర్టు చుట్టూ తిరుగుతున్న రవితేజ హీరోయిన్.. కారణం ఇదే!

  21 ఏళ్ల కుర్ర భామ మాళవిక శర్మ.. రవితేజ సరసన నేలటికెట్టు చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. డెబ్యూ చిత్రమే పరాజయం చెందితే హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.

 • raviteja

  Entertainment9, Mar 2020, 12:42 PM

  రవితేజ కోసం సినిమా వదులుకున్న నాని!

  హీరోలు వీకెండ్ రాగానే అందరూ ఒక చోట గేదర్ అవటం, తమ ఇష్యూలు ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవటం,చర్చించుకోవటం చేస్తూంటారు. అంతేకాదు ట్రిప్ కు ఓ సారి చొప్పున...హీరోలు తమ ఇళ్లలో పార్టీలు ఏర్పాటు చేసి తమ స్నేహ భావం చాటుకుంటూంటారు. 

 • Tollywood actor

  News26, Feb 2020, 8:29 PM

  ప్రాజెక్ట్ సెట్ అయ్యింది: వెంకీ వద్దంటే... ర‌వితేజ‌ రమ్మన్నాడు

  ఇండస్ట్రీ ఈ రోజు అనుకున్న మాట రేపు ఉండదు. ప్రతీ శుక్రవారం సీన్ మారిపోతూంటుంది. పాత వాళ్లు ప్రక్కకు వెళ్తే, కొత్తవాళ్లు హాట్ టాపిక్ లు గా మారిపోతూంటారు.

 • Krack

  News23, Feb 2020, 5:41 PM

  ఏంటి రవితేజ ఇలా.. తెలిసే చేస్తున్నాడా?

  ప్రస్తుతం రవితేజ పరిస్దితి ఏమీ బాగుండలేదు. ఏ సినిమా చేస్తే ఏ ప్లాఫ్ వస్తుందా అని భయం భయంగా ఉంది.  అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ హిట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్ కొట్టలేదు మాస్ రాజా. 

 • Ravi Teja

  News21, Feb 2020, 7:40 PM

  'ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే'.. రవితేజ 'క్రాక్' టీజర్ అదుర్స్!

  మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. 

 • ravi teja

  News17, Feb 2020, 6:06 PM

  దెబ్బ పడినా స్పీడ్ తగ్గలేదు.. మాస్ రాజా రివర్స్ గేర్!

  ప్లాప్ వస్తే.. నెక్స్ట్ సినిమా చేయడానికి స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేస్తుంటారు. కానీ రవితేజ మాత్రం రివర్స్ గేర్ లో పయనిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 

 • raviteja

  News3, Feb 2020, 2:24 PM

  ‘డిస్కో రాజా’కి ప్లాఫ్ కన్నా ఈ బాధ ఎక్కువైంది!

  సంక్రాంతి సినిమాలకు ఈ అన్ సీజన్ లో కూడా కలెక్షన్స్ రావటం, ఫ్యామిలీలు వస్తూండటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి డిస్కోరాజా హిట్ అయితే...ఆ రెండు సినిమాలు తీసేసి..ఈ సినిమా వేస్తారని అంచనా వేసారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.