Ravi Shankar Prasad  

(Search results - 17)
 • undefined

  Tech News3, Aug 2020, 3:31 PM

  ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌..

  ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, కాంపోనెంట్లను ఉత్పత్తి చేయనున్నాయి, వీటిలో 7 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి ”అని ప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. 

 • <p>ravi shankar prasad</p>

  NATIONAL3, Aug 2020, 2:34 PM

  అమిత్‌షాకు కరోనా: స్వీయ నిర్భంధంలోకి ఐటీ మంత్రి రవిశంకర్

  ఢిల్లీలోని గురుగ్రామ్ లోని  ఓ ఆసుపత్రిలో అమిత్ షా చేరారు. అమిత్ షా డయాబెటిక్ పేషేంట్. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన  పరీక్షలు చేయించుకొన్నాడు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.
   

 • <p>बता दें कि इससे पहले भारत ने भी सोमवार को 59 चीनी कंपनियों पर बैन लगा दिया, इनको सुरक्षा के लिए खतरा बताया गया है। इनमें शेयर इट, एक्सजेंडर, टिक टॉक और यूसी जैसे ऐप शामिल हैं।&nbsp;</p>

  NATIONAL5, Jul 2020, 5:35 PM

  డ్రాగన్ కంపెనీలకు చెక్: కేంద్రమంత్రికి సీఏఐటీ లేఖ


  ఈ మేరకు సీఏఐటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఆదివారం నాడు లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, గూఢచర్యం కుట్ర, మనీలాండరింగ్ వంటి నేరారోపణలు నమోదైనట్టుగా ఆ లేఖలో సీఏఐటీ ఆరోపించింది.

 • undefined

  NATIONAL2, Jul 2020, 5:27 PM

  గాల్వన్ ఘర్షణ.. చైనా వైపు మనకంటే రెట్టింపు చనిపోయారు: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

  గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజున ఇరు వర్గాలు భారీగా తలపడినప్పటికీ చైనా వైపున ఎంతమంది చనిపోయారనే విషయం ఇప్పటివరకు తెలియదు

 • वर्क फ्रॉम होम के दौरान एक ही ब्राउजर पर अपने सोशल मीडिया अकाउंट को नहीं चलाएं। अगर आप सोशल मीडिया मैनेजर हैं तो अपने पर्सनल सोशल मीडिया अकाउंट का काम करने के दौरान इस्तेमाल करके बड़ी भारी गलती करेंगे। आप ऑफिशियल अकाउंट से कमेंट वगैरह कर दे सकते हैं। अनजाने में कई बार ऐसी गलती हो जाती है। इससे आपके लिए और कंपनी के लिए भी असुविधाजनक स्थिति पैदा हो जाएगी।

  NATIONAL29, Apr 2020, 8:57 AM

  ఐటి కంపెనీల స్టాఫ్ జులై 31 వరకు ఇంటి నుంచే... కేంద్రం ప్రకటన

  మళ్లీ లాక్ డౌన్ తర్వాత వీరంతా ఆఫీసులకు వెళ్లక తప్పదు. అప్పుడు కరోనా మళ్లీ తిరగపెట్టే ప్రమాదం లేకపోలేదు.ఈ క్రమంలో ఉద్యోగులకు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే బెటర్ అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

 • Ravi Shankar Prasad

  NATIONAL27, Feb 2020, 11:35 AM

  రొటీన్: జస్టిస్ మురళీధర్ బదిలీపై రవిశంకర్ ప్రసాద్ వివరణ

  జస్టిస్ మురళీధర్ బదిలీపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. సాధారణ బదిలీల్లో బాగంగానే మురళీధర్ బదిలీ జరిగిందని, కాంగ్రెసు దాన్ని రాజకీయం చేస్తోంందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

 • undefined

  NATIONAL7, Dec 2019, 3:47 PM

  రేప్ కేసులపై రవిశంకర్ ప్రసాద్ వినతి: విభేదించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

  రేప్ కేసులను త్వరగా పరిష్కరించాలనే కేంద్ర న్యాయశాఖమ ంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే విభేదించారు. రవిశంకర్ చెప్పినట్లు రేప్ కేసుల్లో వెంటనే తీర్పు చెప్పడం సాధ్యం కాదని బాబ్డే అన్నారు.

 • BSNL

  Technology4, Nov 2019, 2:37 PM

  ఉద్యోగుల స్వచ్చంద పదవీ విరమణపైనే కేంద్రం ప్రియారిటీ

  బీఎస్ఎన్ఎల్‌లో ఎంటీఎన్ఎల్ విలీనం ప్రక్రియలో రెండు సంస్థల్లో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల పదవీ విరమణకు వీఆర్ఎస్ అమలు చేయడానికే కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ పథకం అమలు తీరు తెన్నులను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేరుగా పర్యవేక్షించనున్నారు.
   

 • mukesh amabani

  Technology1, Nov 2019, 11:42 AM

  ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు నో ప్రాబ్లం.. కేంద్రానికి జియో లేఖ

  దేశీయ టెలికం సంస్థలకు ఉద్దీపనలు ఇవ్వొద్దని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏజీఆర్ బకాయిలు చెల్లించే స్థోమత సదరు సంస్థలకు ఉందని వ్యాఖ్యానించింది. దీంతో జియోతోపాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య దూరం మరింత పెరిగినట్లయింది. 

 • central minister ravi shankar prasad

  Technology24, Oct 2019, 9:26 AM

  బీఎస్ఎన్ఎల్... ఉద్యోగులకు మంచి రోజులు...

  బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ అన్నట్లే ఆ సంస్థకు, అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. ఎంటీఎన్ఎల్ సంస్థను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం కానున్నది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. రెండు సంస్థలపై సంస్థాగత భారాన్ని తగ్గించేందుకు యాబైమూడున్నరేళ్ల వయస్సు దాటిన ఉద్యోగులు, అధికారులకు ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది కేంద్రం. అంతే కాదు 2016 ధరలకే 4జీ స్పెక్ట్రం కేటాయించనున్నది. అందుకూ నిధులను కేటాయించింది. ఇక ఆ సంస్థలు చేయాల్సిందల్లా ఇతర ప్రొవైడర్లతో పోటీ పడి దూసుకెళ్లాల్సిందే. 

 • undefined

  business23, Oct 2019, 5:48 PM

  ఎంటిఎంఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం చేయాలి : కేంద్ర మంత్రి

  ఎంటిఎంఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం చేయాలి. బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్ ఉద్యోగులకు ప్రభుత్వం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్‌ఎస్) మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

 • google

  News1, Sep 2019, 12:14 PM

  డిజిటల్​ ఇండియాలో 'గూగుల్ ' భాగస్వామి

  ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం కేంద్రం రూపొందించిన కార్యక్రమం 'బిల్డ్​ ఫర్ డిజిటల్​ ఇండియా'లో గూగుల్ సంస్థ భాగస్వామి కానున్నది. ఈ మేరకు టెక్​ దిగ్గజంతో భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒప్పందంపై సంతకాలు చేసింది. 

 • ttd

  Andhra Pradesh30, Aug 2019, 1:39 PM

  శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

  కేంద్ర న్యాయ, సమాచార మరియు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబసభ్యులతో ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు

 • undefined

  NATIONAL30, Jul 2019, 12:50 PM

  రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు: కేసీఆర్, జగన్ ఏం చేస్తారు?

  రాజ్యసభలో ట్రిపుల్ బిల్లును కేంద్ర మంత్రి రవిశంకర్ మంగళవారం నాడు ప్రవేశపెట్టారు. ఇప్పటికే లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. గత టర్మ్‌లో  ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు.

 • undefined

  TECHNOLOGY5, Jun 2019, 11:04 AM

  మన స్పెక్ట్రం చాలా కాస్ట్‌లీ! అమెరికాకంటే ఎక్కువే!!

  వంద రోజుల్లో 5జీ స్పెక్ట్రం ట్రయల్స్ ప్రారంభిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. అయితే స్పెక్ట్రం ధర అమెరికా, దక్షిణ కొరియా దేశాలకంటే 30-40 శాతం ఎక్కువగా ఉన్నదని సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న టెలికం ఆపరేటర్లు భారీ స్పెక్ట్రం ధరను భరించగలరా? లేదా? అన్నదే సందేహం.