Ravi Bishnoi  

(Search results - 2)
  • లెగ్ బ్రేక్ బౌలర్, ఇండియా అండర్ -19 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన రవి బిష్ణోయిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన బేస్ ప్రైస్ కంటే 10 రెట్లు (రూ .20 లక్షలు) రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ బిష్నోయిని దక్కించుకోవటానికి బిడ్డింగ్ లో  MI తో తీవ్రంగా పోటీ పడ్డారు.

    Cricket12, Feb 2020, 6:49 PM IST

    అండర్-19 ప్రపంచకప్.. ఆటగాళ్ల అతి, ఐసీసీ సీరియస్: రవి బిష్ణోయ్ తండ్రి ఉద్వేగం

    అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌ ముగిసిన తర్వాత విజయోత్సవ సంబరాల్లో భాగంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతి చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లను దూషించడంతో పాటు ఏకంగా వాళ్లను కొట్టేందుకు మీదకు వెళ్లారు

  • Bangladesh U19

    Cricket11, Feb 2020, 10:58 AM IST

    అండర్ 19 ఫైనల్స్ లో అతి: ఆ ఐదుగిరిపై ఐసీసీ సీరియస్

     బంగ్లా నుంచి తవ్‌హిద్‌ హృదోయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, రకీబుల్‌ హుస్సేన్‌, భారత్‌ నుంచి రవి బిష్ణోయ్‌, ఆకాశ్‌ సింగ్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే ఆటగాళ్లంతా ఉద్వేగంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు.