Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Ravi Babu

"
Actor director Ravi babu responds on affair rumours with PoornaActor director Ravi babu responds on affair rumours with Poorna

హీరోయిన్ పూర్ణ, రవిబాబు మధ్య ఎఫైర్.. ఇదిగో క్లారిటీ!

రవిబాబు టాలీవుడ్ విభిన్నమైన నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నెగటివ్ పాత్రల్లో నటించినప్పటికీ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం రవిబాబు స్టైల్. 

Entertainment Nov 11, 2021, 6:10 PM IST

cvl narasimha rao sensational comments on prakash raj over maa electionscvl narasimha rao sensational comments on prakash raj over maa elections

ప్రకాశ్‌రాజ్‌ను ఓడించండి, తెలంగాణ బిడ్డలను గెలిపించండి: ‘‘ మా ’’ ఎన్నికలపై సీవీఎల్ కీలక వ్యాఖ్యలు

‘‘ మా ’’ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు. ప్రకాశ్ రాజ్‌‌కు దేశమన్నా, ధర్మమన్నా, దేవుడన్నా చులకన భావమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్‌ను ఎన్నికల్లో ఓడించాలని సీవీఎల్ పిలుపునిచ్చారు. 
 

Entertainment Oct 6, 2021, 4:54 PM IST

Allari Ravi Babus latest movie titled Crush released jspAllari Ravi Babus latest movie titled Crush released jsp

రవిబాబు అడల్ట్ మూవీ ‘క్రష్’ రిలీజైంది,ఎలా ఉందంటే...

ఇటీవల సెన్సార్‌కి వెళ్ళిన ఈ చిత్రానికి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటికి సెన్సార్ సభ్యులు కట్స్ ఇచ్చారట. వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని దర్శకుడు రవిబాబు భావించి, కట్స్‌కి అంగీకరించలేదట. ఓటీటీ ఆప్షన్ ఉండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

Entertainment Jul 10, 2021, 10:07 AM IST

Sai Sudha bold act in Ravi Babu CrushSai Sudha bold act in Ravi Babu Crush

ఆమెలో ఈ యాంగిల్ ఉందా? జనం షాక్

అప్పట్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో  ఇంట్రడక్షన్ లో కనిపించి ఓ మోస్తరు రొమాన్స్ చేసిన సాయి సుధ. తాజాగా రవిబాబు క్రష్ మూవీలో డోస్ అమాంతం పెంచి షాక్ ఇచ్చింది.

Entertainment Sep 12, 2020, 9:01 AM IST

Tollywood Actress Poorna responded on harrasmentsTollywood Actress Poorna responded on harrasments

నటి పూర్ణకు వేధింపులు.. నలుగురు అరెస్ట్‌

ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌తో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా ఆమె పోలీసులకు తెలిపింది. కొద్ది రోజులుగా తన సోషల్  మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్‌ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది. 

Entertainment Jun 24, 2020, 7:17 PM IST

Heroine Ankita Funny Birthday Celebrating With  Director Ravi BabuHeroine Ankita Funny Birthday Celebrating With  Director Ravi Babu
Video Icon

డైరెక్టర్ రవిబాబుకు ఆ హీరోయిన్ తో.. క్రష్..

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రష్. 

Entertainment Jun 15, 2020, 5:22 PM IST

coronavirus effect on ravi babu movie crrush here are the interesting new posterscoronavirus effect on ravi babu movie crrush here are the interesting new posters

కరోనాతో రవిబాబు కొత్త ప్లాన్.. మాస్క్ లతో ముద్దులు!

కరోనా వైరస్ భయాన్ని, మాస్క్ లను తమ సినిమా ప్రచారానికి వాడుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఈ లిస్ట్ లో రవిబాబు పేరు ముందుందనే చెప్పాలి. సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ పై స్వీయ దర్శకత్వంలో రవిబాబు నిర్మిస్తోన్న చిత్రం 'క్రష్'. 

News Mar 6, 2020, 10:38 AM IST

Allari Ravi Babu's latest movie titled CrushAllari Ravi Babu's latest movie titled Crush

'పెద్దలకు మాత్రమే' టైప్ సినిమాతో రవిబాబు!

వీలైనంత వేగంగా సినిమాను పూర్తిచేసి వేసవికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. యువతరానికి సంబంధించిన ఓ సమస్యను ఈ చిత్రంలో చర్చించనున్నారట. 

News Jan 2, 2020, 9:52 AM IST

Ravibabu is failing to create magic with his latest AaviriRavibabu is failing to create magic with his latest Aaviri

'ఆవిరి' కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం రవిబాబు స్టైల్... అందులో భాగంగానే అనసూయ, అవును లాంటి సినిమాలు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఆవిరి అనే మరో వైవిధ్యమైన కథతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవిబాబు.. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. 

News Nov 3, 2019, 4:59 PM IST

Ravi Babu new movie Aaviri TrailerRavi Babu new movie Aaviri Trailer

ఆవిరి ట్రైలర్.. అనుకున్నంత లేదుగా..

ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు.

News Oct 10, 2019, 5:37 PM IST

ravi nanu aaviri second teaser releasedravi nanu aaviri second teaser released

ఆవిరి టీజర్ 2:  భయం డోస్ పెంచిన రవిబాబు

డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు.

ENTERTAINMENT Sep 29, 2019, 5:50 PM IST

Teaser of Aviri Movie Directed By Ravi BabuTeaser of Aviri Movie Directed By Ravi Babu

ఏదో ఉంది: రవిబాబు ‘ఆవిరి’ టీజర్!

ఓ ఇంట్లో ఓ దెయ్యం ఉందనే విషయం , దాని చుట్టూ తిరిగే కథ అని మాత్రం అర్దమవుతోంది. మీరు నివసిస్తున్న ఇంట్లో మీకు తెలియని కంపెనీ ఉంటే? మీరు ఆత్మను ఎలా గుర్తిస్తారు ? మీకు తెలిస్తే మాకు చెప్పండ‌ని టీజ‌ర్ విడుద‌ల చేశారు. 

ENTERTAINMENT Sep 28, 2019, 10:06 AM IST

ravibabu aviri teaser relese tomorrowravibabu aviri teaser relese tomorrow

ఆవిరి టీజర్: భయపెట్టేందుకు సిద్దమైన రవిబాబు

ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ & డైరెక్టర్ రవిబాబు ఆవిరి అనే మరో థ్రిల్లర్ సినిమాను రెడీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉండడంతో సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది.

ENTERTAINMENT Sep 27, 2019, 12:11 PM IST

chalapathi rao reveals some facts in his life in alitho saradaga tv showchalapathi rao reveals some facts in his life in alitho saradaga tv show

సూసైడ్ చేసుకుందామనుకున్నా.. చలపతిరావు షాకింగ్ కామెంట్స్!

మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.

ENTERTAINMENT Sep 18, 2019, 8:29 AM IST

Dil raju association with aviri ravi babuDil raju association with aviri ravi babu

దిల్ రాజు బ్యానర్ లో హారర్ మూవీ..

విలక్షణ దర్శకుడు రవిబాబు మరో కొత్త కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి వచ్చాడు. ఆవిరి అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక హారర్ మూవీని తెరకెక్కిస్తున్న రవి బాబు త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా రంగంలోకి దిగారు. 

ENTERTAINMENT Sep 12, 2019, 11:38 AM IST