Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Ration Dealers

"
high court shock to ap governmenthigh court shock to ap government

గోనె సంచుల వివాదం.. రేషన్ డీలర్లకు హైకోర్టులో ఊరట, ఏపీ సర్కార్‌కు షాక్

రేషన్ డీలర్లకు (ration dealers) ఏపీ హైకోర్టులో (ap high court) ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది. దశాబ్దాలుగా కమిషన్‌తో పాటు, గోనె సంచుల ద్వారా రేషన్ డీలర్లు ఆదాయం పొందుతున్నారు.

Andhra Pradesh Jan 8, 2022, 6:51 PM IST

ration dealers call off strike after meeting with ap minister kodali naniration dealers call off strike after meeting with ap minister kodali nani

ఏపీ: మంత్రి కొడాలి నాని హామీ.. ఆందోళన విరమించిన రేషన్ డీలర్లు, నవంబర్ కోటా యథాతథం

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొడాలి నాని హామీ ఇవ్వడంతో రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. నవంబర్ కోటా రేషన్‌ను ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని ఈ సందర్భంగా డీలర్లు ప్రకటించారు. 

Andhra Pradesh Oct 28, 2021, 12:45 PM IST

Andhra pradesh Government talks failed with Ration dealers AssociationAndhra pradesh Government talks failed with Ration dealers Association

రేషన్ డీలర్లతో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫం: రేపు యధావిధిగా నిరసనలు

రేపు రాష్ట్రంలోని గోడౌన్ల వద్ద నిరసనలు కొనసాగిస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.2020 పీఎంజీకేవై కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్ ను అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. 

Andhra Pradesh Oct 26, 2021, 9:49 PM IST

We wont  stop ration distribution  says AP minister Kodali NaniWe wont  stop ration distribution  says AP minister Kodali Nani

డీలర్ల బంద్‌తో రేషన్ పంపిణీ నిలిచిపోదు: ఏపీ మంత్రి కొడాలి నాని

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.Ys Jagan ప్రవేశ పెట్టిన రేషన్ వెహికిల్స్ ఉన్నాయన్నారు

Andhra Pradesh Oct 26, 2021, 8:17 PM IST

Demanding Their Pending Dues, Ration Dealers go on a strike from todayDemanding Their Pending Dues, Ration Dealers go on a strike from today
Video Icon

నేటి నుంచి రేషన్ షాపుల బంద్ ... ఫేక్ న్యూస్ అంటూ ఖండన..!

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 26, 2021, 5:13 PM IST

ration dealers bandh in andhra pradeshration dealers bandh in andhra pradesh

ఏపీలో ఇవాళ్టీ నుంచి రేషన్ షాపులు బంద్ ... డీలర్ల సంఘం కీలక ప్రకటన, డిమాండ్లివే..!!

ఏపీలో ఇవాళ్టీ నుంచి రేషన్ షాపులు (pds ration shops) బంద్ (bandh) అయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా నేటీ నుంచి రేషన్ షాపులు బంద్ చేపట్టారు డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది రేషన్ డీలర్ల అసోసియేషన్ (ration dealers association) 

Andhra Pradesh Oct 26, 2021, 9:25 AM IST

we discussed on  ration dealers commission says minister Gangula kamalakar lnswe discussed on  ration dealers commission says minister Gangula kamalakar lns

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సిఫారసు: మంత్రి గంగుల


కొత్త రేషన్ కార్డుల ధరఖాస్తులు వివిద దశల్లో ఉన్నాయని వాటిని పరిశీలించి పది రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్.

Telangana Jun 14, 2021, 9:30 PM IST

Ration shops across the ap state will closing on May 10 in protest of the attitude of the officialsRation shops across the ap state will closing on May 10 in protest of the attitude of the officials
Video Icon

అధికారుల వైఖరికి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్

రాష్ట్రంలో సగం మంది ఎండీయీలు రేషన్ పంపిణీ చేయడం లేదు. 

Andhra Pradesh May 8, 2021, 5:29 PM IST

minister kodali nani announcement removing ration dealers kspminister kodali nani announcement removing ration dealers ksp

ఆ భారం మాదే... రేషన్ డీలర్లను తొలగించం: కొడాలి నాని ప్రకటన

రేషన్‌ డీలర్లను తొలగిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అలాంటి ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు

Andhra Pradesh Nov 29, 2020, 7:52 PM IST

Ration dealers sudden strike in AndhrapradeshRation dealers sudden strike in Andhrapradesh
Video Icon

ఏపీలో రేషన్ డీలర్ల మెరుపు సమ్మె.. ఆగిన ఎనిమిదవ విడత రేషన్ పంపిణీ..

ఏపీలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు.

Andhra Pradesh Jul 20, 2020, 5:05 PM IST

another strike in telanganaanother strike in telangana

తెలంగాణలో మరో సమ్మె సైరన్

తెలంగాణలో మరో సమ్మె సైరన్

Jun 14, 2018, 5:24 PM IST