Search results - 15 Results
 • Good News For Telangana Ration Dealers,

  Telangana23, Aug 2018, 3:26 PM IST

  తెలంగాణ రేషన్ డీలర్లకు శుభవార్త (వీడియో)

  రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కారు శుభవార్త అందించింది. డీలర్లకు ప్రస్తుతం కీలో బియ్యంపై ఇస్తున్న 20 పైసల కమీషన్ ను 70 పైసలకు పెంచుతున్నట్లు సర్కార్ నిర్ణయించింది. ఇవాళ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.  
   

 • minister prattipati pullarao sudden inspection on ration shop

  Andhra Pradesh13, Aug 2018, 1:03 PM IST

  రేషన్ సరుకుల్లో అవికూడా చేర్చాం, అతి తక్కువ ధరలకే అందిస్తాం: మంత్రి ప్రత్తిపాటి

  రాష్ట్రంలోని నిరుపేదలకు మంచి పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశ్యంతో ప్రస్తుతం అందించే రేషన్ సరుకులకు అదనంగా మరికొన్ని వస్తువులను చేర్చినట్లు పౌరసరఫరా శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్టోబర్ 1 నుండి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకే రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే పామాయిల్ ను కూడా సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

 • No Government Benefits For Rape Accused In Haryana, Says ML Khattar

  NATIONAL13, Jul 2018, 10:56 AM IST

  వారికి రేషన్ కట్... ప్రభుత్వం సంచలన నిర్ణయం

  మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని రేషన్‌ తప్పించి, మిగిలిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది.

 • another strike in telangana

  14, Jun 2018, 5:24 PM IST

  తెలంగాణలో మరో సమ్మె సైరన్

  తెలంగాణలో మరో సమ్మె సైరన్

 • Nobody can be denied essential services over Aadhaar

  12, Feb 2018, 1:08 PM IST

  ఆ మూడింటికి ఆధార్ అవసరం లేదు

  • ఆధార్ కార్డు తప్పనిసరిపై యూఐడీఏఐ తాజా ప్రకటన
  • కొన్ని సర్వీసులపై సడలింపు ప్రకటించిన యూఐడీఏఐ
 • Telangana government to crush ration dealers movement with iron heal

  1, Dec 2017, 5:13 PM IST

  తెలంగాణ రేషన్ డీలర్లపై ఉక్కుపాదం

  • డీలర్ల సమ్మెపై సర్కారు ఆగ్రహం
  • పౌరసరఫరాల శాఖ నిర్ణయం
  • డీడీలు కట్టడానికి డీలర్లకు 2వ తేదీ తుది గడువు
  • సమ్మెలో పాల్గొంట్టున్న వారి జాబితా సేకరణ
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో పౌరసరఫరాల శాఖ
 • naidu wants to give priority to pension and ration cards

  8, Oct 2017, 2:04 PM IST

  ఓటు బ్యాంకును ప్రటిష్టం చేసుకుంటున్న చంద్రబాబు..ఆ ’మూడు’ అందుకేనా?

  • రానున్న ఎన్నికల్లో  ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి చంద్రబాబు వ్యూహం
  • సామాజిక ప్రయోజనాన్ని పక్కన పెట్టి ప్రజల వ్యక్తిగత లబ్ధికి పెద్దపీట
 • ration shops not suppling ration in ap

  23, Sep 2017, 12:20 PM IST

  పండగ పూట కూడా పస్తులేనా?

  • ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి
  • ప్రజలకు తినడానికి తిండి కూడా లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు
  • ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ ని.. డీలర్లు.. రహస్యంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు
 • Cv anand warns to Ration shop dealers on their strike

  30, Jun 2017, 6:52 PM IST

  రేషన్ డీలర్లకు సర్కారు హెచ్చరిక

  తెలంగాణ రేషన్ డీలర్ల ఆందోళనపై సర్కారు కన్నెర్రజేసింది. తొందరపడి సమ్మె చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇండికేషన్ ఇచ్చింది. కమిషన్ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సమ్మె ఆలోచన విరమించుకోవాలని సూచించింది.

 • kcr to distribute bathukamma sarees to ration card holders

  22, Jun 2017, 4:48 PM IST

  బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్

  తెలంగాణలో బతుకమ్మ చీరలు రెడీ అవుతున్నాయి. బతుకమ్మ పండుగ రోజున తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను తెలంగాణ సర్కారు కానుకగా అందజేయనుంది. కోటి మందికి పంపిణీ చేసేందుకు బతుకమ్మ చీరలను రెడీ చేస్తున్నారు.

 • Prime minister modis brother serves strike notice on Gujarat government

  9, May 2017, 12:19 PM IST

  గుజరాత్ లో సమ్మె శంఖం పూరించిన ప్రధాని మోదీ తమ్ముడు

  గుజరాత్ లో సమ్మె చేసి ఎవరికీ నిత్యావసర సరకులు అందకుండా చేస్తామని  హెచ్చరిస్తున్నాడు  ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ.  ప్రహ్లాద్ మోదీకి అంతగా కోపం రావడానికి కారణం, ఆయన నాయకత్వం వహిస్తున్న  అసోసియేషన్   డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా తాత్సారం చేస్తూ ఉండటమే.అందుకే   బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె శంఖం పూరించారు.

 • Naidus chittoor district fares badly in ration shop cashless transactions

  25, Feb 2017, 2:25 AM IST

  నాయుడి గారి 'క్యాష్ లెస్' కాకిగోల కథ

  చంద్రబాబు చేసిన క్యాష్ లెస్ గోల  అంతా ఇంతా కాదు.. తీరాచూస్తే ఆయన సొంత జిల్లా చిత్తూరు రేషన్ షాపుల్లో జరిగిన క్యాష్ లెస్ బిజి నెస్ 5 శాతం కూడా లేదు

 • success forumal of Lokesh membership drive

  13, Dec 2016, 6:16 AM IST

  లోకేశుడి సక్సెస్ ఫార్ములా...

  చాలా రోజుల తర్వాత  తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అకౌంట్ లో మేజర్ సక్సెస్ జమ అయింది

 • AP to convert ration shops into mini malls

  18, Nov 2016, 12:07 PM IST

  మిని మాల్ గా మారనున్న రేషన్ షాపులు

  ఆంధ్రలో చౌకధరల దుకాణాలను రిటైల్ కిరాణా దుకాణాలుగా, మినీ సూపర్ మార్కెట్లుగా మార్చబోతున్నారు.