Rating  

(Search results - 84)
 • Entertainment29, Jul 2020, 5:58 PM

  సంచలనాలు నమోదు చేస్తున్న సుశాంత్ చివరి సినిమా

  దిల్‌ బెచారా సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రపంచ ప్రఖ్యాత గేమ్‌ ఆప్ థ్రోన్స్‌ సాధించిన వ్యూస్‌ కన్నా దిల్ బెచారా సాధించిన వ్యూస్‌ ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఏకంగా 10కి 10 ఇవ్వటం కూడా ఓ రికార్డే అంటున్నారు ఫ్యాన్స్‌.

 • cars9, Jul 2020, 1:51 PM

  పడిపోయిన వాహనాల విక్రయాలు.. డీలర్ల ఫ్రాఫిట్స్ గోవిందా.. అయితే?!

  వాహన విక్రయాలు వరుసగా రెండో ఏడాదీ పడిపోయాయి. దీంతో డీలర్ల లాభదాయకత ఈ ఏడాది మరింత తగ్గిపోతుందని క్రిసిల్​ పేర్కొంది. మొత్తం దేశంలోని 2051మంది డీలర్ల స్థితిగతులపై రూపొందించిన నివేదికలో క్రిసిల్​ ఈ సంగతి తెలిపింది. అయితే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి సొంత వాహనాలవైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో అమ్మకాలు పెరుగుతాయని క్రిసిల్ అంచనా వేసింది​.
   

 • business8, Jul 2020, 11:39 AM

  ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్

  కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్‌ స్పష్టం చేశారు.
   

 • bikes sales down in 2019

  Bikes4, Jul 2020, 11:22 AM

  పర్సనల్ వాహనల్లో బైక్‌లదే జోరు! తేల్చేసిన ఫిచ్ రేటింగ్స్

  కరోనా ప్రభావంతో దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ఇక్కట్ల పాలవుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రత కోసం వినియోగదారులు సొంత వాహనాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. ప్రత్యేకించి మోటారు సైకిళ్ల మార్కెట్ పుంజుకుంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. 
   

 • bank strike

  business1, Jul 2020, 11:59 AM

  ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి‌.. రికవరీ కావాలంటే కొన్నేళ్లు..

  కరోనా మహమ్మరితో దేశీయ ప్రభుత్వ బ్యాంకులకు కష్టాలొచ్చాయి. ఇప్పటికే రుణాలు వసూలు కాక సతమతం అవుతున్న బ్యాంకులకు కరోనా వల్ల మొండి బాకీలు 2020-21లో 14 శాతానికి చేరవచ్చునని, కరోనాతో బ్యాంకింగ్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని, వాటి రికవరీకి కొన్నేళ్లు పడుతుందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. 
   

 • business19, Jun 2020, 1:53 PM

  దేశ జీడీపీపై ఫిచ్‌ కుండబద్ధలు..లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థపై ప్రభావం..

  దేశ సావరిన్‌ ఔట్‌లుక్ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కుండబద్ధలు కొట్టింది. ఎస్‌అండ్‌పీ, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సంస్థల బాటలో స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు పడిపోయిందని అని పేర్కొంది. భారతదేశంలో జీడీపీ మైనస్ 5 శాతం అని వెల్లడించింది.  
   

 • kcr sad

  Opinion6, Jun 2020, 4:49 PM

  సీఎంల ర్యాంకింగ్ లో దిగజారిన కేసీఆర్: జరిగింది ఇదీ....

  తమ రాష్ట్ర ముఖ్యమంత్రులపట్ల ప్రజలు ఎంతమేర సంతృప్తిగా ఉన్నారన్న విషయంలో సి ఓటర్ ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి నుండి ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కేసీఆర్ లాంటి ప్రజాధారణ కలిగిన నాయకుల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరా అనే అనుమానం కలుగక మానదు. 

 • business3, Jun 2020, 4:19 PM

  కీలక సంస్థలు, బ్యాంకులకు ‘మూడీస్’ నెగెటివ్ రేటింగ్‌..ఎందుకంటే..?

  ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ గత రెండు దశాబ్దాల్లో తొలిసారి భారత ప్రభుత్వ సార్వభౌమ రేటింగ్‌ తగ్గించింది. మనదేశ ఆర్థిక మూలాలు బలంగా లేవా?.. కరోనా మహమ్మారి వల్ల బలహీనం అయ్యాయా? అదే నిజమైతే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రభుత్వానికి, దేశీయ సంస్థలకు రుణ పరపతి సంక్లిష్టంగా మారుతుందని మూడీస్ హెచ్చరించింది. 
   

 • moodys image on inidain finance

  Coronavirus India2, Jun 2020, 11:32 AM

  ఇండియా రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మూడీస్...ఎందుకో తెలుసా..?

  ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. భారత్ రేటింగ్ స్థాయిని ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కి కుదించి వేసింది. దేశ ప్రగతి అవుట్ లుక్ నెగటివ్‌లోనే కొనసాగుతుందని మూడీస్ స్పష్టం చేసింది. కరోనాతోపాటు విధానాల అమల్లో సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. వృద్ధి సుదీర్ఘకాలం పాటు అట్టడుగునే కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ద్రవ్య లభ్యత పరిస్థితులు కట్టుదప్పే అవకాశం పుష్కలంగా ఉంది.  

 • <p>zoom tiktok</p>

  Tech News29, May 2020, 12:28 PM

  టిక్‌టాక్‌కు గూగుల్ ప్లే స్టోర్ చేయూత.. మళ్లీ టాప్ రేటింగ్..

  యాంటీ చైనా సెంటిమెంట్‌కు తోడు ఓ వీడియోపై తలెత్తిన వివాదం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రేటింగ్ తగ్గిపోయింది. కానీ సెర్చింజన్ గూగుల్ తనకు గల అధికారంతో టిక్ టాక్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా ఇచ్చే రేటింగ్‌లను తొలగించి వేసింది. ఫలితంగా టిక్ టాక్ రేటింగ్ 4.4కు చేరుకున్నది.
   

 • Entertainment15, May 2020, 8:46 AM

  బుల్లితెరకు 90ML కిక్కు బాగానే ఎక్కింది

  హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ సినిమాలు మంచి ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో కార్తికేయ 90ml అనే  ఇంట్రస్టింగ్  కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. టీజర్, ట్రైలర్ వరకూ చూసుకుంటే ఈ సినిమా బాగుందనే అనిపించింది.  సినిమా చూసాక కూడా అదే ఫీల్ కలుగలేదు. సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ సినిమాను చివరి వరకు చూడటం కష్టమని రివ్యూలు వచ్చాయి. 

 • Coronavirus India12, May 2020, 1:11 PM

  లాక్‌ డౌన్ దెబ్బ: మీడియా అండ్ వినోద రంగాలు ఢమాల్... క్రిసిల్ అంచనా

  కరోనా మహమ్మారి ప్రభావం మీడియా, వినోద రంగంపై తీవ్రంగా ఉండబోతున్నది. 2020-21లో ఆ రెండు రంగాల ఆదాయం 16శాతం తగ్గనున్నదని క్రిసిల్ తెలిపింది. మీడియా, వినోద రంగ రాబడి రూ.1.3 లక్షల కోట్లకు పరిమితం కానున్నదని క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది.  
   

 • Coronavirus India24, Apr 2020, 11:50 AM

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు...దేశ జీడీపీపై కొత్త అంచనా..కానీ..?

  కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను ముప్పు ముంగిట నిలిపింది. కరోనాతో అన్ని దేశాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ఫిచ్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ మైనస్‌ 3.9 శాతం మాత్రమేనని తాజా ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది.
   

 • <p>rajanikath</p>

  Entertainment17, Apr 2020, 8:26 AM

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  Entertainment News10, Apr 2020, 3:43 PM

  మళయళ టీవిలో మెంటలెత్తిపోయే రేటింగ్

  కలెక్షన్స్ పరంగా  రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ చిత్రం మలయాళ భాషలో 'అంగు వైకుంఠపురతు' టైటిల్ తో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.