Rates  

(Search results - 60)
 • Seetaphal
  Video Icon

  Weekend Special12, Oct 2019, 4:35 PM IST

  ఏం కాలమిదీ: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (వీడియో)

  మధురమైన పండు సీతాఫలం. చలికాలంలో దొరికే ఈ పండు అనేక ఔషధగుణాలతో కూడి అతి మధురంగా ఉండే ఫలం. చిన్నలూ, పెద్దలూ తేడా లేకుండా ఇష్టపడే పండు ఇది. ఎన్నో పోషకవిలువలు కలిగిన ఈ ఫలం గుండెసంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.

 • ఇప్పటికైనా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులన్నింటినీ వారి వారి వడ్డీ రేట్లను తగ్గించేలా ప్రోత్సహించాలి. ఆలా ప్రోత్సహించినప్పుడు మాత్రమే ప్రజలు రుణాలుగా డబ్బును తీసుకొని ఖర్చు పెడతారు. అప్పుడు ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. ఆర్బీఐ తమ వడ్డీ రేట్లను తగ్గించినా బ్యాంకులు తగ్గించకపోతే, ఏదైతే ఆర్ధిక వృద్ధి కోసం ఆర్బీఐ ఈ చర్యలను తీసుకుందో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.
  Video Icon

  NATIONAL4, Oct 2019, 4:51 PM IST

  మరోమారు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు: ఆర్ధిక వ్యవస్థ దూసుకెళ్లేనా? (వీడియో)

  ఈ సంవత్సరం ఇప్పటికే 4సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ రేపు శుక్రవారం నాడు మరోమారు వడ్డీ రేట్లను తగ్గించింది. గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే, 25 బేసిస్ పాయింట్లమేర తగ్గించింది.   దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చినప్పటినుండి ఇలా వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉంది.

 • Sye Raa Police Fans
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 5:02 PM IST

  టికెట్ రేట్లు పెంచడంపై డివైఎఫ్ మండిపాటు (వీడియో)

  పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ల ధరలు పెంచడం అన్యాయమని, పెంచిన టికెట్ల ధరలను వెంటనే తగ్గించాలని, ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు థియేటర్లలోతినుబండారాలను అమ్మే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 • dyfi

  Karimanagar2, Oct 2019, 2:52 PM IST

  టికెట్ రేట్లను తగ్గించాలంటూ డీవైఎఫ్ఐ ధర్నా

  పెంచిన టికెట్ల ధరలను తక్షణమే తగ్గించాలని తినుబండారాల రేట్లను ఎంఆర్పి కంటే అధికంగా అమ్ముతున్న థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 • home lone

  business30, Sep 2019, 11:26 AM IST

  గృహ, వాహన రుణాల ఈఎంఐ మరింత తగ్గడం ఖాయమేనా?!

  ఆర్బీఐ రెపోరేట్లు తగ్గిస్తే తదనుగుణంగా ఇంటి, వాహనాల రుణాలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదే. కనుక శుక్రవారం ఆర్బీఐ ప్రకటించే ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బ్యాంకులు కూడా వడ్డీరేట్లు తగ్గించాల్సి ఉంటుంది. తదనుగుణంగా ఇల్లు, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు

 • బాహుబలి ట్రైలర్ ని కూడా ఇలానే థియేటర్లలో విడుదల చేశారు. కాకపోతే ఇప్పుడు సైరా ట్రైలర్ అంత భారీ స్థాయిలో మాత్రం కాదు. బాహుబలి ట్రైలర్ ఇలా థియేటర్లలో విడుదల చేయడం వల్ల సినిమాకు బాగానే కలిసివచ్చింది. ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సైరా కూడా అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతుంది.

  ENTERTAINMENT23, Sep 2019, 6:36 PM IST

  హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

  సైరా నరసింహారెడ్డి చిత్రం మరో 9 రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ మూవీగా రాబోతున్న సైరాపై టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. 

 • SBI की फ्लोटिंग रेट होम लोन इस एक साल के MCLR से जुड़ा होता है। किसी के लिए रेट सितंबर में तय किया, उसके बाद MCLR में बदलाव होता है तो इसका फायदा अगले साल सितंबर तक ही मिल पाएगा।

  business10, Sep 2019, 1:30 PM IST

  ఎస్బీఐ ఫెస్టివల్ ఆఫర్: వడ్డీరేట్లు తగ్గింపు.. నేటి నుంచి అమలు

  అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు పండుగ బొనాంజాను అందిస్తున్నట్లు ప్రకటించింది.

 • Nirmala raman

  Automobile2, Sep 2019, 12:12 PM IST

  మాంద్యం ఎఫెక్ట్.. 18 ఏళ్ల నాటికి వెహికల్ సేల్స్.. పరిశీలనలో జీఎస్టీ కోత?


  ఆటోమొబైల్ విక్రయాల్లో మరో నెల ప్రతికూల వ్రుద్ధిరేటు నమోదైంది. 2001 తర్వాత అతి తక్కువ సేల్స్ రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ రంగాన్ని బయటపడవేసేందుకు జీఎస్టీని తగ్గించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది.

 • gold robbery

  business30, Aug 2019, 12:13 PM IST

  మళ్లీ రూ.40 వేల దిగువకు పుత్తడి.. భాగ్యనగరిలో రూ.39,865

  పుత్తడి ధర సరికొత్త రికార్డులను నమోదుచేసింది. గురువారం మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.40,220 పలికింది. కానీ శుక్రవారం రూ.800 తగ్గి రూ.39,420కి చేరింది. హైదరాబాద్ నగరంలో మాత్రం రూ.39,865లకు లభిస్తోంది.

 • apple

  TECHNOLOGY30, Aug 2019, 11:55 AM IST

  ఇక ఐఫోన్ల ధరలు దిగొచ్చినట్టే! త్వరలో భారత్‌లో ‘ఆపిల్’ ఆన్‌లైన్ సేల్స్

  భారతదేశ మార్కెట్లో అడుగు పెట్టాలన్న ఆపిల్ లక్ష్యం త్వరలో నెరవేరనున్నది. ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించడంతో ఆపిల్ నేరుగా భారతదేశంలో విక్రయాలు జరిపేందుకు వెసులుబాటు లభించింది. దీంతో ఐఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

 • gold

  business22, Aug 2019, 3:55 PM IST

  మాంద్యం వల్ల అందరి చూపులూ పుత్తడివైపే.. తులం గోల్డ్@ రూ.38,960


  పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం ముంచుకొస్తుండటంతో పెట్టుబడిదారులంతా పుత్తడి వైపే చూస్తున్నారు.

 • SBI SMS/Mobile Banking

  business20, Aug 2019, 1:57 PM IST

  ఫెస్టివల్ సీజన్: కార్, పర్సనల్‌ లోన్లపై ఎస్‌బీఐ బంపరాఫర్లు

  భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న పండుగ సీజన్ సందర్భంగా బంపరాఫర్ ప్రకటించింది. దసరా, దీపావళీ పండుగలను పురస్కరించుకుని కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ప్రకటించింది.

 • business9, Aug 2019, 12:40 PM IST

  రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు: ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయే...

  2019 ఆరంభం నుండి నిన్నటి వరకు ఆర్బీఐ నాలుగు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించింది. మొత్తంగా 1.1శాతం మేర తగ్గించింది. ఇంతమేర ఆర్బీఐ తగ్గించినా బ్యాంకులు మాత్రం వినియోగదారులకు ఈ తగ్గిన రేట్ల మేర తమ వడ్డీరేట్లను తగ్గించడంలేదు.

 • rbi

  business8, Aug 2019, 1:26 PM IST

  వడ్డీ రేట్ల తగ్గింపు మాయ కొంప ముంచుతుందా?

  వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు మాత్రమే కార్పొరేట్లు డబ్బులను అప్పుగా తీసుకొని నూతన పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉంటుంది. రేట్లు ఇలా తగ్గించినప్పుడు మాత్రమే కార్పొరేట్ల లాభాలు పెరిగి వారు తయారు చేసే వస్తువులు చవకగా కాకపోయినా కనీసం అందుబాటులోనైనా ఉంటాయి.

 • nirmala sitaraman

  business6, Aug 2019, 12:01 PM IST

  వడ్డీరేట్లు తగ్గిస్తాం.. విత్తమంత్రికి బ్యాంకర్ల హామీ

  ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఐఎంఎఫ్, ఏడీబీలు భారత్ జీడీపీ అంచనాలను తగ్గించిన నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశమై ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లు తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా సానుకూలంగా స్పందించారు.