Rasi Phala  

(Search results - 14)
 • <p>గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జై శ్రీమన్నారాయణ.&nbsp;</p>

  daily raasi Phalas31, Oct 2020, 6:48 AM

  ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 31 అక్టోబర్ 2020

  ప్రముఖ జ్యోతిష్కుడు వివిధ రాశుల జాతకాలను అందించాడు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

 • <p>&nbsp;డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: &nbsp;9440611151</p>

  daily raasi Phalas18, Oct 2020, 6:39 AM

  ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 18 అక్టోబర్ 2020

  ప్రముఖ జ్యోతిష పండితుడు యంఎన్ ఆచార్య రాశిపలాలను అందించారు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

 • undefined

  daily raasi Phalas19, Sep 2020, 7:06 AM

  ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 19 సెప్టెంబర్ 2020

  ప్రముఖ జ్యోతిష్కుడు డా. యం.ఎన్ ఆచార్య మీ కోసం రాశి ఫలాలను అందిస్తున్నారు. మీ రాశిఫలం ఈ రోజు ఎలా ఉందో చూసుకోండి.

 • Astrology Horoscope

  Astrology30, Dec 2019, 5:30 PM

  rasi phalalu: 2020లో మీన రాశి ఫలితం.. ఎక్కువగా కలవకపోతేనే లాభం

  2020లో మీనరాశి వారికి ఎలాంటి భవిష్యత్ ఉంటుంది. ఎలాంటి లాభాలు ఉంటాయనే సమగ్ర వివరాలను తెలుసుకొండి...

 • Astrology Horoscope

  daily raasi Phalas29, Dec 2019, 11:38 AM

  Astralogy today: డిసెంబరు 29 రాశి ఫలాలు.. ఆ రాశివారికి గుడ్ న్యూస్

  29.12.2019  నాటి దిన ఫలాలు. ఈ రోజు అన్ని రాశాలు వారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. 

 • বৃষ- কাজে স্বীকৃতি লাভের যোগ রয়েছে। অনেক দিনের কোনও সুপ্ত ইচ্ছা আজ পূরণ হতে পারে। বাইরের ঝামেলা এড়িয়ে চলার চেষ্টা করুন, নাহলে আইনি সমস্যায় জড়িয়ে পড়তে পারেন। আজ খরচ বৃদ্ধি পেতে পারে। এই রাশির জাতক জাতিকার আজ দিনটি ভালো কাটবে। ব্যবসা বাণিজ্যের ক্ষেত্রেও আজ ভালো দিন। উচ্চশিক্ষার সঙ্গে যারা যুক্ত, বিশেষ কোনও সুযোগ পেতে পারেন। তবে কাজের চাপের ফলে শারীরিক দুর্বলতা দেখা দিতে পারে।  আপনার শুভ রং মেরুন। শুভ সংখ্যা ৮৮। শুভ দিক উত্তর। শুভ রত্ন চুনি।

  Astrology27, Dec 2019, 10:56 AM

  taurus : 2020లో వృషభ రాశి ఫలితాలు

  అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. సేవకులతో కొంత కొంత అనుకూలత ఏర్పడుతుంది. వీరు పనిచేసే చోట తోటి వారితో జాగ్రత్తగా మెలగాలి. తొందరపడి ఏ పనులు చేయకూడదు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది.

 • কেমন কাটবে আজ আপনার সারাদিন, দেখে নিন এক নজরে

  Astrology25, Dec 2019, 7:26 AM

  Today Rasi Phalalu : 25 డిసెంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

  అన్ని రాశులవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పనులలో ఆచి, తూచి వ్యవహరించాలి. తమకు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలపై దృష్టి పెట్టరాదు.

 • horoscope

  Astrology24, Dec 2019, 7:37 AM

  Today Rasi Phalalu : 24 డిసెంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు

  ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. ఉన్నతమైన ఆలోచనలు. పూర్వపుణ్యం పెంచుకునే ప్రయత్నం. శుభకార్యాల్లో పాల్గొటాంరు. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విశాలభావాలు ఏర్పడతాయి.

 • কেমন কাটবে সপ্তাহের প্রথমদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology22, Dec 2019, 7:29 AM

  Today Rasi Phalalu :22 డిసెంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

  శారీరక శ్రమ అధికం. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పులు వుటాంయి. ప్రణాళికలు అవసరం అవుతాయి. అనుకోని భయాలు ఏర్పడతాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. సమయం, కాలం, ధనం వృధా అవుతాయి. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

 • horoscope

  Astrology21, Dec 2019, 7:14 AM

  today rasi phalalu :21 డిసెంబర్ 2019 శనివారం రాశిఫలాలు

  శనివారం రోజు రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ రాశి వారికి మాటల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మౌనం పాటించడం మంచిది. 
   

 • কেমন কাটবে সপ্তাহের প্রথমদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology20, Dec 2019, 7:41 AM

  Today Rasi Phalalu :20 డిసెంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. దగ్గరి ప్రయాణాలు. రచనలపై ఆలోచనలు. అతీంద్రియ శక్తులపై ఆలోచన. అనుకున్న పనులు పూర్తి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

 • Horoscope

  Astrology19, Dec 2019, 7:33 AM

  today astrology:19 డిసెంబర్ 2019 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి : అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాటపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దానధర్మాలు మేలు చేస్తాయి. ఆచి, తూచి వ్యవహరించాలి.

 • জেনে নিন আজকের রাশিফল

  Astrology27, Nov 2019, 7:32 AM

  Telugu Astrology: 27 నవంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోటీల్లో విజయం సాధిస్తారు. శతృవులపై గెలుపు ఉంటుంది. తీసుకున్న అప్పులు తీర్చాలనే ఆలోచన. రోగనిరోధక శక్తి పెరుగుతుందిశారీరక ధృఢత్వం కలిగి ఉంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.