Rashmika Mandhanna  

(Search results - 17)
 • Rashmika mandanna shares details about her favourite foodRashmika mandanna shares details about her favourite food
  Video Icon

  EntertainmentNov 27, 2020, 4:37 PM IST

  పందిమాంసం అంటే ఎంతో ఇష్టం: ఆహారపు అలవాట్లను బయటపెట్టిన రష్మిక మందన

  కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన రష్మిక పందిమాంసం ఇష్టంగా తింటారట. 

 • cine stars who got engaged and canceled their marriagecine stars who got engaged and canceled their marriage

  EntertainmentSep 20, 2020, 4:42 PM IST

  త్వరలోనే పెళ్ళి అన్నారు.. అంతలోనే షాక్‌ ఇచ్చారు!

  టాలీవుడ్‌లో ఇటీవల అఖిల్‌, ఆ తర్వాత తరుణ్‌ పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. అయితే వీరిద్దరు గతంలోనే పెళ్ళికి సిద్ధపడి బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇలా పెళ్ళి వరకు వెళ్ళి క్యాన్సిల్‌ చేసుకున్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం. 

 • bheeshma Singles Anthem Video Songbheeshma Singles Anthem Video Song

  NewsFeb 14, 2020, 10:33 AM IST

  భీష్మ వీడియో సాంగ్: నితిన్ సింగిల్ గోల

  నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు. ఛల్ మోహన్ రంగ - లై సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక నేడు సినిమాకు సంబందించిన సింగిల్ ఆంథెమ్ వీడీయో సాంగ్ రిలీజ్ చేశారు. 

 • rashmika mandhanna reunaration news hot topic in tollywoodrashmika mandhanna reunaration news hot topic in tollywood

  NewsFeb 12, 2020, 8:46 AM IST

  రేటు పెంచిన రష్మిక.. టైమ్ చూసి కొడుతోంది!

  వెనువెంటనే రెమ్యునరేషన్ పెంచడం హీరోయిన్లకు అలవాటే. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక పై కూడా అలాంటి కథనాలే వెలువడుతున్నాయి. ఛలో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అనంతరం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది.

 • Is Rashmika Following Sai PallaviIs Rashmika Following Sai Pallavi

  NewsJan 31, 2020, 7:15 PM IST

  సాయి పల్లవి స్ట్రాటజీని ఫాలో అవుతున్న రష్మిక

  సక్సెస్ తో దూసుకుపోతున్న స్టార్స్ ఎక్కడ క్లిక్ అవుతున్నారో గమనించి అదే ఫాలో అవుతూంటారు. హీరోలు యాక్షన్ కామెడీ ల వైపు ప్రయాణం పెట్టుకోవటం అలాంటి స్ట్రాటజీనే. ఇప్పుడు రష్మిక కూడా దాదాపు అలాంటి తెలివినే ప్రదర్శిస్తోంది అంటున్నారు. ఆమె కెరీర్ ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న విశ్లేషకులు. సాయి పల్లవిని ఎక్కడ వర్కవుట్ అవుతోందో గమనించి అదే రష్మిక చేస్తోందంటున్నారు.

 • nithin bheeshma Whattey Beauty Video Promonithin bheeshma Whattey Beauty Video Promo

  NewsJan 31, 2020, 5:09 PM IST

  భీష్మ 'వాటే బ్యూటీ' సాంగ్.. రష్మీక తీన్ మార్ స్టెప్పులు

  సక్సెస్ అందుకోవాలని నితిన్ భీష్మ సినిమాతో చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సింగిల్ పాయింట్ తో యువతను ఆకర్షిస్తున్నాడు. అయితే నేడు సినిమాకీ సంబందించిన మరొక సాంగ్ ని రిలీజ్ చేశారు. 

 • rashmika mandanna manager comments on it raidsrashmika mandanna manager comments on it raids

  NewsJan 21, 2020, 8:22 AM IST

  రష్మిక ఇంటికి ఐటి నోటీసులు.. ఫైనల్ క్లారిటీ ఇచ్చిన మేనేజర్

  సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఆదాయం పన్ను శాఖ వారు రెయిడ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే కారణం చేత రష్మిక ఇంటిపై అధికారులు నోటీసులు జారీ చేసినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. 

 • super star mahesh babu latest photossuper star mahesh babu latest photos

  EntertainmentJan 18, 2020, 8:45 PM IST

  మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్.. సరిలేరు నీకెవ్వరు

  టాలీవుడ్ స్మార్ట్ హీరో అంటే ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తాడు. 

 • mahesh babu Sarileru Neekevvaru Anthemmahesh babu Sarileru Neekevvaru Anthem

  NewsDec 23, 2019, 5:46 PM IST

  మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'.. డిఎస్పీ సరికొత్త సాంగ్

  హేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

 • ismart shankar beauty nabha natesh remunerationismart shankar beauty nabha natesh remuneration

  NewsNov 28, 2019, 3:07 PM IST

  రెమ్యునరేషన్ డోస్ పెంచుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

  సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి ఏ హీరోలు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక కొంతమంది ప్లాప్స్ కారణంగా అవకాశాలు అందుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కువగా పూజాహెగ్డే హవా నడుస్తోంది. అలాగే గీతా గోవిందం బ్యూటీ రష్మిక మందన్నా కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటోంది.

 • mahesh babu sarileru nikevvaru new record in digital viewsmahesh babu sarileru nikevvaru new record in digital views

  NewsNov 23, 2019, 7:46 PM IST

  మహేష్ న్యూ రికార్డ్.. టీజర్ లో రష్మిక ఎందుకు లేదంటే..

  సరిలేరు నీకెవ్వరు టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింద. అయితే టీజర్ రిలీజైన 24గంటల్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా 18మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ టీజర్ గా స్థానం సంపాదించుకుంది.

 • bheeshma director another big movie with mythri movie makersbheeshma director another big movie with mythri movie makers

  NewsNov 14, 2019, 1:36 PM IST

  భీష్మ బజ్.. బంపర్ అఫర్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్

  ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న దర్శకుడు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఈ దర్శకుడు భీష్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. నితిన్ - రష్మిక మందన్న ఆ సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఛలో సినిమాతో దర్శకుడికి మంచి సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములకు అప్పట్లో వెంటనే సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి మంచి అఫర్ వచ్చింది,

 • nithiin rashmika bheeshma first glimpsnithiin rashmika bheeshma first glimps

  NewsNov 7, 2019, 11:11 AM IST

  ఫస్ట్ గ్లిoప్స్: భీష్మ లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదే

  నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు. ఛల్ మోహన్ రంగ - లై సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక నేడు సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లిoప్స్ ని రిలీజ్ చేశారు. చూస్తుంటే నితిన్ సినిమాలో చాలా డిఫరెంట్ హావభావాలతో కనిపిస్తున్నాడు. 

 • allu arjun sukumar new project officially launchedallu arjun sukumar new project officially launched

  NewsOct 30, 2019, 11:00 AM IST

  #AA20 లాంచ్.. సాలిడ్ స్క్రిప్ట్ తో సిద్దమైన సుకుమార్

  సుకుమార్ - అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు డీప్ డిస్కర్షన్స్ తో బన్నీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 • mahesh babu sarileru nikevvaru new look releasedmahesh babu sarileru nikevvaru new look released

  NewsOct 26, 2019, 5:39 PM IST

  ఉరుకుడు పోయి బైకొచ్చింది.. మహేష్ న్యూ లుక్

  మహేష్ బాబు నెక్స్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ప్రతిసారి మహేష్ తన పోస్టర్స్ విషయంలో రొటీన్ గానే ఆలోచిస్తున్నాడు అనే టాక్ ఇటీవల తెగ వైరల్ అయ్యింది