Rashmika Mandanna  

(Search results - 217)
 • <p>Rashmika </p>

  Entertainment10, Aug 2020, 2:14 PM

  రష్మిక అందాలు ...‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌’

  చాలామంది హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్ళిపోదామా? అని ఎదురు చూస్తున్నారు. మరికొందరు కరోనా తగ్గనివ్వండి వెళదాం అంటున్నారు. అయితే  హీరోయిన్ రష్మిక మాత్రం కరోనా లాక్ డౌన్ కి థాంక్స్ చెబుతోంది. అంతేకాదు తన ఫొటో షూట్ ఫొటోలను సైతం వదులుతూ ఫ్యాన్స్ ని ఎలర్ట్ చేస్తోంది.

 • Entertainment6, Aug 2020, 2:04 PM

  నయనతార, అనుష్కలను వెనక్కి నెట్టిన సమంత

  ఇటీవల అత్యధిక ప్రజాదరణ కలిగిన సౌత్‌ తారల లిస్ట్‌లో సమంత టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్‌లు పోటి పడ్డ ఈ సర్వేలో సమంతకు టాప్‌ ప్లేస్‌ దక్కటంపై అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

 • Entertainment30, Jul 2020, 12:11 PM

  టాలీవుడ్ టాప్‌ హీరోయిన్స్‌ ఎక్కడ.. ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?

  ఒకప్పుడు సినీ రంగంలో ఉన్నవారంటే చదువురానివాళ్లన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చే వారంతా ఉన్నద విద్యాబ్యాసం చేసే ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా మీద ఉన్న పాషన్‌తో మంచి మంచి కెరీర్‌లను కాదనుకొని సినీ రంగంలో సత్తా చాటుతున్నారు. అలా వెండితెర మీద అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మలు రియల్‌ లైఫ్‌లో ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?

 • Entertainment16, Jul 2020, 9:54 AM

  సమంత ఛాలెంజ్‌ స్వీకరించిన రష్మిక మందన్న

  తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది రష్మిక

 • Entertainment14, Jul 2020, 10:12 AM

  పుష్ప నుంచి తప్పుకోవటంపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌ సేతుపతి

  విజయ్ సేతుపతి, పుష్ప సినిమాతో తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతోనే పుష్ప నుంచి తప్పుకున్నట్టుగా చెప్పాడు విజయ్ సేతుపతి. అల్లు అర్జున్‌ సినిమా చేయాలని ఉన్నప్పటికీ తన మూలంగా చిత్రయూనిట్‌కు ఇబ్బందులు కలగకూడాదన్న ఉద్దేశంతోనే సినిమా నుంచి తప్పుకున్నట్టుగా విజయ్‌ చెప్పాడు.

 • <p>Allu Arjun</p>

  Entertainment7, Jul 2020, 9:35 AM

  పుష్ప షూట్‌ కోసం బన్నీ ప్లాన్‌.. తెలంగాణలోనే!

  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీం. ముఖ్యంగా కేరళ అడవుల తరుహాలోనే కనిపించే మహబూబ్‌ నగర్‌ అడువుల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట పుష్ప యూనిట్‌.

 • Entertainment4, Jul 2020, 1:05 PM

  మహేష్ భార్యకు రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

  ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్‌టైన్‌  చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది.

 • Entertainment13, Jun 2020, 10:38 AM

  మాజీ లవర్‌తో సినిమాకు రెడీ.. హింట్ ఇచ్చిన రష్మిక

  సాండల్‌వుడ్‌లో కిరిక్‌ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. కానీ కెరీర్‌ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చింది రష్మిక.

 • Entertainment5, Jun 2020, 11:37 AM

  వైరల్‌ ఫోటో: రష్మిక అప్పట్లోనే సెలబ్రిటీ

  తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రష్మిక. తాను స్కూల్‌ డేస్‌లో ఉన్న సమయంలోనే ఓ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద తన ఫోటో వచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుంది. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్‌ మీద ఉన్న స్టిల్‌నే తాను పెట్టి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

 • Entertainment1, Jun 2020, 11:05 AM

  కరోనా కష్టాలు.. పుష్పా షూటింగ్ కోసం భారీ స్కెచ్‌

  కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో పుష్ప షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఎక్కువగా భాగం అవుట్ డోర్‌లోనే షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. దీంతో షూటింగ్‌ ను కొనసాగించేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారట చిత్రయూనిట్.

 • Entertainment21, May 2020, 2:26 PM

  టాప్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఫ్యామిలీని చూశారా!

  సాండల్‌ వుడ్ నుంచి టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్‌ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్‌ మీకోసం.

 • Entertainment News8, May 2020, 3:14 PM

  6 నిమిషాలకు 6 కోట్లు.. బన్నీ లెక్క మామూలుగా లేదుగా!

  పుష్ఫ సినిమా కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పై ఓ భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్‌ సీన్‌ కు భారీగా ఖర్చు పెడుతున్నారట. దాదాపు 6 నిమిషాల నిడివి ఉండే ఈ యాక్షన్‌ సీన్‌కు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు.

 • Entertainment News1, May 2020, 6:21 PM

  బన్నీతో చిందేసేందుకు రెడీ అవుతున్న లోఫర్‌ బ్యూటీ!

  సుకుమార్ ప్రతీ సినిమా లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప లోనూ అలాంటి ఐటమ్ నంబర్ ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుండటం తో ఇతర నటీ నటులను కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాడు.

 • Entertainment News22, Apr 2020, 12:18 PM

  బన్నీ `పుష్ప`లో టాలెంటెడ్‌‌ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే వేస్తున్న సుకుమార్!

  బన్నీ కెరీర్‌లోనే తొలిసారిగా పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇతర భాషా నటులను కూడా తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఓ ప్రముక బాలీవుడ్‌ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రలో బహు భాషా నటి నివేదా థామస్‌ నటించనుందట.

 • Entertainment News20, Apr 2020, 1:16 PM

  కరోనాపై పోరు.. విజయం సాధిస్తామంటున్న అందాల భామ

  ఇప్పుడు మనం రణ క్షేత్రంలో ఉన్నాం. ఈ పోరాటంలో మనం తప్పని సరిగా విజయం సాధిస్తాం. మీకు వీలైనంత వరకు ఇతరులకు సాయం చేయండి అంటూ తన సందేశాన్ని ఇచ్చింది రష్మిక మందన్న.