Rashid Khan  

(Search results - 15)
 • rashid khan

  SPORTS7, Sep 2019, 2:10 PM IST

  రషీద్ ఖాన్ అరుదైన ఘనత... దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు..

  ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్‌లో తమ అరంగేట్రపు కెప్టెన్సీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌  షెల్డాన్‌ జాక్సన్‌, పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌, బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌లు మాత్రమే ఈ ఫీట్‌ను చేరగా, తాజాగా రషీద్‌ ఖాన్‌ వారి సరసన చేరాడు.  కాగా, టెస్టు క్రికెట్‌లో రషీద్‌ టెస్టుల్లో ఐదేసి వికెట్లు సాధించడం రెండోసారి.

 • Rashid Khan

  CRICKET5, Sep 2019, 2:54 PM IST

  ఒకే ఒక్కడు... అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ అద్భుత రికార్డు

  అప్ఘానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో  వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి టెస్ట్ ఫార్మాట్లో హేమాహేమీ క్రికెటర్లను సాధ్యం కాని రికార్డు రషీద్ సొంతమయ్యింది.  

 • Rashid Khan continues to weave his magic. The Afghanistan leg-spinner will certainly be nervous on the big stage but given his skills, he should overcome those nerves and help his team surprise the big teams.

  CRICKET12, Jul 2019, 8:42 PM IST

  అప్ఘానిస్థాన్ సారథిగా రషీద్... అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డు

  ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో మొదటి సారి పాల్గొన్న అప్ఘానిస్తాన్ జట్టు కనీసం ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచుల్లో ఈ జట్టు అదరగొట్టడంతో మెయిన్ టోర్నీలో కూడా అప్ఘాన్ సంచలనాలు సృష్టించగలదని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ లేకుండానే ఆ జట్టు వరుస ఓటములతో పాయింట్స్ పట్టికలో చివరి స్థానానికే పరిమితమయ్యింది. ఇలా నిరాశపర్చిన అప్ఘాన్ జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు అప్ఘాన్ క్రికెట్  బోర్డు సిద్దమయ్యింది. అయితే ఆ పని కెప్టెన్సీతోనే ప్రారంభించింది. 

 • Rashid Khan

  Specials19, Jun 2019, 2:23 PM IST

  రషీద్ ఖాన్ ను రప్పాడించిన ఇంగ్లాండ్...ప్రపంచ కప్ చరిత్రలోనే చెత్త రికార్డు

  స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు మరోసారి సత్తా చాటింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టు ఈసారి భారీ విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ వేదికగా అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముందు అప్ఘాన్ బౌలర్లు నిలవలేకపోయారు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ వీరబాదుడుకు బౌలర్లంతా చేతులెత్తేయాల్సి వచ్చింది. ఇలా ఇంగ్లీష్ ఆటగాళ్ల ఊచకోతకు ప్రపంచ నెంబర్ వన్ స్పిన్నర్ గా గుర్తింపుపొందిన రషీద్ ఖానే ఎక్కువగా బలయ్యాడు. 

 • Rashid Khan

  World Cup1, Jun 2019, 1:11 PM IST

  కోహ్లీ ఇచ్చిన స్పెషల్ బ్యాట్.. అతను కొట్టేశాడు.. రషీద్ ఖాన్

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్ తోపాటు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని బ్యాటింగ్ స్టైల్ ని అందరూ ఇష్డపడుతుంటారు. 

 • afridi rashid khan

  CRICKET21, May 2019, 3:18 PM IST

  ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు అతడే: రషీద్ ఖాన్

  2018 సంవత్సరంలో జరిగిన ఐపిఎల్ సీజన్ 11 లో సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు ఫైనల్ వరకు చేరుతుందని అసలెవ్వరికీ నమ్మకం లేదు. బాల్ ట్యాపరింగ్ వివాదంలో చిక్కుకుని డేవిడ్ వార్నర్ క్రికెట్ నుండి ఏడాదిపాటు నిషేదానికి గురవడంతో ఐపిఎల్లో కూడా ఆడలేకపోయాడు. ఇలా ప్రతిసారి సన్ రైజర్స్ జట్టు గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్న వార్నర్ దూరమవడంతో హైదరాబాద్ అభిమానులు కూడా ఎస్ఆ‌ర్‌హెచ్ పై నమ్మకం కోల్పోయారు. అలాంటి సమయంలో అప్పటివరకు ఎవరికీ పరిచయం లేని అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాయ చేశాడు. ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతూ సన్ రైజర్స్ ని ఏకంగా  ఫైనల్ కి చేర్చాడు. ఇలా అప్పటినుండి రషీద్ ఖాన్ పేరు అంతర్జాతీయ క్రికెట్ లో మారుమోగుతున్న విషయం తెలిసిందే. 

 • watson rashid

  CRICKET24, Apr 2019, 2:16 PM IST

  చెన్నై-హైదరాబాద్ మ్యాచ్: రషీద్ ఖాన్ దుందుడుకు చర్య...భారీ మూల్యం చెల్లించుకున్న సన్ రైజర్స్

  ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై స్టార్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఒకే ఒక్క మ్యాచ్‌తో అందరి నోళ్లు మూయించాడు. చెన్నై జట్టు వాట్సన్ ను ఓపెనింగ్ నుండి తప్పించాలన్నవారే మంగళవారం అతడి అసాధారణ ఇన్నింగ్స్ చూసి  నోరెళ్లబెట్టారు. ఇలా చెన్నై వేధికగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వాట్సన్ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన అతడిలో మరింత కసిని పెంచినట్లు కనిపిస్తోంది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ అతడిలో కసిని పెంచి  భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడానికి కారణమయ్యాడు. 

 • rohit kuldeep wicket celebration

  CRICKET26, Jan 2019, 4:16 PM IST

  కుల్దీప్ జాదవ్ జోరు: రెండో బౌలర్ గా ఘనత

  తాజాగా తీసుకున్న నాలుగు వికెట్లతో జాదవ్ 77 వన్డే వికెట్లను పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇది కుల్దీప్‌కు 37వ వన్డే మ్యాచ్‌. తద్వారా 37 వన్డే మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కుల్దీప్‌ రెండో స్థానంలో నిలిచాడు.

 • rashid khan

  9, Jun 2018, 1:05 PM IST

  కింగ్ ఖాన్.. రషీద్ ఖాన్

  నెంబర్ వన్ రషీద్ ఖానే...!!!

 • Rashid Khan

  29, May 2018, 2:07 PM IST

  ‘ఆయన తర్వాత నేనే ఫేమస్’

  ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన 19ఏళ్ల కుర్రాడు రషీద్ ఖాన్. సన్ రైజర్స్ హైదరాబాద్

 • Rashid Khan

  28, May 2018, 2:03 PM IST

  నేను ఇక్కడే ఉంటా అంటున్న రషీద్

  రషీద్‌ ఖాన్‌...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. అతని ప్రతిభకు భారత్ లోని