Rashi Khanna  

(Search results - 63)
 • prathiroju pandage

  News16, Oct 2019, 5:43 PM IST

  'ప్రతిరోజు పండగే' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

  సుప్రీమ్ హీరో సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు ముచ్చటగా ఉన్నాయి. 

 • Prati Roju Pandaage

  News15, Oct 2019, 6:32 PM IST

  'ప్రతిరోజూ పండగే' టీజర్: సాయిధరమ్ తేజ్ అందమైన ఫ్యామిలీని చూశారా!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే'. చిత్రలహరి విజయం తర్వాత తేజు నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

 • Director Bobby

  News11, Oct 2019, 6:53 PM IST

  డైరెక్టర్ బాబీ కుమార్తె బర్త్ డే.. సెలెబ్రిటీల సందడి చూశారా!

  దర్శకుడు బాబీ(కెఎస్ రవీంద్ర) తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాను దర్శత్వం వహించిన తొలి చిత్రం పవర్ తోనే బేబీ హిట్ అందుకున్నాడు. 

 • rashikhanna

  ENTERTAINMENT30, Sep 2019, 10:43 AM IST

  ఆసియా ఖండంలోనే ఇంత అందం.. రాశి సొంతం!

  'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. 
   

 • SaiDharam tej

  ENTERTAINMENT23, Sep 2019, 8:18 PM IST

  సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిందిగా!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఎట్టకేలకు వరుస పరాజయాల నుంచి బయటపడ్డాడు. తేజు నటించిన చిత్రలహరి చిత్రం మంచి విజయం సాధించింది. వరుసగా 6 ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత తేజుకి ఈ విజయం దక్కింది. దీనితో సాయిధరమ్ తేజ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

 • rashi khanna

  ENTERTAINMENT17, Sep 2019, 3:56 PM IST

  రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ అండ్ క్యూట్ ఫోటొస్

  టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతుంది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఎంతో కష్టపడి బరువు తగ్గింది. 

 • world famous lover

  ENTERTAINMENT17, Sep 2019, 11:31 AM IST

  VD9: డిఫరెంట్ టైటిల్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ

  గత ఏడాది సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల తరువాత ఎండింగ్ కి వచ్చింది. ఇక సినిమా టైటిల్ పై గత కొన్నాళ్లుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా బ్రేకప్ అనే టైటిల్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఫైనల్ గా చిత్ర యూనిట్ రూమర్స్ కి చెక్ పెట్టి ఎవరు ఊహించని టైటిల్ ను ఎనౌన్స్ చేసింది. 

 • vijay devarakond

  ENTERTAINMENT16, Sep 2019, 6:15 PM IST

  స్పీడ్ పెంచిన రౌడీ బాయ్.. టైటిల్ రెడీ

  డియర్ కామ్రేడ్ సినిమాతో ఊహించని ఫెయిల్యూర్ ని అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. వీలైనంత త్వరగా మళ్ళీ ఆడియెన్స్ ని మెప్పించాలని స్పీడ్ పెంచున్నట్లు తెలుస్తోంది.

 • rashi khanna

  ENTERTAINMENT16, Sep 2019, 3:38 PM IST

  బరువు తగ్గడం కోసం హిమాలయాల వరకు వెళ్లిందట!

  కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్నాళ్లకు ఉన్నట్టుండి బరువు తగ్గింది. ఇప్పుడు నాజూకుగా కనిపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
  అయితే తానూ బరువు అంత తేలికగా తగ్గలేదని చెబుతోంది రాశి.

 • rashikhanna

  ENTERTAINMENT10, Sep 2019, 1:15 PM IST

  రాశిఖన్నా క్లీవేజ్ సెగలు.. తట్టుకోగలరా..?

  'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.
   

 • rashi khanna

  ENTERTAINMENT14, Aug 2019, 10:52 AM IST

  మాస్ రాజా మహా సముద్రంలో హాట్ బ్యూటీ

  ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో స్వీట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రాశిఖన్నా కొద్దికాలానికే గ్లామర్ తో వెండి తెరపై వేడి పెంచేసింది. అయితే బేబీ ఎంత మంది స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న స్టార్ హీరియిన్స్ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. రీసెంట్ గా వచ్చిన కుర్ర హీరోయిన్స్ చేతి దగ్గరికి వచ్చిన అవకాశాల్ని ఎగరేసుకుపోతున్నారు. 

 • rashikhanna

  ENTERTAINMENT8, Aug 2019, 11:25 AM IST

  ఏం సందేహం లేదు.. అందమంతా రాశి సొంతం.. రాశిఖన్నా రేర్ పిక్స్!

  'ఊహలు గుస గుస లాడే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రాశిఖన్నా.. 

 • rashikhanna

  ENTERTAINMENT23, Jul 2019, 4:58 PM IST

  మతులు పోగొడుతోన్న రాశిఖన్నా అందాలు!

  'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.

 • Allu Arjun

  ENTERTAINMENT9, Jul 2019, 4:05 PM IST

  క్రేజీ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. అల్లు అర్జున్ 'ఐకాన్' హీరోయిన్ ఎవరంటే!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రమంగా వేగం పెంచుతున్నాడు. నా పేరు సూర్య తర్వాత బన్నీ నుంచి మరో చిత్రం రాలేదు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే బన్నీ ప్రస్తుతం నటిస్తున్నాడు. 

 • rashi khanna

  ENTERTAINMENT23, Jun 2019, 10:52 AM IST

  వైరల్: రాశి ఖన్నా హాట్ ఫొటోస్

  ‘ఊహలు గుసగుసలాడే’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో కుర్రాళ్ల గుండె జిల్ మనిపించింది.ఆ తర్వాత చేసిన  ‘జైలవకుశ’ లో ఎన్టీఆర్  సరసన ఆఫర్ సంపాదించి ప్రమోషన్ కొట్టింది.