Search results - 5 Results
  • rasheed khan

    CRICKET13, Aug 2018, 6:26 PM IST

    కేవలం మైదానంలో నిల్చున్నాడు... రూ.11 లక్షలు అందుకున్నాడు...

    ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ లో ఓ ఇంగ్లాండ్ బౌలర్ అద్భుతమైన రికార్డు సాధించాడు. బౌలింగ్, బ్యాటింగ్, క్యాచ్‌లు, వికెట్లు, రనౌట్లు ఇలా ఏం చేయకుండా ఓ స్పిన్ బౌలర్ కేవలం మైదానంలో నిలబడినందుకే రూ. 11 లక్షల మొత్తాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది యాదృచ్చికమే అయినప్పటికి సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీస్తోంది. 

  • afghan players

    15, Jun 2018, 12:16 PM IST

    బెంగళూరు టెస్టు :చిన్న స్వామి స్టేడియంలో రంజాన్ సెలబ్రేషన్స్

    బెంగళూరు టెస్టు మ్యాచ్ లో రెండో రోజు గ్రౌండ్ లో పండగ వాతావరణం నెలకొంది. ఆప్ఘానిస్థాన్ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియంలో వారి దేశ సంస్కృతికి అద్దం పట్టేలా రంజాన్ పండగ జరుపుకున్నారు. రెండో రోజు ఆట ఆరంభానికి ముందు గ్రౌండ్ లోకి సాంప్రదాయ దుస్తుల్లో ప్రవేశించిన అప్ఘాన్ ఆటగాళ్లు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే తమకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న క్రికెట్ అభిమానులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

  • 6, Jun 2018, 5:57 PM IST

    రెండో టీ20 లో బంగ్లాపై అప్ఘాన్ ఘన విజయం : మ్యాచ్ విన్నర్ గా నిలిచిన రషీద్ ఖాన్

    అప్ఘానిస్థాన్ జట్టు అరుదైన ఆటతీరుతో దూసుకుపోతోంది. డెహ్రాడూన్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. అప్ఘాన్ సూపర్ బౌలర్ రషీద్ ఖాన్ మరోసారి తన సత్తా చాటి జట్టుకు మరో విజయాన్ని అందించాడు. 

  • 4, Jun 2018, 1:23 PM IST

    మరోసారి మెరిసిన రషీద్ ఖాన్ : డెహ్రాడూన్ టీ20లో బంగ్లాపై అప్ఘాన్ ఘన విజయం

    బంగ్లాదేశ్ తో టీ20 సీరీస్ లో భాగంగా డెహ్రాడూన్ లో జరిగిన ఫస్ట్ టీ20 లో అప్ఘానిస్థాన్ జట్టు ఘప విజయం సాధించింది.  ఇటీవల  ఐపిఎల్ 11 లో ఎస్ఆర్ఎచ్ తరపున తన బౌలింగ్ తో అదరగొట్టిన అప్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇతడు విజృంబించడంతో 167 పరుగల లక్ష్యాన్ని చేదించడంలో బంగ్లా చతికిల పడింది. 
      

  • rasheed khan

    26, May 2018, 10:47 AM IST

    రషీద్ ఖాన్ ఆటలోనే కాదు, అందులోను ముందున్నాడు

    రషీద్‌ ఖాన్‌...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులను ఫిదా చేస్తున్న చేస్తోంది. తన బౌలింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా మ్యాచ్ లు గెలింపించినప్పటికి రషీద్ ఖాన్ పేరు అంత సంచలనం కాలేదు. కానీ నిన్న రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో అతడు చూపించిన ఆల్ రౌండ్ ప్రతిభకు ప్రతిఒక్కరు ముగ్దులైపోయారు. ఓటమి వైపు పయనిస్తున్న టీమ్ ను మళ్లీ విజయతీరాల వైపు నడిపించిన ఈ అప్ఘాన్ ప్లేయర్ కి ఇండియన్ క్రికెట్ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు.