Rare Pic  

(Search results - 24)
 • undefined

  EntertainmentJan 18, 2021, 5:13 PM IST

  అరుదైన ఫోటోలుః చిరంజీవి, దాసరి, వర్మ, బాలయ్య, సౌందర్య, రమ్యకృష్ణతో ఎన్టీఆర్‌

  తెలుగుజాతి గౌరవాన్ని, తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహనీయుడు, నటనలో తనకు తానే సాటి అని నిరూపించిన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 25వ వర్థంతి నేడు(సోమవారం). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఇప్పటి వరకు బయటకు రాని కొన్ని అరుదైన ఫోటోలను చూద్దాం. 

 • undefined

  EntertainmentJan 12, 2021, 12:13 PM IST

  పలుచని శారీలో తడిసి ముద్దైన అందాలతో శ్రీముఖి.. ఎప్పుడూ చూడని రేర్‌ ఫోటోస్‌

  యాంకర్‌ శ్రీముఖి చీరలో కనిపించడం చాలా అరుదు. ఎప్పుడు ట్రెండీ డ్రెస్సుల్లోనూ మెరుస్తుంది. కానీ ఈ బొద్దుగుమ్మ తన హాట్‌ అందాలను శారీలో బంధిస్తే, పలుచని చీర కట్టి స్విమ్మింగ్‌ ఫూల్‌లో పరువాలుపోతే.. ఆ తడిసిన అందాలను చూడటం, చూశాక ఆపడం ఎవరి తరం కాదు. ఆ అరుదైన అందాల విందు మతిపోయేలా చేస్తుంది.

 • undefined

  EntertainmentJan 7, 2021, 8:59 PM IST

  చూడముచ్చటైన దృశ్యం.. ఒకే ఫ్రేములో ఇద్దరు సూపర్‌ స్టార్స్

  మమ్ముట్టి, మోహన్‌లాల్‌ మలయాళ చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలాంటివారు. రెండు పిల్లర్లు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఇద్దరు సూపర్‌ స్టార్లు మంచి స్నేహితులు. సినిమాలకు అతీతంగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

 • undefined

  EntertainmentDec 17, 2020, 10:12 AM IST

  అప్పుడు ఇలా తినగలిగాను.. ఇప్పుడలా కూర్చోలేకపోతున్నానంటోన్న అనుష్క

  తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది. అంతేకాదు ఫన్నీ కామెంట్‌ చేసింది. తాను కాళ్లు మలుచుకుని కూర్చొని తినలేకపోతుందట. గతంలో తాను చైర్‌ మీద కాళ్లు మలుచుకుని కూర్చొని తింటున్న ఫోటోని షేర్‌ చేసింది అనుష్క శర్మ.

 • undefined

  EntertainmentDec 8, 2020, 2:17 PM IST

  నిహారికను ఎత్తుకున్న కున్న చిరు... పెళ్లి సందర్భంగా అరుదైన పోస్ట్

  రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ నిహారిక పెళ్ళికి వేదిక కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడకు చేరిపోయారు. గత రాత్రి గ్రాండ్ గా ఉదయ్ పూర్ ప్యాలస్ లో సంగీత్ జరిగింది. కాబోయే జంట నిహారిక చైతన్య మెగాస్టార్ సాంగ్స్ కి స్టెప్స్ వేసి అలరించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ పెళ్లి కోసం డిజైనర్ వేర్ లో దర్శనం ఇచ్చారు. నిహారిక పెళ్లి వేడుక వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో నిహారిక పెదనాన్న చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

 • undefined

  EntertainmentDec 1, 2020, 9:09 AM IST

  అరుదైన ఫోటోని షేర్‌ చేసిన అమితాబ్‌.. స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న ఫోటో వైరల్‌

  తాజాగా ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు బిగ్‌బీ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో అమితాబ్‌ యంగ్‌గా ఉన్నారు. డెనిమ్‌ జాకెట్‌ ధరించారు. నల్ల ప్యాంట్‌ వేసుకున్నారు. రైట్‌ సైడ్‌ ప్యాంట్‌కి ఓ గన్‌ ఉంది.

 • undefined

  EntertainmentOct 23, 2020, 3:11 PM IST

  చిన్నప్పుడు ప్రభాస్‌ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు

  డార్లింగ్‌ ప్రభాస్‌కి స్పెషల్‌ విశెష్‌ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్‌ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్‌ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 • <p>shruti hassan</p>

  EntertainmentOct 9, 2020, 11:27 AM IST

  ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టండి చూద్దాం..

  బాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ తాజాగా తన చిన్ననాటి ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 

 • undefined

  EntertainmentSep 25, 2020, 2:24 PM IST

  గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!

  గాన గాంధర్వుడు ఎస్పీ బాలుసుబ్రమణ్యం ఇక లేరనే వార్త సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. పాట మూగబోయిందని తెలిసి భావతాప్త హృదయంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఐదున్నర దశాబ్దాల పాటు తన అమృతమైన, మధురమైన గాత్రంతో ఒలలాడించిన బాలుకి సంబంధించి పలు అరుదైన ఫోటోలను ఓ సారి చూద్దాం. 

 • <p style="text-align: justify;">మరోవైపు తెలుగులో ఆమె లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `మిస్‌ ఇండియా`లో నటిస్తుంది. నాగేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇదొక మోడ్రన్‌ కల్చర్‌ నేపథ్యంలో రొమాంటిక్‌&nbsp;డ్రామాగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. దీన్ని మహేష్‌ కోనేరు నిర్మాత. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.</p>

  EntertainmentSep 7, 2020, 10:58 PM IST

  సూపర్ స్టార్ తో బుల్లి కీర్తి  సురేష్ వైరల్ అవుతున్న ఫోటోలు

  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి బర్త్ డే సంధర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. కీర్తి సురేష్ ఏడెనిమిదేళ్లు ప్రాయంలో ఉండగా ఒక వేడుకలో హీరో మమ్ముట్టిని కలిశారు. ఆ  ఫోటోలు ట్విట్టర్ లో పంచుకున్న కీర్తి సురేష్ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 • undefined

  EntertainmentAug 31, 2020, 3:36 PM IST

  ఐశ్వర్య - అభిషేక్‌ల పెళ్లిలో ఎన్నో విశేషాలు.. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా!

  బాలీవుడ్‌ లో అందరి దృష్టిని ఆకర్షించిన అతి పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఐశ్వర్య - అభిషేక్‌లది. అతిలోక సుందరిని ఐశ్వర్య, బిగ్ బీ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ల వివాహం గురించి బాలీవుడ్ లో ఇప్పటీ మాట్లాడుకుంటారు..? అంతలా పెళ్లి వేడుకలో ఏం విశేషం ఉంది అనుకుంటున్నారా..? అయితే మీరు ఓ లుక్కేయండి.

 • <p>AishwaryaRai</p>

  Entertainment NewsMay 21, 2020, 10:37 AM IST

  తలపై ప్రపంచ సుందరి కిరీటం.. ఐశ్వర్యరాయ్ ఎలాంటి భోజనం చేసిందో చూడండి

  మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడలింగ్ లో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఐశ్వర్య రాయి నటిగా కూడా తిరుగులేని ఖ్యాతి గడించింది.

 • undefined

  Entertainment NewsMay 2, 2020, 9:13 AM IST

  రిషి జ్ఞాపకాల్లో కపూర్‌ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన కరీనా

  కరీనా షేర్ చేసిన ఆ అరుదైన ఫోటోలో చిన్నాన్న రిషి కపూర్‌తో పాటు, మామ (సైఫ్‌ అలీఖాన్‌ తండ్రి) మన్సూర్‌ అలీ ఖాన్ పటౌడీలు ఉన్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుకుంటుండగా తీసిన ఈ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన కరీనా టూ టైగర్స్‌ (రెండు పులులు) అంటూ కామెంట్ చేసింది.

 • aadya

  NewsMar 23, 2020, 11:50 AM IST

  పవన్ గారాల పట్టి ఆద్య బర్త్ డే స్పెషల్.. రేర్ ఫొటోస్

  పవన్ కళ్యాణ్ పెద్ద కూతురు ఆద్య కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ రోజు ఈ చిన్నారి పుట్టినరోజు. ఒకసారి పవన్ గారాల పట్టి రేర్ ఫొటోస్ పై లుక్కేస్తే..
   

 • keerthi suresh

  NewsOct 17, 2019, 12:06 PM IST

  ఆకాశ వీధిలో అందాల జాబిలి.. మహానటి కీర్తి రేర్ పిక్స్!

  ప్రస్తుతం ఉన్న జెనరేషన్ హీరోయిన్లలో అందంతో పాటు అభినయం కలగలిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ మొదటినుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే చేసుకుంటూ వచ్చింది.