Rare

(Search results - 88)
• undefined

business26, Oct 2020, 12:45 PM

మీరు ఎప్పుడు చూడని అరుదైన నీతా అంబానీ స్టైలిష్ లైఫ్ స్టయిల్ ఫోటోలు..

దేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అనేక కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. దేశంలోని అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మీడియాలో సహజంగా కనిపిస్తుంటారు, కాని ఆమే సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త. ఈ రంగంలో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  అమెరికాకు చెందిన పాపులర్ లైఫ్ స్టయిల్ పత్రిక 'టౌన్ & కంట్రీ' ప్రపంచవ్యాప్తంగా 40 మంది సామాజిక కార్యకర్తల జాబితాలో ఆమెను చేర్చారు.

• undefined

Entertainment23, Oct 2020, 3:11 PM

చిన్నప్పుడు ప్రభాస్‌ ఎలా ఉన్నాడో చూశారా? అరుదైన ఫోటో పంచుకున్న దర్శకేంద్రుడు

డార్లింగ్‌ ప్రభాస్‌కి స్పెషల్‌ విశెష్‌ చెబుతూ రాఘవేంద్రరావు ప్రభాస్‌ ఫోటోలను పంచుకున్నారు. అందులో ఒకటి రాఘవేంద్రరావు, ప్రభాస్‌ కలిసి ఉన్న ఫోటో, మరొకటి, చిన్నప్పుడు ప్రభాస్‌ని తండ్రి ఎత్తుకుని దిగిన ఫోటో. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

• undefined

business21, Oct 2020, 8:57 PM

మీరు ఎప్పుడు చూడని నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా అరుదైన స్పెషల్ ఫోటోలు..

వచ్చే ఏడాది మార్చి 9న దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా మొదటి పెళ్లిరోజు. ఈ పెళ్లి అంబానీ కుటుంబంలో ఎంత గొప్పగా జరిగిందో చెప్పనవసరం లేదు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్ళికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సెలబ్రిటీ డాన్సర్ బియాన్స్ కూడా ప్రత్యేకంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శ్లోకా మెహతా ఎవరో కాదు దేశంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపారి రాచెల్ మెహతా కుమార్తె. విదేశీ యూనివర్సిటీలో శ్లోకా మెహతా విద్యనభ్యసించారు. శ్లోకా మెహతా అంబానీ కుటుంబానికి కోడలు అయినప్పటి నుండి, ఆమె మీడియాలో విస్తృతంగా పాపులర్ అయ్యారు.

• undefined

Entertainment10, Oct 2020, 11:41 AM

జక్కన్నకి ఎన్టీఆర్‌ బర్త్ డే విశెషం.. ఎలా చెప్పాడో చూడండి!

దర్శక ధీరుడు రాజమౌళి నేడు(శనివారం)తన 47వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విశెష్‌లు వెల్లువలలా వస్తున్నాయి. అందులో భాగంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

shruti hassan

Entertainment9, Oct 2020, 11:27 AM

ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టండి చూద్దాం..

బాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ తాజాగా తన చిన్ననాటి ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

• undefined

business8, Oct 2020, 2:38 PM

పెళ్లి తరువాత ఈషా అంబానీతో ఆనంద్ పిరమల్ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు..

దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఇషా అంబానీ 2018 డిసెంబర్ 12న పిరమల్ గ్రూపుకు చెందిన ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు.

MS Dhoni

Cricket2, Oct 2020, 8:11 PM

CSK vs SRH: ధోనీ మరో రికార్డు... ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే...

• undefined

Entertainment29, Sep 2020, 5:42 PM

సోనూ సూద్‌కి ఐరాస అరుదైన పురస్కారం.. దేశ వ్యాప్తంగా ప్రశంసలు

సోనూ సూద్‌.. లాక్‌డౌన్‌ టైమ్‌లో మీడియాలో, సోషల్‌ మీడియాలో మారుమోగిన పేరు. వేల మంది కార్మికులను ఆదుకున్నారు. తిండిలేక అలమటించిన వారికి ఫుడ్‌ పెట్టి చేరదీశారు. వారిని సురక్షితంగా తమ ఊర్లకి పంపించారు. అదే సమయంలో సాయం కోరిక వారికి సాయం చేస్తూ గొప్ప మనసుని చాటుకున్నారు.

• undefined

Entertainment25, Sep 2020, 2:24 PM

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!

గాన గాంధర్వుడు ఎస్పీ బాలుసుబ్రమణ్యం ఇక లేరనే వార్త సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. పాట మూగబోయిందని తెలిసి భావతాప్త హృదయంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఐదున్నర దశాబ్దాల పాటు తన అమృతమైన, మధురమైన గాత్రంతో ఒలలాడించిన బాలుకి సంబంధించి పలు అరుదైన ఫోటోలను ఓ సారి చూద్దాం.

Rohit Sharma

Cricket19, Sep 2020, 8:30 PM

ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి... రోహిత్ శర్మ అరుదైన రికార్డు...

ఐపీఎల్ 13వ సీజన్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించిన మొదటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. ఇంతకుముందు సీజన్లలో ఐదుసార్లు మొదటి బంతికి పరుగులేమీ రాకపోగా... మొదటి సీజన్‌లో ఎల్‌బీ రూపంలో సింగిల్ వచ్చింది.

విజయ్ శంకర్

Cricket16, Sep 2020, 3:05 PM

IPLలో నాది మామూలు రికార్డు కాదంటున్న విజయ్ శంకర్...

విజయ్ శంకర్... టీమిండియా తరుపున ఆడింది తక్కువ మ్యాచులే అయినా వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికై సంచలనం క్రియేట్ చేశాడు. వన్డే విశ్వకప్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీసి, అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో మనోడు పెద్దగా అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది ఏమీ లేకపోయినా... ఓ అద్భుతమైన రికార్డు మాత్రం తనపేరిటే ఉందంటున్నాడు విజయ్ శంకర్.

pawan kalyan rare photos with balakrishna shares nagababu

Video Icon

Entertainment News14, Sep 2020, 6:33 PM

రేర్ కాంబినేషన్ బాలయ్యతో పవన్.. షేర్ చేసిన నాగబాబు...

పవన్ కల్యాణ్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో. చిరంజీవి చిన్న తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనదైన మానరిజంతో, స్టైలిష్ యాక్షన్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు.

Mallika Sherawat

The actress is known for her bold roles right from her debut in 2003 Khwahish. Her new name is Reema Lamba. The actress chose her screen name, Mallika, and used her mother's maiden name Sherawat as a tribute for the support given to her.

Entertainment14, Sep 2020, 1:13 PM

అప్పుడలా...ఇప్పుడిలా, చైల్డ్ హుడ్ ఫోటో చూసి షాక్ అవుతున్న అమితాబ్

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో  కొనసాగుతున్నారు. 77 ఏళ్ల ప్రాయంలో కూడా ఏడాదికి అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. వచ్చే నెలలో 78వ పుట్టినరోజు జరుపుకోనున్న అమితాబ్ ఓ అరుదైన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

• undefined

Entertainment13, Sep 2020, 3:19 PM

పవర్‌ స్టార్‌ అరుదైన ఫోటో వైరల్‌

తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది.

সুশান্তের  অ্যাকাউন্ট থেকে কোটি কোটি টাকা সরানোর অভিযোগের পরই ইডির তরফ থেকে আর্থিক তছরূপের মামলা দায়ের করা হয়েছে।

Entertainment11, Sep 2020, 8:48 AM

సుశాంత్‌, రియాల మధ్య అరుదైన వీడియో వైరల్‌..

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. తాజాగా సుశాంత్‌, రియాల సరదా వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వైరల్‌గా మారింది.