Rapthadu Candidate
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 2:58 PM IST
నేను దూకుడుగా ఉంటే వైసీపీ అభ్యర్థి పోటీ చెయ్యడు: పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
తాను దూకుడుగా ఉంటే వైసీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చెయ్యడని స్పష్టం చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లుగా తాము ప్రశాంతంగా ఉంటున్నామని ప్రజల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. తాను ఏదైనా చెయ్యాలి అనుకుంటే తన తల్లి పరిటాల సునీత ఐదేళ్లు మంత్రిగా పనిచేశారని అప్పుడే చేసేవాడినని చెప్పుకొచ్చారు.