Rape Case  

(Search results - 83)
 • NATIONAL16, Oct 2019, 7:18 AM IST

  మహిళా వైద్యురాలిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం

   ఎమ్మెల్యేను కలిసేందుకు హోటల్ కు వెళితే, అతను తనపై అత్యాచారం చేశాడని వివాహిత అయిన మహిళా వైద్యురాలు ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • NATIONAL27, Sep 2019, 10:04 AM IST

  మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం

  పనాజీ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. కాగా... ఈ దారుణ ఘటనపై గోవా కోర్టు విచారణకు స్వీకరించింది.

 • Chinmayanand

  NATIONAL25, Sep 2019, 12:35 PM IST

  కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కేసు...విద్యార్థిని అరెస్ట్

  ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.

 • पूर्व केंद्रीय गृह राज्य मंत्री स्वामी चिन्मयानंद

  Andhra Pradesh22, Sep 2019, 2:15 PM IST

  క్రైమ్ రౌండప్: రేప్ కేసులో స్వామి చిన్మయానంద అరెస్ట్, మరిన్ని వార్తలు

  అత్యాచారం కేసులో స్వామి చిన్మయానంద అరెస్టవ్వడం గత వారం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు సినిమాలలో అవకాశాల పేరుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీటిలో పాటు మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం.

 • NATIONAL20, Sep 2019, 12:10 PM IST

  కౌన్సిలింగ్ కి తీసుకువెళతానని చెప్పి.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

  పోలీసులు ఇరు కుటుంబాల మధ్య సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాగా.. అత్యాచార ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలికకు కౌన్సిలింగ్ అవసరమని చెప్పి... వారి కుటుంబసభ్యులను కానిస్టేబుల్ నమ్మించాడు. కౌన్సిలింగ్ తీసుకువెళతానని చెప్పి... బాలికను ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. బాలిక చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్లిపోమ్మని సూచించాడు.

 • Telangana20, Sep 2019, 7:53 AM IST

  బాలికపై అత్యాచారం... ఆటో డ్రైవర్ కి పదేళ్ల జైలు శిక్ష

  2015 నుంచి ఆటో డ్రైవర్ వెంకట రాజేష్(37) బాలికను, ఆమె తమ్ముడిని ఆటోలో తీసుకొని వెళ్లేవాడు. కాగా... 2016 డిసెంబర్‌ 14వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక కడుపు నొప్పి వస్తోందని తల్లికి చెప్పింది. ఏమైందని నిలదీయగా.. ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని చెప్పగా.. వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. 
   

 • NATIONAL18, Sep 2019, 1:23 PM IST

  నిరాశ్రయ యువతికి ఫుడ్ ఆఫర్ చేసి... అత్యాచారం

  వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన పై  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. యువతి కొన్ని రోజులుగా సారాయ్‌ కాలే ఖాన్‌ బస్‌ స్టేషన్‌ వద్దనే ఉంటుందని తెలిసింది.

 • arrest

  NATIONAL17, Sep 2019, 2:09 PM IST

  పోలీసు అని చెప్పి బెదిరించి.... 24మందిపై అత్యాచారం

  తిరుప్పూరు నొచ్చిపాళయంకు చెందిన రాజేష్‌పృథ్వీ 7వ తరగతి వరకు చదివాడు. ప్రయివేటుగా పదోతరగతి పరీక్షలు రాసాడు. అయితే యువతులను, గృహిణిలను ఆకర్షించడంలో మహాదిట్టయిన అతడు గ్రామంలోని పలువురిని బెదిరించి, ముగ్గులోకి దించి జల్సా చేశాడు. 

 • Andhra Pradesh4, Sep 2019, 7:40 AM IST

  యువతిపై అత్యాచారం..ఎస్ఐ అరెస్ట్

  ఆ హామీతోనే తనను ధర్మాజీగూడెంలో ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌కు పిలిపించుకుని ఎస్‌ఐ రాజేష్‌ అత్యాచారానికి పాల్పడ్డారని వరంగల్‌కు చెందిన యువతి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

 • rape

  NATIONAL28, Aug 2019, 11:31 AM IST

  మూగ, చెవుడు యువతిపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్

  22ఏళ్ల బదిర యువతి మార్కెట్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆమెను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. బలవంతంగా యువతిని ద్విచక్రవాహనం ఎక్కించుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని అక్కడే వదిలేసి వాళ్లు పరారయ్యారు.

 • alwar rape victim

  NATIONAL25, Aug 2019, 8:00 PM IST

  టీచర్ రేప్, పరారీ: గర్బం దాల్చిన ఏడో తరగతి విద్యార్థిని

  విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో 12 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. 30 ఏళ్ల వయస్సు గల ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 • rape

  Telangana23, Aug 2019, 11:28 AM IST

  మహేశ్వరం గ్యాంగ్‌రేప్ కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

  మహేశ్వరంలో ఒడిషాకు చెందిన మహిళ గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు

 • nursing girl raped

  Telangana17, Aug 2019, 8:11 AM IST

  ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి... యజమాని కూతురిపైనే..

  తన సోదరుడికి రాఖీ కట్టడానికి ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి వెళ్లింది. అది గమనించిన వీరస్వామి వారి ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి తిరిగొచ్చిన తల్లి ఈ విషయాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. 

 • आरोपी विधायक कुलदीप सिंह सेंगर।

  NATIONAL13, Aug 2019, 4:16 PM IST

  ఉన్నావ్ రేప్ కేసు... నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై హత్య కేసు

  బాధితురాలిపై 2017 జూన్ 4వ తేదీన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ కోర్టుకు విన్నవించింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదని సీబీఐ అధికారులు తెలిపారు. బాధితురాలి తండ్రిని పోలీసులు చావగొట్టారని చెప్పారు. 2018 ఏప్రిల్ 9వ తేదీన పోలీస్ కస్టడీలోనే బాధితురాలి తండ్రి చనిపోయినట్లు ఈ సందర్భంగా సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

 • NATIONAL13, Aug 2019, 3:55 PM IST

  కడుపుతో ఉన్న ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. ప్రియుడు ఆత్మహత్య

  గత నెల జులై 13వ తేదీన దళిత యువతీయువకులు బైక్ పై వెళుతుండగా... వారిని నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. కత్తులు, రాడ్లు చేతపట్టుకొని వారిపై దాడి చేశారు. యువకుడిని కొట్టి... అతని సెల్ ఫోన్ ని లాక్కున్నారు. అనంతరం యువకుడిని అక్కడి నుంచి బయటకు పంపించేసి... యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు.